రొమాంటిక్ చర్చ్నింగ్ 25 100

నేను వాళ్ళ పరిసరాలకి వెళ్లడం అంత సబబు కాదు ఉమా,నేను వాళ్ళ ప్రసవం వరకూ వాళ్ళకి దూరంగా ఉండాలన్నది ఒక నియమం అన్నా.

హ్మ్మ్ మధనుడిలో అన్ని యాంగిల్స్ ఉన్నాయ్ భేష్..నిగ్రహం కూడా ఒక కళే సంజయ్..అన్నీ సమపాళ్లలో నీలో ఉన్నందుకు చాలా సంతోషం..

చిన్న చిరునవ్వు వదిలాను ఆమె వైపు ఆ మాటకి..

సో ఇప్పుడు సంజయ్ మధనం కి కాస్తా విరామం దొరికింది అన్నమాట..

హ హ్హా అదేమీలేదు,జరుగుతోంది నిరాటంకంగా .

జరుగుతుంది లే అసలే అందమైన మగాడివి, నీ అందచందాలకు లొంగని ఆడది ఉంటుందా??(తన కళ్ళల్లో మునుపెప్పుడూ కనిపించని చిలిపితనం).

మీరు నన్ను ఆకాశానికి ఎక్కిస్తున్నారేమో ఉమా??

నిజాలు ఎల్లప్పుడూ నిష్టూరంగానే ఉంటాయన్నది అక్షరాలా నిజం సంజయ్..

ఏమో లే ఉమా,ఇంతకీ ఆర్కియాలజిస్ట్ నే నా లేకా ఇంకేమైనా కళలు మీకూ ఉన్నాయా??

హ హ్హా నీతో అబద్ధం చెప్పాను,నేను ఆర్కియాలజిస్ట్ ని ఏంటి కామెడీగా ,నా పని అవ్వడం కోసం అలా చెప్పాల్సి వచ్చింది అంతే..

వామ్మో మీరూ తక్కువ వాళ్ళు కాదు,ఎంతైనా రాజ నీతి భేషుగ్గా తెలిసిన వాళ్లే(నవ్వుతూ).

సిగ్గుల మొలక అయ్యింది ఉమా ,నేనన్న మాటకి అందంగా తన సొట్ట బుగ్గలు కనపడేలా నవ్వేస్తూ..తన మోము ఇప్పుడు మహా ప్రకాశవంతంగా ఉంది,కారణం ఏంటో తెలియట్లేదు..బహుశా వాళ్ల వాళ్ళందరూ కలిసినందుకు కావొచ్చు..

ఏదో మీ అభిమానం అంతా అంటూ అందంగా నవ్వింది..

ఇంతలో తనే, సంజయ్ మనం అలా బయటికి వెళ్ళొద్దామా అంది.

ఇక్కడ నుండి వాళ్ళకి చెప్పకుండా వెళ్లడం అంత మంచిది కాదు,వాళ్ళొచ్చాక అడిగి వెళ్దాం అన్నాను..

సరేగానీ,నీ మధనం తాలూకు విషయాలు చెప్పొచ్చు గా బోర్ గా ఉంది.

ఆహా ఆ విషయాలు నీకెందుకు లే ఉమా?బాగోవు..

హలో నేనూ ఆడదాన్ని అందులోనూ వయసులో ఉన్న అమ్మాయిని,ముందు ముందు పనికొస్తాయ్ ఇవన్నీ..అందులోనూ మధనం లో మహారాజు లాంటి వాళ్ళు మీరు,మీ దగ్గర నేర్చుకుంటే కొంచెం హెల్ప్ అవొచ్చు చెప్పు ప్లీజ్..

హ హ్హా అవి ఎలా చెప్పమంటావ్ ఉమా?అయినా నీకెందుకు అంత ఇంట్రెస్ట్ వాటి పైన??

ఎలాగోలా చెప్పవయ్యా బాబూ,ఒక ఆడది అడుగుతోందంటే దాని అర్థం తెలియదా తమరికి??పైగా మధనుడు అన్న ట్యాగ్ ఒకటి..

అర్థమైనంత మాత్రాన,ఛాన్స్ తీసుకొని దూసుకుపోవడం అంత ఉత్తమం కాదు ఉమా గారు..

అవునవును, అన్నీ తమరికే తెలుసు మరి..మాకేమి తెలుసులే ఈ మధనం లు ,పూజలూ అంటూ మూతిని ముప్ఫై వంకర్లు తిప్పింది..

హబ్బో ఎందుకా మూతి తిప్పడం,మనసులో మాటేంటో చెప్పేస్తే సరిపోదా??

చెప్పడానికి ఏమీ సందేహం లేదు,కానీ ఆడదాని మనసు లోతుల్లో ఏముందో తెలుసుకొని రంజింపజేయడం ఉత్తమ పురుషుని లక్షణం..

నిజమే కానీ ఆడదాని మనసు లోతు సముద్రం కన్నా ఎక్కువ,అలాంటిది ఇంత చిన్న వయసులో నేను కనుక్కోవడం అంటే శక్తి కి మించిన పనే అని నా అభిప్రాయం.

