పార్టనర్ సెక్సీ వైఫ్ 7 31

ఫంక్షన్ అయ్యాక అందరూ వెళ్తూ ఉన్నారు. అనన్య ఫోన్ చేసి అంత బిజీ పని ఏంటి అని అడిగింది. అన్నీ చెప్పాలా నీకు నా పర్సనల్ నాకు ఉంటాయి అన్నాను. తను సరే అని కట్ చేసింది. కొద్దిసేపటికి c. వర్ష ఒకడితో బైక్ మీద బయటకి వచ్చింది. వాడిని తనతో అంత క్లోజ్ గా చూడగానే అప్సెట్ అయ్యాను బాగా. ఇద్దరూ నవ్వుకుంటూ తను వెనక నుంచి హగ్ చేసుకుని వెళ్తుంటే నా రక్తం మరిగిపోతోంది. కానీ ఏమి చేస్తాం అనుకుంటూ రమేష్ ఎందుకు వచ్చాడు అసలు అని ఆలోచన చేస్తూ ఉన్నాను. ఎంత ఆలోచన చేసినా ఏమి అర్థం కావడం లేదు. ఎలా చేయాలి అని ఎలా తెలుసుకోవాలి అని మెదడు పై నుంచి వేడి ఎక్కుతోంది. చూద్దాం ఏదో ప్లాన్ ఉంది అనుకొని, మనసులో అరే సుమంత్ జాగ్రత్త అని అనుకుని ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి చల్లటి నీళ్లతో స్నానం చేసి ఇక ఎవరినీ నమ్మకుండా పని చేసుకోవాలి అనుకున్న. రేపటి నుంచి ఫ్రెష్ గా లైఫ్ స్టార్ట్ చేస్తా నా జాగ్రత్త లో నేను ఉంటే సరిపోతుంది అనుకుని పడుకున్న. ఇక మళ్ళీ లైఫ్ స్టైల్ మర్చేసాను. పొద్దున్నే లేచి జాగింగ్ చేసి ఒక గంట, రెడీ అయ్యి పది కి అంతా ఆఫీస్ కి వెళ్ళేవాడిని. అనన్య కి కూడా చెప్పాను నేను చెప్పింది నువ్వు చేస్తే చాలు అని. తను ఏమైంది అంది. ఇష్టం ఉంటే ఉండు లేదంటే లేదు అని గట్టిగా చెప్పేశాను. తను హర్ట్ అయ్యి వెళ్ళిపోయింది. నర్మద మేడం ఫోన్ చేసింది. ఎందుకిలా చేస్తున్నావు అని అడిగింది. మేడం అనన్య ఎప్పటికీ మా ఆఫీస్ లో ఉద్యోగం చేయదు, కొన్ని రోజులు మాత్రమే, తనే అన్నీ చేస్తే ఇక్కడ ఎవరూ ఏమీ చేయరు మీ అమ్మాయికి అన్నీ తెలుసు ఇపుడు, మీ అమ్మాయి వెళ్లిపోతే ప్రతిదీ నేను మొదటి నుంచి చూసుకోవాలి అందుకే ఇప్పుడే జాగ్రత్త పడుతున్నాను అని చెప్పాను. తను సరే నీ ఇష్టం అంది. నేను పట్టించుకోలేదు.ఇక అన్నీ వదిలేసి బిజినెస్ మీదే దృష్టి పెట్టాను. కానీ p. వర్ష నీ ఆఫీస్ లో చూస్తుంటే నాకు లోపల చాలా ప్రాబ్లెమ్ గా అనిపిస్తుంది. P. వర్ష నీ తన మొగుడిని పిలిచి కోల్కతా ఆఫీస్ లో మీ అవసరం ఉంది వెళ్తారా అని అడిగాను. వాళ్ళు ఏమి మాట్లాడకుండా సరే అన్నారు. ఇది ఏంటి ఇలా షాక్ ఇస్తుంది అనుకుని ఒక రెండు మూడు రోజుల్లో జాయిన్ అవ్వండి, లెటర్ మెయిల్ వస్తుంది అని చెప్పాను. వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఒక రోజు ఒక మీటింగ్ పని మీద ఒక కాఫీ షాప్ కి వెళ్ళాను. అక్కడ అనన్య ఉంది కానీ ఒంటరిగా. ఏదో బుక్ చదువుతూ ఉంది. నేను మీటింగ్ ఫినిష్ అయ్యాక వెళ్లి విష్ చేశాను. తను ఊరికే హాయ్ అంది. ఏంటి ఒంటరిగా కూర్చొని ఏమి చేస్తున్నావు అన్నాను. నాకు ఏదో ఒక పని ఉంటేనే ఇష్టం, నా చదువు అంతా అమెరికా లోనే. ఇక్కడ ఫ్రెండ్స్ కూడా లేరు, ఇక బోరింగ్ లైఫ్ అంది. నువ్వు బిజినెస్ స్టార్ట్ చెయ్ అన్నాను. డాడ్ కి ఉన్న బిజినెస్ లే చూసుకోవాలి అంట అంది. చూసుకో అన్నాను.నాకు నేను సొంతగా చేయాలి అని కోరిక. నేను చదివిన చదువుకి తగిన జాబ్ చేసి, మనీ సంపాదించి బిజినెస్ పెట్టాలి అని కోరిక అంది. నువ్వు ఆఫీస్ లో అన్ని పనులు చేస్తే నేను పని నీ పట్టించుకోను అన్నీ నువ్వే చేస్తే. నువ్వు కొత్తగా బిజినెస్ పెడితే నేను డౌన్ అయిపోత అందుకే నిన్ను వద్దు అన్నాను కానీ నీ పని నచ్చక కాదు అన్నాను. తను అయితే నువ్వు సీక్రెట్ విషయాలు నువ్వే చేసుకో మిగతావి నేను చేస్తా అంది. సరే అన్నాను. రేపటి నుంచి రానా అంది. కచ్చితంగా అన్నాను. తను హ్యాపీగా ఫీల్ అయి ఇంటికి వెళ్ళింది. నేను ఇంటికి వెళ్ళాను. తను మరుసటి రోజు ఉదయం ఆఫీస్ కి వచ్చింది. కానీ ఏమి చేయాలి అని నన్నే అడుగుతూ చేయడం మొదలు పెట్టింది. సాయంత్రం ట్రీట్ ఇస్తా వస్తారా అని అడిగింది. వద్దు సారి అన్నాను. కనీసం పావ్ భాజీ అంది. నువ్వు తింటావా అన్నాను. నాకు స్ట్రీట్ ఫుడ్ చాలా ఇష్టం అంది. సరే అని ఇద్దరం బీచ్ కి వెళ్లి కొంచెం సేపు ఎంజాయ్ చేసి అక్కడ కూర్చున్నాం. తను నన్ను అడిగింది నీకు నీ లవర్ కి బ్రేకప్ ఎందుకు అయింది అని. నాకు కూడా తెలియదు అన్నాను. అయినా నీకు ఎలా తెలుసు అన్నాను. వర్షా పార్టీ లో అమ్మ నీ లవర్ ని పరిచయం చేసింది అంది.

1 Comment

  1. Bro nee story kosam waiting bro

Comments are closed.