వన్స్ మోర్ 8 28

పద్దూ: రాజీవ్ గారు మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలీదు..
రాజ్ : అయ్యో ..అదేంటి పద్మిని గారు…మీరు అలా అనకండి….ఇది నా బాధ్యత….ఆ స్కౌండ్రల్ ని జైల్ లో వేయించందే నేను ఆగను…
పద్దూ: చాలా చాలా థ్యాంక్స్ అండి..
రాజ్ : నేను టైం కి వచ్చి మిమ్మల్ని కాపాడ గలిగాని …అదే చాలు ….వెళ్లి రెస్ట్ తీసుకోండి …
పద్దూ : రాజీవ్ గారు రేపు మీరు మా ఇంటికి డిన్నర్ కి రండి….మీ వైఫ్ ను కూడా తప్పకుండా తీసుకుని రండి….ప్లీజ్ మా కోసం…
రాజ్ : శ్యుర్ ష్యూర్ పద్మిని గారు ….ముందు మీరు రెస్ట్ తీసుకోండి ….నేను రేపు కలుస్తాను …ఏదైనా హెల్ప్ కావాలంటే నాకు ఫోన్ చెయ్యండి….ఉంటాను మరి…

రాజీవ్ చేసిన హెల్ప్ కి పద్దూ చాలా ఇంప్రెస్ అయ్యింది…. అందరూ ఊపిరి పీల్చుకున్నారు…రాజీవ్ కి కృతజ్ఞతా భావం గా చిన్న ట్రీట్ ఇవ్వాలని మరుసటి రోజు వాళ్ళ వైఫ్ సుమ ని తీసుకుని రమ్మన్నారు.పెద్ద గండం నుండి తప్పించుకున్నారు అనిపించింది….మరుసటి రోజు ఈవెనింగ్ బిర్యానీ తో పాటు చాలా ఐటమ్స్ తయారు చేశారు పద్దూ మేఘా లు…రాజీవ్ సుమ ల కోసం…7 కి వాళ్లు వచ్చారు ఇంటికి….సుమ ని అదే వాళ్ళు తొలిసారి చూడ్డం….చూడ చక్కని హౌస్ వైఫ్ ఆమె కూడా….ఆమెని చూడగానే ….పద్దూ వెళ్లి రిసీవ్ చేసుకుంది…
రాజ్ : ఈవిడ పద్మిని గారు…సుధాకర్ వైఫ్…ఆవిడ మేఘా సనత్ వైఫ్
పద్దూ గొంతు మాట లేదు …ఈ భార్యా మార్పిడి యవ్వారం అసలు వీళ్ళకి తెలినే లేదు కదా…పెద్ద చిక్కే వచ్చింది , ఎలాగోలా మేనేజ్ చేయాలి అనుకుంది…

రాజీవ్ ని మేఘా పద్దూ రిసీవ్ చేసుకుని మర్యాదలు చేస్తుంటే….సనత్ సుధా లు సుమ చుట్టూ చేరి ఆతిథ్యం ఇచ్చారు..అందరూ కలిసి హేపీగా భోజనం చేశారు….పద్దూ రాజీవ్ కి కోరి కోరి వంటలు వడ్డిస్తుంటే సుమ చూసి కొంచెం ఉడుక్కుంది…అలోపు సనత్ వచ్చి ఆమెకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తుంటే ఆ సంగతే మరిచిపోయి సిగ్గుపడుతూ సనత్ తో మాటల్లో పడింది….

చక్కటి డిన్నర్ ముగించాక…ఇక బయలుదేరుతాము అన్నారు సుమ రాజీవ్ లు….ఈ టైం లో ఎక్కడికి వెళ్తారు , నైట్ కి ఇక్కడే ఉండి పొద్దున వెళ్ళండి….రేపు ఎలాగూ హాలిడే నే అని నలుగురు పట్టుపట్టారు….ఒకే అనక తప్పలేదు సుమ కూడా…సరే అని ఇల్లంతా చూస్తున్నారు సుమ రాజీవ్ లు….వాష్ రూం వెళ్ళాలి అని సుమ పద్దూ వాళ్ళ గదిలోకి వెళ్ళింది…

