రొమాంటిక్ చర్చ్నింగ్ 2 235

చిరునవ్వుతో ” అబ్బాయి కి మాటలు కూడా బాగానే వచ్చు గా”..

మ్మ్ ఏదో మీ దయ.. అంతా మీ వల్లే. ఈ మధ్యనే ఇలా మాట్లాడటం అలవాటు అయింది..

హ్మ్ పర్వాలేదు ” ఈ మాటలు లాగే చేతలు ఉంటే రంజు గా ఉంటుంది”..

హ్మ్మ్ మళ్ళీ కామ దేవత వచ్చిందా?? నవ్వుతో..

హ్మ్మ్ అది ఎప్పుడూ ఉంటాది , నువ్ ముందు ఉంటే…

కాస్త అది పక్కన పెట్టేయ్ ఒక మాట అడగాలి..

హ్మ్ సరే చెప్పు..

ముందు తినేద్దాం తర్వాత చెప్తా..

హా సరే..

తినేసాము…

ఆంటీ పక్కనే కూర్చొని ” ఆంటీ నిజంగా అడుగుతున్నా మనం ఇలా చేయడం కరెక్ట్ నే నా?”

ఆంటీ ఆప్యాయంగా నా తలని నిమురుతూ ” రేయ్ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా విను” అని నన్ను ఇంకా దగ్గరికి తీసుకొని ఇలా చెప్పింది..

” పెళ్ళైన ఆడది పరాయి వ్యక్తి తో సంబంధం పెట్టుకుంటే అది రంకు అని అందరూ అంటారు . బహుశా అది తప్పు, రంకు ఏమో నాకైతే తెలీదు..

కానీ ఒక ఆడది మనస్ఫూర్తిగా పరాయి మగోడిని ఆహ్వానిస్తోంది అంటే అది కచ్చితంగా ఆ ఆడదాని దృష్టిలో తప్పు మాత్రం కాదు..

నేనేదో నా కోరిక తీర్చుకోవాలని నీకు అవకాశం ఇస్తున్నా అనుకోకు ఇందులో నా ఇష్టం ఉంది.. ఎందుకో కానీ నిన్ను చూస్తుంటే అంత ఆనందంగా ఉంది.

ఒక ఆడది పంగ చాపి రా రమ్మని పిలిచినా తప్పు ఒప్పు ల గురించి మాట్లాడుతుంటే నీ నిజాయితీ చాలా బాగా నచ్చింది..

నేనూ అనుకొనే దాన్ని ఇంత వరకు , నీకు కూడా నా పైన కోరిక ఉందేమో అని, కానీ ఇప్పుడు తెలిసింది నా పైన కోరిక ఒక్కటే కాదు ఇంకా అభిమానము కూడా ఉందని…

ఇది చాలు ఆడదానికి అన్ని సమర్పించుకోవడానికి…

ఇలా చేయడం తప్పో , ఒప్పో నాకు తెలీదు. కానీ నాకు మీ సర్ వల్ల నిజంగానే సుఖం లేదు అది పడకలో నే అని కాదు , ప్రేమ పరంగా కూడా..

నన్ను భార్య లా ఎన్నడూ చూడలేదు…

బహుశా ఆ కారణం వల్లనే నీ పైన ఇష్టం కలిగింది. నీ మంచితనం అంతలా ఆకట్టుకుంది నన్ను..
మంచితనం ఒక్కటే కాదు , నీ కళ్లల్లో ఎదో ఆకర్షణ కూడా…

అంతా చెప్పా. ఇక తప్పు అయినా, ఒప్పు అయినా నేను మాత్రం నీకు లొంగిపోయాను అన్నది నిజం…

నీ ఇష్టం ఇక నన్ను అనుభవిస్తావో లేక వదిలేస్తావో అన్నది.. నేను మాత్రం మనస్ఫూర్తిగా చేస్తున్నా ఈ పని”..

ఆంటీ కళ్ళలో కన్నీటి సుడులు.. నేను తమకంగా ఇంకా దగ్గరికి జరిగి వల్లో తలపెట్టి ” ఆంటీ చాలా థాంక్స్ నన్ను ఇంతగా అభిమానిస్తున్నందుకు”..

నా తలను ఇంకా గట్టిగా తన ఎద కి అదుముకుంది… జుట్టు నిమురుతూ..

అలా మా మధ్య 10 నిమిషాలు నిశ్శబ్దం రాజ్యమేలింది…

నేను తేరుకొని ” ఆంటీ నేను కూడా మనస్ఫూర్తిగా రెడీ” . నన్ను ఇష్టపడే వాళ్ళను ఎప్పటికీ దూరం చేసుకోను అని ఆమె మెడ కింద ముద్దు పెట్టా….

మ్మ్మ్ అని మూలుగుతూ ” నా తలని పైకి తీసి తన మొహం కి ఎదురుగా ఉంచి నా మొహం ని తన రెండు చేతులతో తమకంగా పట్టుకొని , నేను థాంక్స్ చెప్పాలి రా సంజూ అని కాస్త వంగి నా నుదుటి పైన ముద్దు పెట్టింది ప్రేమతో”.

” అంతే ఒక్కసారిగా వేడెక్కింది వాతావరణం”…

నేను ఆ ముద్దు లోని మాధుర్యాన్ని అనుభవిస్తూ ” ఇలా చేయడం నాకిష్టం లేదు ఆంటీ” అన్నా..

క్వశ్చన్ మార్క్ ఫేస్ తో ” ఏంటీ ఇష్టం లేదా??”

హా ఇష్టం లేదు అని నవ్వుతూ చెప్పా…

” ఇందాకే అన్నావ్ గా ఇష్టం అని??”..

2 Comments

  1. For posting continuation story taking long time. Daily we anxiously seeing when it will be posted.
    I request continuation may be posted immediately.

Comments are closed.