న్యూ హ్యాపీ ఎండింగ్ Part 5 59

“అసలు బస్ ఎలా ఎక్కావ్” అంది పూర్ణ.

“మీకోసం ఆఫీస్ దగ్గరికి వచ్చాను, కానీ అప్పటికే మీరు వెళ్లిపోయారు. మెల్లగా బస్ స్టాప్ దగ్గరికి వచ్చాను. అక్కడ ఉన్నారు. హమ్మయ్య అనుకున్నాను. దగ్గరికి వద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ ఎక్కడ కోప్పడతారో అని దూరంగా చూస్తూ ఉన్నాను. కాసేపటికి ఇంక బస్ ఎక్కారు. నేను మిమ్మల్ని ఫాలో అవుతూ వచ్చాను. కానీ బయట వర్షం పడుతూ ఉంది. నాకు బైక్ డ్రైవ్ చేయటం కష్టం గా అనిపించింది. మీ బస్ కన్నా ముందు వెళ్లి దానిని నెక్స్ట్ స్టాప్ దగ్గర పార్క్ చేసి బస్ ఎక్కాను. చాలాసేపటివరకు ఆ ఫుట్ పాత్ మీదనే ఉన్నాను. మెల్లగా జనాలని తప్పించుకుని మీ దగ్గరికి వచ్చేసరికి వాడు మీతో తప్పుగా ప్రవర్తిస్తున్నాడు అని అర్థం అయింది. వెంటనే వాడి చొక్కా పట్టుకుని వెనక్కి లాగి నాలుగు తగిలించాను” అన్నాడు

“ఈ రోజు నువ్వు చేసిన సహాయం నా జీవితం లో మర్చిపోలేను శ్రీకాంత్” అంది పూర్ణ

“పర్లేదు ఆంటీ ఇప్పుడు నాతో మాట్లాడుతున్నారు గా అది చాలు” అన్నాడు నవ్వుతూ.

“ఇప్పటివరకు నిన్ను చాలా బాధ పెట్టాను సారీ” అంది పూర్ణ తల దించుకుని.

“అదేం లేదు” అన్నాడు శ్రీకాంత్ మెల్లగా.

“అయినా నాకోసం ఎందుకు డైలీ వస్తున్నావ్, నిన్ను ఇంతలా బాధ పెడుతున్నా” అంది సూటిగా శ్రీకాంత్ కళ్ళలోకి చూస్తూ.

“ఇక్కడి వరకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఇది తప్పో, రైట్ ఓహ్ నాకు తెలియదు కానీ మీరంటే చాలా ఇష్టం.” అన్నాడు శ్రీకాంత్ పూర్ణ కళ్ళలోకి చూస్తూ.

అది విని పూర్ణ షాక్ అయింది. నోటి వెంట మాట రాలేదు.

“ఆ రోజు మిమ్మల్ని ముద్దు పెట్టుకున్న దగ్గర నుండి నాలో నేను లేను. అన్నీ మీ ఆలోచనలే, పిచ్చెక్కినట్టు అయ్యేది. మీరు నాతో మాట్లాడటం మానేశారు. చాలా బాధ అనిపించింది. అందుకే కనీసం మిమ్మల్ని చూడటానికి అయినా మీ ఆఫీస్ దగ్గరకి వస్తున్నాను. ఎందుకో మిమ్మల్ని లవ్ చేస్తున్నాను అనిపిస్తుంది” అన్నాడు శ్రీకాంత్.

“ఏం…… ఏం మాట్లాడుతున్నావో అర్ధం అవుతుందా?” అంది పూర్ణ తడబడుతూ.

“నా మనసులోని మాట చెప్తున్నాను, ఇప్పటికీ చెప్పకపోతే ఇంక ముందు ముందు చెప్పలేను ఏమో” అన్నాడు

“నీ వయసు ఎక్కడ, నా వయసు ఎక్కడ అసలు మైండ్ ఉందా నీకు” అంది

“ఇవన్నీ కాదు ఆ రోజు మనం ముద్దు పెట్టుకున్న దగ్గర నుండి నేను ఒక్కసారి కూడా మీకు గుర్తు రాలేదా?” అన్నాడు.

అది విని పూర్ణ గట్టిగా దగ్గింది. కాసేపటికి తల పక్కకి తిప్పుకుని

“లేదు” అంది.

“అలా కాదు ఇటు తిరిగి నా కళ్ళలోకి చూసి, నా మీద ఒట్టు వేసి చెప్పండి” అన్నాడు పూర్ణ చేయి పట్టుకొని తన తల మీద వేసి.