వాష్రూం లో ఉన్నా పద్దూ మేఘా లా బ్రా లు ప్యాంటీ లు చూసి కొంచెం ఆశ్చర్య పోయింది…అవి చాలా సెక్సీగా పాష్ గా ఉన్నాయి…. చూసేదానికి అంత సంసారపక్షంగా ఉన్న వీళ్ళు ఇవి కట్టుకుంటారా అని అనుకుంది…. వాష్రుం కూడా చాలా పాష్ గ మైంటైన్ అవ్వడం చూసి నవ్వుకుంది… వాష్రూం బయట పడ్డాక బెడ్ రూం ని కొంచెం తీక్షణంగా చూసింది..అక్కడ కూడా అదే రొమాంటిక్ సెట్ అప్ కనిపించింది…మహా రసికులే అనుకుంది మదిలో…ఎందుకో ఓపెన్ చేసి ఉన్న వార్డ్రోబ్ కనపడింది సుమ కంటికి…కాస్ట్లి బట్టలు డిజైనర్ వేర్స్…సెక్సీ డ్రెస్సలు…బాబోయ్ సుమ కి రెండు కళ్ళు సరిపోలేదు…అలా జస్ట్ తాచ్చాడుతు ఉండగా….ఏదో ఫోటో కనపడింది….

ఎంట అని చూస్తే పెళ్లి ఫోటో…బాగా చూసి షాక్ అయ్యింది…ఆ ఫోటో లో ఉంది వేరెవరో కాదు …అది సుధాకర్ పద్దూ లా పెళ్లి నాటి ఫోటో…..( ఎందుకో పద్దూ కి ఆ ఫోటో ఎక్కడ వెళ్ళినా వెంటపెట్టుకుని వెళ్ళడం ఒక అలవాటు)…..అదేంటి ఇక్కడ ఫోటో లో ఉంది వేరు….అక్కడేమో సనత్ పద్దూ లని భార్యాభర్తలు గా పరిచయం చేశారు ఇందాక….అసలేమీ జరుగుతుంది ఇక్కడ అని తెగ తికమక పడింది… కబ్బోర్డ్ మూసేసి వడి వడిగా హాల్లోకి వెళ్ళింది….

అక్కడ ఏదో మాట్లాడుతున్న రాజీవ్ ని పట్టుకుని పక్కకు లాక్కెళ్ళింది…
రాజ్ : ఏమిటే …అలా లాక్కొచ్చావ్….మానేర్స్ లేదా… వాల్లేమను కుంటారు…
సు : నా బొంద మానేర్స్ …ఇందాకా నేను బెడ్రూం ఒక ఫోటో చూసా….అందులో సుధాకర్ గారు పద్దూ అక్క పెళ్లి ఫోటో …
రాజ్ : మతుందా నీకు….అసలు సనత్ గారి వైఫే పద్దూ గారు….
సు : కాదు మగడా ….అదే చెప్పేది.. పద్దూ అక్క సుధాకర్ గారి వైఫ్…
రాజ్ : ఓహ్ అవునా….ఇప్పుడేమి చేద్దాం
సు : నాకు ఏదో తేడా గా ఉంది ఇక్కడి నుండి వెళ్ళిపొ దాం…

రాజ్ : తనకి ఏదో ఒంట్లో బాగోలేదట… ఇంటికెలదాం అంటుంది
సన్ : అయోయో అదేంటి ఇప్పటి దాకా బాగానే ఉన్నారు గా ఏమైంది అండి… పద్దూ ఒకసారి చూడు….
సు : లేదు వెళ్ళాలి …. ఊహూ…. (అని మొండికేసింది)..

సనత్ రాజీవ్ ని పక్కకు లాగి ….అసలేమైంది గురూ…సడెన్ గా ఎందుకలా…
సు : అసలు మీరు ఎవరు ఎవరికి భర్త ఎవరు ఎవరికి పెళ్ళాం….ఏదో తేడా గా ఉంది ఇక్కడ …నేను ఇందాక గదిలో చుశాను…. నేనుండను ఇక్కడ….రండి వెల్లిపోదాం అని కేక పెట్టింది. …విషయం తెలిసిపోయింది అని నలుగురు అనుకున్నారు…

తప్పనిసరి పరిస్థితుల్లో …పైగా రాజీవ్ చేసిన సహాయం తో అబద్దం చెప్పడం న్యాయం కాదనిపించింది….జరిగిన ఫ్లాష్ బ్యాక్ ని క్లుప్తంగా వివరించాడు సనత్ సుమ రాజీవ్ లకు…..వాళ్లిద్దరి ఫేస్ లు బ్లాంక్ అవడం మాత్రమే జరిగింది కథ విన్నాక….జరిగిన దాని వల్ల తాము చెడ్డవాల్లు కాదు అనుకో మని ఆ నలుగురు ప్రాధేయపడ్డారు…ఈ విషయం బయట ఎవరికి చెప్పద్దు అని వేడుకున్నారు…తమ పరువు పోతుందని వాపోయారు…

రాజ్: ఇట్స్ ఓకే ..అయ్యిందేదో అయిపోయింది…మేము ఎవరికి ఏమి చెప్పము లే….లీవ్ ఇట్…

1 Comment

  1. Anyone intrested cantact me

Comments are closed.