మొదటి శృంగార యాత్ర – Part 2 41

“ఎన్నో పెళ్ళిల్లకు వెళ్ళినా ఎప్పుడూ కనిపించని ఈ కొత్త ఫిగర్ ఎవరూ? కత్తిలా ఉంది.” అనుకుంటూ, ఆమెని చూడడానికి ముందుకు వెళుతుంటే, ఎవడో పాత మిత్రుడు “ఏరా బావున్నావా?” అని అడ్డంపడ్డాడు. ఇంతలో ఆ అమ్మాయి, ఎవరో పిలిచినట్టు అక్కడినుండి ముందుకు పోయి, జనాలలో కలసిపోయింది. “అబ్బా..” అనుకున్నాడు. “ఆ ఫిగర్ ని చూడక పోతే ఇక నిద్రపట్టదు.” అనుకొని, తన మిత్రుడుని వదిలించుకొని, మళ్ళా వెదకడం మొదలు పెట్టాడు.
మరో ఇరవై నిమిషాల వెదుకులాట తరువాత, మళ్ళీ కనిపించింది ఆమె. ఈసారి ఇటువైపే తిరిగి ఉంది. అయితే ఆమె మొహానికి ఒక కొబ్బరి మట్ట అడ్డు వస్తుంది. అయితేనేం, మిగిలిన అందాలన్నీ అద్భుతంగా కనిపిస్తున్నాయి. పైటను ఏటవాలుగా కాకుండా, అడ్డంగా వేసి పిన్నులు పెట్టుకుంది. క్లీవేజ్ కనిపించీ కనిపించకుండా ఊరిస్తుంది. పొత్తికడుపు దగ్గర చీర కాస్త పక్కకి తొలగి, మరింత సెక్సప్పీల్ ని ఇస్తుంది. పలుచటి పొత్తికడుపుకి కాంట్రాస్ట్ గా, లోతైన బొడ్డు. ఆ బొడ్డుకి కాస్తంత కిందకి కట్టిన చీర. “అసలు పడగొట్టడం మాట దేవుడెరుగు, ఒకసారి టచ్ చేస్తే జన్మ ధన్యమైపోతుంది.” అనుకుంటూ ముందుకు వెళ్ళబోతుంటే, ఇందాకటి మిత్రుడు మళ్ళీ తగులుకున్నాడు “అదేంట్రా, మాట్లాడుతుంటే వదిలిపెట్టి వచ్చేసావ్?” అనుకుంటూ. “అబ్బా..” అని మనసులోనే తలకొట్టుకొని చూసేసరికి, ఆమె మళ్లీ మాయమైపోయింది. మిత్రుడి మీద విపరీతమైన కోపం వచ్చినప్పటికీ, టైమ్ వేస్ట్ చేయడం ఇష్టం లేక, వాడితో రెండు నిమిషాలు ఓపికగా మాట్లాడి, పంపించేసి, మళ్ళా ఆ పసుపురంగు చీర పడతి కోసం వెదుకులాట కొనసాగించాడు. ఈసారి ఆమె కనిపించడానికి అరగంట పట్టింది. బఫే కౌంటర్ దగ్గర ప్లేట్ లో డిషెస్ వడ్డించుకుంటుంది. ఆ వడ్డించుకోవడం లోనే ఒక వయ్యారం, ఒక సున్నితత్వం ఉన్నాయి. దానిని చూసి తట్టుకోలేక “స్..” అని మనసులోనే ఒక నిట్టూర్పుని వదిలి, తనూ ఒక ప్లేట్ ని తీసుకొని, కౌంటర్ దగ్గరకి వెళ్ళి, ఆమెని తాకుతూ నిలబడి, ఆమె మొహంలోకి చూసాడు. అంతే, ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆమె ఎవరో కాదు, సుజాత.

1 Comment

Comments are closed.