ఆహా,ఎంత లోతైననూ ఈత మొదలెట్టడానికి ఎక్కడో ఒకచోట రవ్వంత మార్గం ఆడది ఇస్తుంది అన్న విషయం కూడా తెలియదా తమరికి..

తెలుసు తెలుసు,కానీ అమాయకంగా నా ముందున్న రాజ వంశస్థురాలు కదా అని కాసింత సందేహం ముందుకు వెళ్ళడానికి..

ఆహా ఇంతవరకూ మధనం లు రాజ వంశస్థులతో జరగలేదా??

జరిగాయి,అవన్నీ ఒక బలమైన కారణంగానే జరిగాయన్నది మీకు తెలియనిది కాదు..

నిజమే,ఇప్పుడు ఏమీ కారణం కనిపించడం లేదా తమరికి??

అస్సలు అగుపించట్లేదు,ఇంతవరకూ ఇంత హుందాగా ఉన్న యువరాణి వారు ఇంత సడెన్ గా రూట్ ఎందుకు మార్చారో??

అద్భుతాలు జరగడానికి కాసింత సమయం చాలు,మునుపు నీవెవరో,నీ చరిత్ర ఏంటో తెలియక వెనకడుగు వేసానేమో అది కూడా గమనించాలి తమరు..

చరిత్ర గొప్పది అయినంత మాత్రాన,అంత సులువుగా లొంగిపోతారా??

హ్మ్మ్ గొప్ప నీతే చెప్పారు తమరు,ఆడది రా రా రమ్మని పిలిస్తే లోకువే అని నిరూపించారు..

ఇష్టపడే ఆడదాన్ని నిరాశపరచడం నాకు అబ్బిన విద్య మాత్రం కాదన్నది మీరూ తెలుసుకోండి..

మరెందుకు నీ సందేహం??

మీకెందుకు ఇంత సడెన్ గా ఈ కోరిక వచ్చిందో అన్న సందేహం నన్ను తొలుస్తోంది..

హ్మ్మ్ చెప్తా విను అయితే….నిన్ను కోటలో చూసినప్పుడే నా మనసులో ఒక తియ్యటి భావన కలిగింది అన్నది అక్షర సత్యం,ఇంకనూ నీ మంచితనం కి దాసోహం అయిపోయాను అన్నదీ కూడా నిజం..కానీ ఇవేవీ ఒక ఆడదాని శీలాన్ని సమర్పించుకునేంత గొప్ప విషయాలు కాకపోవచ్చు..కానీ నువ్వు మా వంశానికి చేస్తున్న మహా కృషికి ఇది నా నుండి నీకు వస్తున్న బహుమానం అన్నది నిజం ముమ్మాటికీ..

ఓహో అయితే నేను చేసిన కృషికి ప్రతిఫలంగా మీరు ఇది చేస్తున్నారన్నమాట..మొత్తానికి ఏదో మేలు చేసాను అని మాత్రమే ఈ నిర్ణయానికి వచ్చినట్లున్నారు..

నా దగ్గరికి వడివడిగా వచ్చి, నా కళ్ళలోకి చూసి ఆ మాట చెప్పు..ఇంకనూ నీకు అదే భావన కలిగితే నీ నుండి దూరంగా వెళ్తాను అంటూ తన మొహం అంతా ప్రేమతో నింపి చెప్పింది..

ఆమె మొహం చూసిన వెంటనే ఒక మధురానుభూతి నన్ను తడిమేసి వెళ్ళిపోయింది ఆమె పైన ప్రేమానురాగాలు కలిగించి…
తన కళ్ళలోకి అలాగే సూటిగా చూస్తూ,చూస్తుంటే ఉమా కళ్ళల్లో ఏదో ప్రేమ కనిపిస్తోందే అన్నాను నవ్వుతూ..

వెధవా ఇప్పటికి తెలిసిందా అంటూ హత్తుకుపోయింది సంతోషంగా నన్ను ఆనందలోకంలోకి తన కౌగిలిలో తీసుకెల్తూ..ఎంతైనా ప్రేమతో కలిగే విరహ భావం మాటల్లో చెప్పలేనంత మాధుర్యాన్ని ఇస్తుంది అన్నది అక్షరాలా నిజం..అప్పటివరకూ ఆమె పైన కించిత్ కామ కోరిక కలగని నాకు,ఆమె ఒక్క ప్రేమ మాట నాలో ప్రేమనీ,విరహాన్ని కలిగించింది..

తత్ఫలితంగా నా చేతులు ఆమె ని బలంగా వాటేసుకుని ప్రేమగా ఆమె వీపుని నిమిరాయి అంతులేని కామ లోకంలోకి స్వాగతం తెలుపుతూ..

సంజయ్ అంటూ ప్రేమగా పిలిచింది ఉమా తన పట్టుని మరింత బిగిసేలా చేస్తూ..

మ్మ్ చెప్పు ఉమా అన్నా నా పట్టూ ఆమెని పరవశించిపోయేలా బిగిస్తూ…

1 Comment

Comments are closed.