వద్దమ్మా వద్దూ! 11

సరోజ ఆది కి స్నాక్స్ పెట్టీ…తినమని వెళ్ళిపోయింది…

ఆది ఇంక అమ్మ విషయం వదిలేయాలి అని అనుకుని వెళ్లి అమ్మ ఫోన్ తెచ్చుకుని మంచం మీద కూర్చుని యుట్యూబ్ లో తనకి ఇష్టమైన మిడిల్ క్లాస్ మధు ప్రోగ్రామ్ చూస్తున్నాడు స్నాక్స్ తింటూ…

మధు కి మహేష్ వాట్సప్ లో ఏదో మెసేజ్ పంపుతాడు…అప్పుడే ఆది కి అమ్మ ఫోన్ లో ఉన్న రమణ నంబర్ గురించి గుర్తు వస్తుంది…

అమ్మ వాట్సప్ నీ ఎప్పుడు ఓపెన్ చెయ్యలేదు…ఎప్పుడు అలాంటి ఆలోచన కూడా లేదు ఆదికి అలాంటిది ఎందుకో ఒకసారి చూడాలి అనిపించి…వాట్సప్ ఓపెన్ చేసాడు…

నిన్న రాత్రి అమ్మ రమణ మధ్య లో చాట్ ఈ విధంగా ఉంది…

అమ్మ : ఒరేయ్ వెధవా

రమణ : హా ఆంటీ

అమ్మ : నా కొడుకు ముందు ఎమ్ వాగావు రా… వాడు వచ్చి మొహం అదో లా పెట్టుకున్నాడు సాయంత్రం నుంచి..

రమణ : అమ్మో కొంప మునిగింది ఆంటీ వినేసాడా..

ఆమ్మ : నువ్వు నీ దిక్కుమాలిన నోరు తిన్నగా ఉండదా….అసలు

రమణ : బాబోయ్ ఆంటీ….అసలు మీ అబ్బాయిని పంపిస్తారు అనుకోలేదు…

అమ్మ : నోరుముయ్యు ఇంత కి ఎమ్ చెత్త వాగుడు వాగావూ..వాడు నీతో మాట్లాడొద్దు అంటున్నాడు…

రమణ : ఆంటీ మా ఫ్రండ్ తో మాట్లాడుతున్నా ఆంటీ అంతే…

అమ్మ : నా గురించా…

రమణ : అబ్బా…ఏదో అల మీ టాపిక్ వచ్చింది… కరెక్ట్ గా అప్పుడే వచ్చాడు చూసుకోలేదు… ఇప్పుడు ఎలా ఆంటీ అంకుల్ తో ఏమైనా చెప్పాడా

అమ్మ : చెప్పలేదు సంతోషించు…నా దగ్గరే చెప్పాడు…

రమణ : ఆంటీ సారీ ఆంటీ

అమ్మ : నీతో మాట్లాడటం నాది బుద్ది తక్కువ రా…

రమణ : బాబోయ్ అల అనకండి ఆంటీ ప్లీజ్ ప్లీజ్…మీరు మాట్లాడటం మానేస్తే నేను ఉండలేను…

అమ్మ : ఓవర్ యాక్షన్ చెయ్యక… చేసింది అంతా చేసి…

రమణ : ఇంక జాగ్రత్తగా ఉంటాను ఆంటీ ప్లీజ్ ప్లీజ్ నమ్మండి నన్ను ప్లీజ్…

అమ్మ : ఇంక ఆపు…రేపు సాయంత్రం ఒకసారి కనిపించు…

రమణ : హా సరే…

చాట్ చదివి… ఆది మరింత అయోమయం లోకి పొయాడు….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *