పక్క శృంగార 3 171

“పూర్తిగా చెప్పు” అన్నాడు నా పూకులోకి తన వేళ్ళని దూర్చి దెంగుతూ

“అక్కడి నుండి మున్నా జరిగింది అంతా చెప్పాడు. నేను బట్టలు మార్చుకున్నది. ఎటువంటి బట్టలు వేసుకుంది. బ్రా లేకుండా టీ షర్ట్ వేసుకోవటం. పిసికితే పిసికించుకోవటం. నాకు అవేమి పట్టట్లేదు. ఒక పక్క ఖాసీం నా సళ్ళని మంచానికి అదుముతుంటే నొప్పిగా ఉంది. ఇంకొక పక్క తన వేళ్ళతో నా పూకుని దెంగుతుంటే సుఖం గా ఉంది. అప్పటికి నాకు చివరికి వచ్చింది.

“ఇదంతా నిజమేనా లంజ” అన్నాడు ఖాసీం

“ఆపొద్దు” అన్నాను గట్టిగా మూలుగుతూ, అప్పటికే నాకు రసాలు ఊరిపోయాయి. కళ్ళు మూసుకొని మంచాన్ని గట్టిగా పట్టుకున్నాను. ఇంక కార్చాబోతున్నాను అనగా ఖాసీం తన వేళ్ళని నా పూకు లో నుండి బయటకు తీసాడు. దాంతో నాకు పిచ్చెక్కిపోతుంది

“నిజామా?” అన్నాడు మళ్ళీ నా గుద్దని కొడుతూ, వెంటనే నన్ను పైకి లేపాడు చేయి పట్టుకుని

“ప్లీజ్ ముందు నాకు కార్పించు” అని బ్రతిమాలాను.

“అప్పుడే కాదు ఇంకా టైమ్ ఉంది. వాడు చెప్పింది నిజం అయితే నీకు పనిష్మెంట్ ఉంది” అన్నాడు.

“అవును” అన్నాను

వెంటనే నన్ను వదిలేసాడు నేను అతని కాళ్ళ దగ్గర పడ్డాను.

“సిగ్గు లేదా కుర్రోడిని ఎరగా వేయటానికి” అన్నాడు ఖాసీం

“నీకు సిగ్గు లేదా నాకు విమల ని ఎరగా వేయటానికి” అన్నాను కోపం గా

“విమల అంటే నాకు ఇష్టం. నువ్వు నా లైఫ్ లోకి రాకముందు నుండి విమల ఉంది. అందుకేనా అంత అసూయ తో రగిలిపోతున్నావ్” అన్నాడు

“నాకేం అసూయ లేదు” అన్నాను గట్టిగా.

“మరి ఇంకేంటి నీ ప్రాబ్లెమ్?” అన్నాడు

“నువ్వు నన్ను దెంగటానికి విమల ని పావు లా వాడుతున్నావ్” అన్నాను

“ఛీ నా ప్రేమ నీకు అర్ధం కాలేదా లంజ, నువ్వు వద్దు అంటే ఎంత మూడు లో ఆపేసేవాణ్ణి. నీ మాట కి అంత వాల్యూ ఇచ్చాను. నువ్వు చాలా సార్లు నన్ను తక్కువ చేసి మాట్లాడినా సహించాను. కానీ విమల నేను ఎప్పుడు అలా ఒకరినొకరు తక్కువ చేసి మాట్లాడుకోలేదు.” అన్నాడు

నాకు అతను చెప్పింది నిజమే అనిపించింది. ఎందుకంటే నేను అన్నీ నా వైపు చూస్తున్నాను. ఖాసీం నన్ను వాడుకోవాలని చూస్తున్నాడు అనుకున్నా కానీ నేనే అతన్ని వాడుకుంటున్నా అని అర్ధం అయింది.

“సరే” అన్నాను కళ్ళు తుడుచుకుంటూ

“ఏంటి ఓకే?” అన్నాడు ఖాసీం

“ఇప్పటి నుండి నిన్ను నాలానే చూస్తాను” అన్నాను

“మరి మనది యే సంబంధం?” అన్నాడు

“అర్ధం కాలేదు” అన్నాను

“ఇప్పుడు నేను విమల లవర్స్, మరి నువ్వు నాకేంటి?” అన్నాడు.

