రొమాంటిక్ చర్చ్నింగ్ 25 100

హబ్బా ఎంత మంచి ఛాన్స్ అనుకుంటూ అలాగే అని రంగమ్మ కి చెప్పి ఆమెని పరిశీలనగా చూడటం మొదలెట్టాను..ఊర్లో చెప్పుకునేంత కఠినం ఆమె మొహంలో అయితే కనిపించలేదు నాకు..

ఇంతలో ఆమే, ఏమయ్యా సంజయ్ ఊర్లో గొప్ప పేరునే సంపాదించుకున్నావే అంది..

ఏముందిలే రోజా గారు,ఏదో నా తరపు ప్రయత్నం ఇందులో అంత గొప్పేమీ లేదు చెప్పుకోవడానికి..

నిజమే సంజయ్ నేను నీ గురించి విన్నది అంది అందంగా నవ్వుతూ..

ఏమి విన్నారండి రోజా గారు నా గురించి??

మా ఆయన చెప్తుంటాడులే అప్పుడప్పుడు నీ గురించి,పిల్లోడు ఉత్తముడు అదీ ఇదీ అని..అప్పుడు అనిపించేది కాదు ఇప్పుడు చూస్తుంటే తెలుస్తోంది నీ మంచితనం..

హ హ్హా నేనెక్కడ మంచోన్నండి రోజా గారు,మీ ఆయన కి నా గురించి సరిగ్గా తెలిసినట్లు లేదు అన్నా..

అంటే నువ్వూ ఆ పోకిరీ బ్యాచ్ టైపే నా??

అబ్బే అలాంటిదేమీ లేదు,ఊరి పైన పడి బలాదూర్ గా తిరిగే అలవాట్లు నాకు లేవండీ బాబూ,ఏదో నా పని నేను చేసుకొని పోవడమే అంతే..

తెలుసు లే సంజయ్,నువ్వు ఊర్లో కనబడటం నాకు ఇది బహుశా రెండవసారో మూడవసారో..మరి మంచోడివి కాదు అంటావే ఎందుకు??

ఈ మంచి చెడ్డలు నాకు తెలియవండి బాబూ,ఏది నచ్చితే అది చేసుకుపోవడమే అన్నా తెలివిగా.

అదే మంచిది లేవయ్యా సంజయ్,నలుగురికీ కనపడకుండా ఏది చేసినా అది మంచే అని పెద్దోళ్ళు ఊరికే అన్నారా అంది..

ఆమె మాటకి నాకు రెండు అర్థాలు తోచాయి. పోనీలే ఆమెనే గెలికితే చూద్దాం అని ఏంటండీ అంత మాట అన్నారు ,చెడ్డ పని చేసినా మంచి ఎలా అవుతుంది అన్నాను..

ఇప్పుడు కాలం అంతే సంజయ్,గుట్టుగా చెడ్డ పనులు చేసి పైకి తెగ ఫోజులు కొట్టేవాళ్ళు ఎంత మంది ఉన్నారో నీకు తెలీదా అంటూ నాకే ఎదురు ప్రశ్న వేసింది..

ఓరినీ ఇది నాకే ఎసరు పెట్టింది అనుకుంటూ,ఏంటో అండి మీరు ఏమి అంటున్నారో ఒక్కమాట అర్థం అయితే ఒట్టు అన్నా.

హ హ్హా నువ్వు ఏంటయ్యా బాబూ ఇంత అమాయకుడిలా ఉన్నావే అంటూ అందంగా తన తెల్లటి పలువరస కనపడేలా కనిపిస్తూనవ్వింది.

ఇందులో ఏముందండీ రోజా గారు,మీరు మాట్లాడేది ఏంటో అర్థం అవ్వలేదు అందుకే అలా అన్నాను ..

హుమ్మ్ ఉండాల్సిన వాడివే అయ్యా నువ్వు,పోనీలే నీకు అవన్నీ ఎందుకు గానీ ఏంటయ్యా గర్ల్ ఫ్రెండ్స్ అలా ఏమైనా ఉన్నారా??

అయితే నేను విన్నది అబద్దం అన్నాను ఆమె మాటకి సమాధానం ఇవ్వకుండా.

ఏంటయ్యా నేను ఒకటి అడిగితే ఇంకోటి చెప్తున్నావ్??నువ్వేమి విన్నావ్ అంది.

అది కాదు రోజా గారు,మీరు పరమ గయ్యాలి అని విన్నాను ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే అలా ఏమీ అనిపించలేదు,చాలా ఫ్రీ గా మూవ్ అవుతున్నారు మీరు..అసలు ఎందుకు మిమ్మల్ని అలా అంటున్నారో అర్థం అవ్వడంలేదు.

హ హ్హా అదా, కొందరు పోకిరీలకి నేను లొంగలేదని అలా ప్రచారం చేసారు లేవయ్యా అంతే అంది టూకీగా.

అలాంటప్పుడు మీకు బాధ ఉండదా??

ఎందుకయ్యా బాధ??నేను లొంగలేదు అన్న నెపంతోనే అలా అంటున్నారు.. ఒకవేళ లొంగితే రోజా చాలా మంచిది అని ప్రచారం చేస్తారు..నాకు అలా నచ్చదు నేను ఇలాగే ఉంటాను ఎవ్వరు ఏమనుకున్నా అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది.

హమ్మో నిజమే జనాలు అనుకునేది ఈమె గురించి, ఇక మన పని కాదులే అని డిసైడ్ అయ్యి అవును రోజా గారు మనకు నచ్చినట్లు మనం ఉండటమే ఉత్తమమైన పని అన్నా ఆమెకి వంత పాడుతూ.