పూర్ణ వెనక్కి లాక్కోవాలని చూసింది కానీ శ్రీకాంత్ గట్టిగా పట్టుకోవటంతో కుదరలేదు.

“ఇటు తిరిగి చెప్పండి ఆంటీ” అన్నాడు మళ్ళీ

“నేను చెప్పను” అంది పూర్ణ

“అంటే గుర్తు వచ్చానా?” అన్నాడు

“లేదు” అంది

“మరి ఇటు తిరిగి అదే మాట చెప్పొచ్చు గా” అన్నాడు.

“నేను చెప్పను” అంది మళ్ళీ.

“ఐ లవ్ యు పూర్ణ, నేనంటే కూడా నీకు ఇష్టమే అనుకున్నాను” అన్నాడు ఒక్కసారి గా. ఇప్పటి వరకు ఆంటీ, అండి అని పిలిచి ఇప్పుడు పేరు పెట్టి పిలవటం తో పూర్ణ కి కొత్తగా అనిపించింది. వెంటనే శ్రీకాంత్ వైపు తిరిగింది.

“ఏంటి పేరు పెట్టి పిలుస్తున్నావ్” అంది

“నా లవర్ నా ఇష్టం నేను ఎలా అయినా పిలుస్తా” అన్నాడు పూర్ణ భుజాల మీద చేతులు వేసి.

“ఏయ్…. ఏంటి చేతులు వేసావ్ తీయి” అంది పూర్ణ కసురుతున్నట్టు. కానీ దాంట్లో కోపం కొంచెం కూడా లేదు.

“పూర్ణ చెప్పు నేను నిజం గా గుర్తు రాలేదా నీకు?” అన్నాడు.

“పో రా…” అంది మెల్లగా.

శ్రీకాంత్ వెంటనే పూర్ణ బుగ్గల మీద చేతులు వేసి పట్టుకుని ఆమె మొహాన్ని తనవైపుకి తిప్పుకుని తన బొటన వేలితో పెదాల మీద రాసాడు. దాంతో పూర్ణ ఒళ్ళంతా కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపించింది. మత్తు ఎక్కినట్టు కళ్ళు మూతలు పడ్డాయి.

“ఐ లవ్ యు సో మచ్ పూర్ణ” అన్నాడు శ్రీకాంత్ మళ్ళీ.

పూర్ణ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు కానీ శ్రీకాంత్ ఊపిరి తన ముక్కుకి తగిలింది. అతని పెదాలు తన పెదాలకి దగ్గరలోనే ఉన్నాయి అని పూర్ణ కి అర్థం అయింది. ఇది తప్పు అని మనసు చెప్తూనే ఉంది కానీ ఎందుకో శరీరం మాత్రం శ్రీకాంత్ చేతి స్పర్శ కి వేడెక్కిపోతుంది. ఆ మరుక్షణమే శ్రీకాంత్ పెదాలు తన పెదాలని తాకాయి. వొళ్ళంతా జివ్వుమంది. శ్రీకాంత్ నోరు తెరిచి పూర్ణ కింది పెదవిని నోట్లోకి తీసుకున్నాడు. తన ప్రమేయం లేకుండానే తన నోరు తెరుచుకుంది. శ్రీకాంత్ మెల్లగా పూర్ణ పెదాలని మార్చి మార్చి చీకుతూ వెచ్చని ముద్దు ని ఆస్వాదిస్తున్నాడు.

కాసేపటికి మెల్లగా తన నాలుకని పూర్ణ నోట్లోకి దూర్చాడు. అతనికి పోటీగా పూర్ణ కూడా తన నాలుక జత కలిపింది. రెండు నాలుకలు ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి. పూర్ణ వొళ్ళు మెల్లగా వణుకుతూ ఉంది.

“జీవితం లో మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుంది అనుకోలేదు నేను” అన్నాడు ముద్దు పెట్టటం ఆపి.

పూర్ణ కళ్ళు తెరిచి శ్రీకాంత్ ని చూసింది. ఎందుకు వీడు ఏం చేస్తున్నా ఏం అనలేకేపోతున్నాను అనుకుంది. శ్రీకాంత్ ముందుకు ఒంగి పూర్ణ నుదిటి మీద ముద్దు పెట్టాడు.

1 Comment

  1. థర్డ్ MISSION upload cheyyandi please

Comments are closed.