“ఇప్పటి నుండి నువ్వు నా లవర్, మనిద్దరం లవర్స్” అన్నాను

“గుడ్” అంటూ నా చేయి పట్టుకొని పైకి లేపి హత్తుకున్నాడు. నా తల పట్టుకుని పెదాలను అందుకున్నాడు. అలా నా పెదాలను చీకుతూనే నా గుద్దలని నిమిరాడు. నేను కూడా అతని పెదాలను అందుకుని కసిగా చీకటం మొదలుపెట్టాను.

అప్పుడు గుర్తు వచ్చింది నేను కేవలం బ్రా మీద మాత్రమే ఉన్నానని, నన్ను, ఖాసీం ని మున్నా అలానే కన్నారపకుండా చూస్తున్నాడు. ఖాసీం నన్ను ఇక్కడే దెంగుతాడేమో అనుకున్నాను కానీ

“మేడం…. నాకు, మున్నా కి టీ చేసి ఇస్తారా?” అన్నాడు నా పెదాలు వదిలి

“ఇక్కడా?” అన్నాను

“హా అదిగో గ్యాస్, టీ కి కావాల్సినవి అన్నీ అక్కడే ఉన్నాయి”అన్నాడు.

“సరే” అని నేను నా బట్టలు తీసుకొని వేసుకోబోతుంటే

“ఇలానే ఉండు, నా లవర్ అందాలను చూడాలని ఉంది” అన్నాడు

నేను తల ఆడించి మూలన ఉన్న గ్యాస్ దగ్గరికి వెళ్లి కూర్చున్నాను. వాళ్లిద్దరూ మంచం మీద కూర్చొని నన్నే చూస్తూ

“బలిసిన తన గుద్దలు బాగా ఊరిస్తున్నాయి కదా?” అన్నాడు ఖాసీం, మున్నా తో

“చాలా!” అన్నాడు మున్నా

కాసేపటికి నేను ఇద్దరికీ టీ చేసి ఇచ్చాను. అంతలో వాళ్ళు నా అందాల గురించి పచ్చిగా మాట్లాడుకున్నారు.

“నువ్వు తాగు?” అన్నాడు ఖాసీం

“లేదు ఇందాకే తాగాను” అన్నాను

“రా వచ్చి పక్కన కూర్చో” అన్నాడు ఖాసీం

సరే అని వెళ్లి అతని పక్కన కూర్చొని కాళ్ళని ముడుచుకున్నాను.

“తన పూకు మనకి కనపడుతుంది అని సిగ్గు పడుతుంది” అన్నాడు మున్నా. దానికి ఖాసీం కూడా నవ్వాడు

ఇద్దరూ టీ తాగి గ్లాసులు పక్కన పెట్టారు.

“పూకు గురించి వచ్చింది కాబట్టి ఒకటి చెప్తాను. నన్ను లవర్ అన్నావ్ కాబట్టి, నేను చెప్పిన ఆచారాలకి కూడా నువ్వు ఒప్పుకోవాలి” అంటూ తన జేబులో నుండి 100 రూపాయిలు తీసి “పూకు చూడాలి” అన్నాడు

“అబ్బా సరే” అని కాళ్ళని విడదీసాను.

“పూకు ఒక్కటే చూపిస్తే సరిపోదు.. అబ్బాయి అమ్మాయి పూకులోకి వేళ్ళని దూర్చాలి” అన్నాడు.

నేను సరే అని తల ఆడించాను. కాళ్ళని విడదీయటం తో నా పూకు క్లియర్ గా కనపడుతుంది ఇద్దరికీ.. ఖాసీం తన చేతిని నా పూకు మీదకి తెచ్చి తన వేలిని మెల్లగా నా పూకులోకి తోసాడు. అప్పటికే నా పూకులో రసాలు బాగా ఊరి చిత్తడి నేలలా తడిచిపోయి ఉంది. మున్నా కల్లార్పకుండ నా పూకుని అలా చూస్తూనే ఉన్నాడు. ఖాసీం తన వేళ్ళతో మెల్లగా నా పూకుని దెంగుతుంటే ఇంతలో బయట నుండి తలుపు కొట్టిన సౌండ్ వచ్చింది.

“వాచ్మాన్… వాచ్మాన్” అంటూ ఎవరిదో మగ గొంతు.

ఖాసీం పైకి లేచి డోర్ కొంచం ఓపెన్ చేసి తన తల బయట పెట్టాడు. దాంతో లోపల విషయం వచ్చిన అతనికి తెలియలేదు.

“చెప్పండి సార్” అన్నాడు

1 Comment

Comments are closed.