న్యూ హ్యాపీ ఎండింగ్ Part 2 57

“రత్న మేనేజర్ ప్రకాష్ నిన్ను ఒకసారి కలవమని చెప్పాడు కదా నువ్వేమో ఎప్పుడు చూసినా బిజీ గా ఉంటున్నావ్” అంది పూర్ణ

“నా నెత్తిన అన్ని పనులు పెట్టాడు ఆ మేనేజర్” అంది రత్న కుమారి.

“అవునా పెర్ఫార్మన్స్ పెంచుకో పెంచుకో అంటున్నాడు” అంది పూర్ణ

“హా మరి ఈ కాంపిటీషన్ తట్టుకోవాలి అంటే పెంచాలి కదా” అంది రత్న కుమారి.

“అసలు నువ్వెలా టార్గెట్ కంప్లీట్ చేస్తున్నావ్” అంది పూర్ణ

“అది సీక్రెట్ పూర్ణ ఇక్కడ చెప్పేది కాదు” అంది రత్న కుమారి

“మరి?” అంది పూర్ణ

“రేపు ఆదివారం కదా వీలు చూసుకుని ఇంటికి రా వివరం గా చెప్తాను” అంది

“సరే రత్న” అంది పూర్ణ.

1 Comment

  1. story super bro continue fast

Comments are closed.