హ్మ్మ్ ఇంతకీ నా ప్రశ్న కి జవాబే చెప్పలేదు ఏంటయ్యా??

అబ్బే ఈ గర్ల్ ఫ్రెండ్స్ అలా అలవాటు లేదు రోజా గారు.

హ హ్హా అలా అనకయ్యా బాబూ ఎవరైనా వింటే తేడా అనుకుంటారు అంటూ కిలకిలా నవ్వేసింది..

అనుకోని లే రోజా గారు,నాకేమీ ప్రాబ్లమ్ లేదు వాళ్ళు అనుకుంటే..

హబ్బా సంజయ్,మగాడు మగాడిలాగే ఉండాలి గుర్తు పెట్టుకో..ఆడదానికి ఇలాంటి విషయాల్లో స్వేచ్ఛ ఉండదు కానీ మగాడు అన్నీ చేయాలి అప్పుడే మగతనం కి విలువ అంటూ ఉపన్యాసం మొదలెట్టింది..

మీకేమిలేండి మాటలు బాగా చెప్తారు,అలాంటప్పుడు మీ వెనక తిరిగిన పోకిరీ బ్యాచ్ ని ఎందుకు తిట్టినట్లో??వాళ్లదీ మగతనం అని కామ్ గా ఉండొచ్చు గా మీరు అంటూ భలే ప్రశ్న వేసాను..

ఓహో అదా నీ డౌట్,హ్మ్మ్ చెప్తా విను..ఎవ్వడికి పడితే వాడికి పైట జారిస్తే ఆ ఆడదాన్ని ఏమంటారో తెలుసా నీకు??

హా తెలుసు పతిత అంటారు అన్నా..

అలా అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు అందుకే వాళ్ళకి చీవాట్లు పెట్టాను..

ఓహో ఇప్పుడు అర్థం అయ్యింది రోజా గారు,మీకు ఎవ్వరూ నచ్చలేదు అన్నమాట.నిజమేనా??

మంచి తెలివి ఉందయ్యా నీలో ఏమో అనుకున్నాను..

అంతే కదండీ,ఆడదానికి ఇష్టం లేకుండా అలా లొంగితే ఆడతనం కి ఇక విలువేముంది అంటూ లెక్చర్ ఇచ్చాను ఆమెకి..

అదీ విషయం సంజయ్,ఇప్పుడు అర్థం అయ్యిందా నా పరిస్థితి ఏంటో నీకు..

హ్మ్మ్ అర్థం అయింది లే రోజా గారు,అయినా మీకు అంత గొప్ప మొగుడు ఉండగా ఇలా మీరు చేయాల్సిన అవసరం మీకేంటి లే గానీ,ఆ విషయంలో మాత్రం మీరు నిప్పు అని పేరుంది రోజా గారు అన్నాను..

మొగుడు పేరు చెప్పేసరికి ఆమె మొహంలో కాసింత నిర్లిప్తత స్పష్టంగా కనిపించింది నాకు,బహుశా ఆమెకి మొగుడు వల్ల తృప్తి లేదేమో అనుకున్నాను ఆ క్షణంలో..

ఆమె పరధ్యానంలో ఉండటం గమనించి ఏంటండీ రోజా గారు అలా అయిపోయారు అన్నా..

అబ్బే ఏమీ లేదు లే సంజయ్,నువ్వు మా ఆయన గురించి అడిగితేనూ ఆలోచనలో పడ్డాను అంతే..

మీకేమి లెండి హ్యాపీగా సకల సుఖాలతో ఉంటారు, ఎంతైనా మునసబ్ గారు మంచి రసికుడు అని పేరుంది గా అన్నా నవ్వుతూ..

హ హ్హా అది ఒకప్పుడు అంట సంజయ్,ఇప్పుడు ఇంట్లో పిల్లి లా అయిపోయాడు..

హ హ్హా వయసు పెరిగింది గా రోజా గారు మామూలే లే అది..

కానీ కట్టుకున్న భార్య ని కూడా చూసుకోవాలి గా సంజయ్??

నిజమే,కానీ అదొక్కటే లోకం అనుకుంటే ఎలా రోజా గారు??మీకు ఏ లోటూ లేకుండా చూసుకుంటున్నాడు గా అదే పదివేలు..

హుమ్మ్ ఎంతైనా మీ మగాళ్లు అందరూ ఒక పార్టీ బాబూ,నాకూ ఒక చిన్న కోరిక ఉంది కడుపు పండితే చూసుకోవాలని…ఆయన ప్రయత్నాలన్నీ బెడిసి కొడుతున్నాయి అంది..

నిజమే రోజా గారూ,ఏ ఆడదానికైనా సంతానం కలిగితే అదొక సంతోషం…మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా అన్నా..

నీవైనా మేలు సంజయ్,మా ఆయన అస్సలు ఈ మాట ఎత్తితే చాలు అగ్గిమీద గుగ్గిలం అవుతాడు..ఆల్రెడీ ఇద్దరు ఉన్నారుగా వాళ్ళని చూసుకో అని..

పోనీలెండి ఎలాగోలా అడ్జస్ట్ అవ్వాలి తప్పదు,అసలే పరువు గల మనిషి ఆయన.

అదే సంజయ్ ఆ పరువు కోసమే ఇలా ఈడ్చుకుంటూ వస్తున్నా మనసుని రాయి చేసుకుంటూ,లేకుంటే ఎప్పుడో ఎగిరిపోయేదాన్ని ఎవడినో ఒకన్ని పట్టి..

1 Comment

Comments are closed.