నా పేరు విలన్ 193

గార్డ్స్ ఏదో చెబితే వాడు శిరీష ను దాని మొగుడిని వదిలేశాడు.
ఇదంతా మధుర వింతగా చూసింది.
++++
అందుకే ఇలాంటి వి వద్దు అన్నాను అంటూ అన్నయ్య ఇంటికి రాకుండా వెళ్ళిపోయాడు బహుశా బీర్ కోసం.
++++
నేను శిరీష,మధుర నా ఇంటికి వచ్చాము.
నేను ఫ్రిజ్ లో నుండి కూల్డ్రింక్స్ తీసి ఇచ్చాను.ముగ్గురం తాగుతూ ఉంటే నేను టీవీ పెట్టాను.
++++
జరిగింది శిరీష,మధుర మాట్లాడుకుంటున్నారు.నాకు వింతగా ఏమి లేదు.శిరీష మా ఇద్దరికీ థాంక్స్ చెప్పింది.
“థాంక్స్ అలా చెప్తారా”అన్నాను.
మరి”అంది వదిన.
వదిన నా పక్కనే కూర్చుని ఉంది.
ఆమె తలని లాగి నా లిప్స్ ఆమె లిప్స్ కి ఇంచ్ దూరం లో ఉంచాను.వదిన నా కళ్ళలోకి చూసి నా లిప్స్ కి ముద్దు పెట్టింది.
తర్వత ఇద్దరం రెండు నిమిషాలు ఒకేసారి మా పెదవుల మీద ముద్దులు పెట్టుకున్నాను.
ఆ టైమ్ లో నా కుడి చేత్తో వదిన ఎడమ వక్షన్ని చుడీదార్ మీదే నొక్కాను.వదిన ఫేస్ లో ఏదో ఆనందం ఉంది.
“మన ముగ్గురం ఫ్రెండ్స్ గ ఉందామా”అంది శిరీష.
మా ముద్దులు చూసి షాక్ తిన్న మధుర “అంటే” అంది.
“మన జీవితాల్లో అన్ని విషయాలు మనం ముగ్గురం మాట్లాడుకుందాం,హెల్ప్ చేసుకుందాం”అంది శిరీష.
మధుర నెమ్మదిగా నవ్వుతూ శిరీష తో చెయ్యి కలిపింది.
నాకు వేళ్ళతో పని లేదు నాకెందుకు అని నేను సైలెంట్ గా ఉంటే ఇద్దరు బలవంతం గా నా చేతిని వల్ల చేతుల్తో కలిపారు.
మేము ముగ్గురం ఫ్రెండ్స్ ట అదికూడా మొత్తం జీవితం.వీళ్ళకి పిచ్చి ఎక్కింది అనుకున్నాను.వాళ్ళు కాసేపు ఉంది నన్ను hug చేసి వెళ్లిపోయారు.
వీళ్ల మొగుళ్ళు వీళ్ళతో ఎలా ఉంటున్నరో అనుకుని జాలి పడ్డాను.

