టీ తెచ్చింది ఆంటీ..
తాగుతున్నా. ఇంతలో ఆంటీ ఏంటి సంజూ నైట్ బాగా నిద్రపట్టిందా? అంటూ విచిత్రంగా చూసింది..
నేను జడుసుకొని హా బాగా వచ్చింది ఆంటీ అని టీ కంప్లీట్ చేసా..
ఆంటీ నేను ఇంటికి వెళ్లి ఫ్రెషప్ అయ్యి వస్తా అని బయలుదేరా..
టిఫిన్ ఇక్కడే త్వరగా వచ్చేయి..
అలాగే ఆంటీ..
బాత్రూం వెళ్ళా మార్నింగ్ ఎరెక్షన్ తో ఇంకా లేచే ఉంది..
మెల్లగా రమణి అందాలు ఊహించుకుంటూ కొట్టడం స్టార్ట్ చేసా మ్మ్ ఎంతకీ అవలేదు..
ఎందుకో ఆంటీ హస్కీ ఫేస్ మాత్రం గుర్తొస్తోంది..
ఛా తప్పు అని మనసులో అనుకోని మరొక్కమారు వాయిదా వేసా కొట్టుడు కార్యక్రమం..
బాత్ చేసేసి అమ్మా ఆంటీ దగ్గరే టిఫిన్ అంట అని బుక్స్ ఎత్తుకొని ఆంటీ ఇంటి వైపు బయలుదేరా..
ఇంట్లోకి వచ్చేసరికి ఆంటీ సోఫా పైన లైట్ గా బాడీ వంచి టీవీ చూస్తోంది..
ఆ యాంగిల్ లో చాలా బాగుంది..
లోపలికి వెళ్ళి ఆంటీ తినేద్దామా? ఆకలి గా ఉంది..
హా రా రా తిందాం అని దోస చట్నీ వేసింది.. దోసె బాగుండటం తో ఇంకో 2 లాగించేసా..
ఆంటీ దోసె అదిరింది..
థాంక్యూ రా..
మ్మ్ ఏంటి ఈరోజు ప్రోగ్రామ్స్ నీవి?
ఏమున్నాయ్ ఆంటీ కొంచెం వర్క్ ఉంది కంప్లీట్ చేసేసి అలా బయటికి వెళ్ళొస్తా..
మరి నాకు కంపెనీ లేదా?
ఉంటాలే ఆంటీ మీరు నిద్రపోయాక అలా వెళ్లి వస్తా..
ఏంటో అంతగా బయటికి వెళ్లాల్సిన అవసరం నీకు??
హ హ్హ సరిత కోసమా? అంటూ నవ్వుతూ ఆట పట్టిస్తోంది..
నేను నవ్వుతూ అలా కాదు ఆంటీ అయినా నేను అలా తిరగలేను లే అమ్మాయి వెంట అన్నాను..
హో తిరగకపోతే పడరు రా అమ్మాయిలు అంది..
అయినా నాకు పడాల్సిన అవసరం లేదులే ఆంటీ ..
అయ్యో మళ్ళీ మొదటికి వచ్చావ్ రా నువ్వు . అలా కూడా తిరిగితే ఆ ఫీలింగ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు అంది..
నేను క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టాను..
రేయ్ మొద్దు ఈ వయసులో కాకుంటే ఇంకెప్పుడు ఇలాంటివి చేస్తావ్?
ఏంటో ఆంటీ నాకు ఇష్టం లేదు అలా..
ఒక్కసారి ట్రై చేయ్ బాగుంటే కంటిన్యూ చేయ్ అంతేగా!
మ్మ్ అలాగే ఆంటీ చూద్దాం.
సోఫా లో పక్క పక్కనే కూర్చున్నాం..
ఇంతలో రేయ్ ఉండు మళ్ళీ వస్తా అని లోపలికి వెళ్ళి 2నిమిషాల తర్వాత నైటీ లో వచ్చింది..
నేను గుడ్లు తేలేసి చూస్తుంటే ఏంటి రా ఇది బాగలేదా అని నా ముందు నిలబడి తన చేతులతో భుజాలు నుండి తొడలు వరకు రాస్తూ సరి చేస్తోంది నైటీ ని..
అలా చేయడం తో కాస్త బెండ్ అవడం వల్ల ఆంటీ అందమైన ఎద భాగం కనిపించి మాయం అయింది..
హో గాడ్ ఆ సీన్ చూసేసరికి నాకు దిమ్మ తిరిగిపోయి ఏమీలేదు ఆంటీ చాలా బాగుంది నైటీ అని ఎద పైన నా చూపు ని పెట్టా..
హమ్మయ్య బాగుందా? ఇది కొత్తది రా ఇంకా వేసుకోలేదు . బాగలేదేమో అని ఇంతవరకు ట్రై చేయాలా.
అవునా ఆంటీ అయినా చాలా బాగుంది మీకు కచ్చితంగా సెట్ అయింది మీ బాడీ కి అని ఎద ని సూటిగా చూస్తున్నా.
గమనించిన ఆంటీ కళ్ళు ఎగరేస్తూ ” మ్మ్ మొత్తానికి బాగుందా”??
నేను సూపర్ అని తమ్స్ అప్ సిగ్నల్ చూపించా..
ఆంటీ నవ్వుతూ నా పక్కనే కూర్చుని మ్మ్ ఏమైనా చెప్పు రా అంది.
ఏమి చెప్పను?
నీ ఇష్టం!
ఏమైనా చెప్పొచ్చా??
హ్మ్ సరే అని నవ్వింది..
ఆంటీ మా కాలేజ్ లో ఒక సర్ తన స్టూడెంట్ తో చనువుగా ఉంటున్నాడు అని అన్నా..
అవునా? ఆశ్చర్యంగా ఎవరు రా ఆ సర్?
(ఇంకెవరు మీ ఆయనే అనుకొన్న మనసులో)
మ్మ్ పేరు చెప్పను ఆంటీ కానీ అలా చేయడం తప్పు కదా?
ఏమి చేశారు రా?
అయ్యో అది నేను చెప్పకూడదు ఆంటీ..
For posting continuation story taking long time. Daily we anxiously seeing when it will be posted.
I request continuation may be posted immediately.
Nice