నా పేరు విలన్ 193

శిరీష కి ఇంకో స్టోరీ కావాలని ఉంటే “ఖనిజాల గురించి tryచెయ్యి”అన్నాడు ఎడిటర్.

ఆమెకి అందులో జరిగే క్రైమ్ ఎలా పట్టుకోవాలో అర్థం కాలేదు.

+++++

విలన్ రెండు రోజులు చెల్లిని పట్టించుకోలేదు.మూడో రోజు దాని ఇంటి ముందు నుండి వెళ్తుంటే దాని మొగుడు పిలిచాడు.

“ఏమిటి రాకుండా వెళ్తున్నావు.”అన్నాడు.

పోరా గొట్టం అనుకున్నాను.

ఇంట్లో వాడు అమ్మ,అయ్య ఉన్నారు.

చెల్లి నన్ను చూసి లోపలికి వెళ్ళింది.దాని కళ్ళు ఏడ్చినట్టు ఉన్నాయి.

వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు నాకు ఎందుకు ఆ సోద.

వాటర్ కోసం కిచన్ లోకి వెళ్ళాను.మధుర నన్ను చూసి తల తిప్పుకుంది.వయ్యారి.

“నీళ్ళు కావాలి”అన్నాను.ఇచ్చింది.

దాన్ని కసిగా చూస్తూ తాగాను.”ఎందుకు ఏడ్చినట్టు ఉన్నావు”అన్నాను.

“నన్ను అందరూ అవమానిస్తున్నారు”అంది కోపం గ.

“ఎవరు ఏమిటి”అన్నాను.

“మా వాళ్ళే”అంది మధుర.

“,సరే నేను వెళ్తాను”

“కౌగిలించు”

అది ఖంగరు పడింది.ఇష్టం లేనట్టు నా బుజాలు పట్టుకొని దగ్గరకు వచ్చి ఆగింది.

దాని చూపుల్లో ఏదో బాధ.నేను దాని నడుము పట్టుకుని దగ్గరికి లాగాను.నా మెడ చుట్టూ చేతులు వేసి నా కుడి భుజం మీద తల వాల్చింది.

నేను చేతులు దాని వీపు మీద పెట్టీ గట్టిగా హత్తుకున్నాను.

దాని వక్షోజాలు నా ఛాతీని నొక్కుతుంటే నేను చెల్లి మెడ మీద ముద్దు పెట్టాను.

కుడి చేత్తో దాని వీపు నిమిరాను.

దాని మెడ మీద చేవి మీద ముద్దు పెట్టాను.చెల్లి నన్ను గట్టిగా పట్టుకుని కుడి చెవి దగ్గర”నేను వేశ్య ను కాదు”అంది.గొంతు అదొల ఉంది.నేను కొంచెం వదిలి దాని ఫేస్ చూడాలనుకుంటే తల దించుకుని ఉంది.

“తల ఎత్తు”అంటే నన్ను చూసింది.కళ్ళలో నీరు.

“నువ్వు వేస్యవి అని ఎవరు అన్నారు”అన్నాను.

“నువ్వు వెళ్ళేటప్పుడు నా జాకెట్ లో డబ్బు పెట్టావు”అని నెమ్మదిగా ఎడు స్తోంది.

“అదా”అని వదిలేసాను.

ఇక బయటకు వచ్చి వాళ్ళకి బై చెప్పి వస్తుంటే చెల్లి బయట gate దగ్గర నిలబడి ఉంది.”ఎంటి”అన్నాను.
“నన్ను అవమనించావు,సరే కనీసం సంప్రదాయం కూడా తెలియదా”అంది ఇబ్బందిగా.నాకు అర్థం కాలేదు వచ్చేసాను.

శిరీష మొగుడితో వస్తుంటే కావాలని సెక్యూరిటీ అధికారి లు ఆపారు.
“ఏమిటి”అంది శిరీష.
“స్టేషన్ కి నడువ్”అన్నారు.
“ఎందుకు”అంటే “పదవే”అంటూ ఇద్దర్నీ జీప్ లోపడేసి లాకప్ లోకి తోసారు.
వాళ్ళని తీసుకు వెళ్ళటం చూసిన వారు మధుర కి చెప్తే తను విలన్ కి చెప్పింది.
ఇద్దరు స్టేషన్ కి వచ్చారు.
+++
“ఎవడివి రా నువ్వు నీ పేరు ఏమిటి”అన్నాడు ఎస్ ఐ.
“నేను విలన్”చెప్పాను.
“విలన్ వ ఎందుకు వచ్చావు”
“అన్నయ్య నీ వదినను వదులు”
“నీ వదిన ఈ మధ్య Xtra లు చేసింది కాసేపు ఉండనివ్వు”
“ఏమిచేసింది”.
“వేస్యల్ని కాపాడింది”అన్నాడుsi.
“అందుకు నీకు ఏమీ problem”అన్నాను.
“చాలా మందికి అమ్మాయిలు కావాలి”
“వేశ్యా వృత్తి లో చాలా మంది ఇష్టం తో ఉన్నారు వాళ్ళని వదిలి ఇష్టం లేని వారిని ఎందుకు లాగాలి”అన్నాను.
“రేయ్ విలన్ నీకు అన్నీ చెప్పాలా”అన్నాడుsi.
“అక్కర్లేదు వాళ్ళను వదులు”అన్నాను.
“నీ వదిన కసిగా ఉంది దానితో వ్యభిచారం చేయిస్తా”అన్నాడు.
“నీ పెళ్ళాం పేరు స్మిత కదా దాన్ని కూడా రమ్మను”అన్నాను.
“రేయ్ నేను సెక్యూరిటీ అధికారి”అరిచాడు నిలబడి.
“నేను విలన్ నాకు లిమిట్స్ ఉండవ్”అని గట్టిగ చెప్పాను.