తిమ్మయ్య వచ్చి స్మిత ను కలిశాడు.”ఏమిటి”అంది.ఆఫీస్ లో బిజీ గా లేదు.”నిన్న నన్ను మళ్లీ స్టేషన్ లో పెట్టారు అక్కడ ఒక గొడవజరిగింది”అని అగాడు.
స్మిత వంద ఇచ్చింది.”నీ మొగుడు శిరీష అనే జర్నలిస్ట ను అరెస్ట్ చేశాడు”అని జరిగింది చెప్పాడు.
స్మిత కి వింతగా అనిపించింది.ఎందుకు మొగుడు అంత over అయాడు.”నువ్వు వివరాలు తెలుసుకో గలవా నా మొగుడి గురించి”అంది స్మిత.
“నాకు ఏమిటి”అన్నాడు.
“డబ్బు ఇస్తాను”అంది స్మిత.
“నాకు ఇంకా కావాలి”
“ఏమి కావాలి”అంది స్మిత నవ్వుతూ.
“దీని కి నువ్వు కావాలి”అని వాడు తన పెనిస్ వైపు చూపాడు.
స్మిత సిగ్గుతో ఇటు అటు చూసింది ఎవరూలేరు.
తన చేతి తో నిక్కర్ మీద పెనిస్ ను touch చేసి నొక్కింది.
“సరే తెలుసుకుని వస్తా”అని వెళ్లి పోయాడు.
స్మిత కి సిగ్గు గ ఉంది.
“ఏమే నంగనాచి నా కొడుకుని కొంగున కట్టేసుకున్నవా,కనీసం ఇంకా కడుపు కూడా రాలేదేమిటే”అంటూ అరుస్తోంది మధుర అత్త.
“పెళ్లి అయ్యి రెండు నెలలు అంతేగా”అంది మధుర.
“నాకే ఎదురు చెప్తావా”అంటూ వంగో బెట్టి వీపు మీద కొట్టింది.
మధుర ఏడుస్తూ మొగుడి దగ్గరకి వెళ్లి”మీరు మీ మమ్మీ కి చెప్పండి,నన్ను మీరు భార్య గ ఒప్పుకోవటం లేదు అని”అంది మధుర.
“నేను చెబితే ఆస్తి లో వాటా ఇవ్వరు అని నా భయం,నీకు శోభనం రోజే చెప్పాను నేను ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అని”అన్నాడు.
“అలాంటివి పెళ్ళీ కి ముందు చెప్పాలి శోభనం ముందు కాదు”అంది.
“నాకు అనవసరం బేబీ నీ చావు నువ్వు చావు”అన్నాడు.
మధుర కి చనిపోవటం మంచిది అనిపించింది.
చిన్నతనం లోనే తండ్రి,తల్లి పోయారు.
ఒక అన్నయ జైల్ కి వెళ్ళాడు.
చదువు చెప్పించే వారు లేక చదువుకోలేదు.
పెద్ద అన్నయ్య ఆస్తులు విడగొడుతు న వాటా డబ్బుతో పెళ్లి చేశాడు.
ఇక్కడేమో బతుకు లేదు చావు లేదు.
చనిపోతే మంచిదేమో అనుకుంది మధుర.
+++++
“నన్ను అర్థం చేసుకోండి నా టాలెంట్ కి నేను జర్నలిస్ట్ గా పనికి వస్తాను.”అంది శిరీష.
“నా పెళ్ళాం ఇంట్లో ఉంటే చాలు,నువ్వు నా మాట వినవు కాబట్టి నేను నీకు సెక్స్ సుఖం ఇవ్వను పోవే నీ దిక్కున్న చోట చెప్పుకో”అన్నాడు.
శిరీష కి ఈ జీవితం అనవసరం అనిపించింది.
తెలిసిన వారు మంచివాడు అంటే తల్లి,తండ్రి పెళ్లి చేశారు.
ఇప్పుడు ఇలా అయ్యింది.
++++
నేను టీవీ చూస్తూ నా work చేసుకుంటున్నాను.
నాకు జీవితం లో పెద్ద కోరికలు లేవు.
glass లో wine తాగుతున్నాను.
జైల్ అయిన బయట అయినా నాకు బాగానే ఉంది అనిపిస్తోంది.
++++
స్మిత భోజనం చేస్తున్నప్పుడు”మీరు ఏమైనా రాంగ్ రూట్ లో వెళ్తున్నారా”అంది.
“నీకు ఎందుకు”
“మనకు కొడుకు ఉన్నాడు ఇద్దరం govt ఉద్యోగాల్లో ఉన్నాము ఎందుకు పిచ్చి పనులు”అంది నెమ్మదిగా.
“మూసుకోవే ముడంశ్టమా,నన్ను జీతం కోసం బటకమంటావా,నేను శోభనం అయ్యాకే చెప్పాను నీకు ,,నాకు డబ్బు పిచ్చి ఉంది అని”అన్నాడు.
“ఉండచ్చు కానీ మరీ అడ్డం గ వెళ్ళవద్దు”అంది స్మిత బతిమిలాడుతూ.
ఎంగిలి చేతో స్మిత ను కొడితే కింద పడింది.దొంగ ను కొట్టినట్టు కాళ్ళతో కొట్టి కొట్టి వదిలాడు.
స్మిత కొడుకు దాక్కున్నాడు.స్మిత నొప్పులతో ఏడుస్తూ కూర్చుంది.
++++
తిమ్మయ్య కల్లు తాగుతూ పాటలు పాడుకుంటూ పడుకున్నాడు.

సాయంత్రం మధుర ఇంటికి వెళ్ళాను.ఆఫీస్ work వాడితో చెయ్యాల్సింది ఉంది.
అదయ్యే సరికి రాత్రి అయ్యింది.అక్కడే ఫుడ్ తిని రాబోయే టైం లో అక్కడే ఉండమని మధుర బలవంతం చేసింది.
నాకు వేరే రూం ఇచ్చింది.లుంగీ ఇస్తే కట్టుకుని పడుకున్నాను.
రాత్రి పదకొండు అయ్యాక డోర్ సౌండ్ అయితే చూసాను.
మధుర ఇబ్బందిగా పాల గ్లాస్ తో వస్తోంది.