రొమాంటిక్ చర్చ్నింగ్ 30 64

అప్పటికి సాయంత్రం అవ్వడంతో మంజులా మత్తుగా లేచి బెడ్రూం వెళ్లి ఫ్రెషప్ అయ్యి చీరలో వచ్చింది..
తనని అలా చూస్తుంటే మనసుకి ఎంతో సంతోషంగా అనిపిస్తోంది..నా అభిమానపు చూపులని గమనించి ఏరా అలా చూస్తున్నావ్ అంది కళ్ళెగరేస్తూ..

ఏమీలేదే నిన్ను చూస్తుంటే ఇలాగే చూడాలి అనిపిస్తోంది, అంత అందంగా ఉన్నావ్ అన్నాను..

సరిలేరా లేచి ఫ్రెషప్ అయ్యి రాపో, ప్రవీణ వస్తుందేమో..ఇలా నిన్ను చూస్తే దెబ్బకి చస్తుంది అనేసరికి బాత్రూమ్ వెళ్లి ఫ్రెష్ అయ్యి ఇద్దరమూ సోఫాలో కూర్చున్నాము..

కాసేపు మాటల మధ్యలో ఉండగా ప్రవీణ ఆయాసపడుతూ ఇంట్లోకి వచ్చింది ఒరేయ్ సంజూ అంటూ..

ఏమైంది ప్రవీణా అంటూ గాభరాగా అడిగాను …

నాన్నా నేనూ వస్తుంటే ఎవడో ఒక రాక్షసుడు లాంటి రూపు గల మనిషి నాన్న ని ఎత్తుకుపోయాడు రా అంటూ మొహం అంతా భయంతో చెప్పింది.

కాస్తా టెన్షన్ కి లోనైన నేను ఎటువైపు వెళ్లారు అని అడిగాను..

ఏదో “సర్పకోన” అంట,నాన్న అరవడం వినిపించింది…

అవునా నువ్వేమీ టెన్షన్ పడకు నేను చూసుకుంటాను అంటూ నాని గాడికి కాల్ కదిపాను…

వాడు లిఫ్ట్ చేయగానే,ఒరేయ్ మన సర్ప కోనకి అర్జెంట్ గా వెళ్ళు, ఎవడో ప్రసాద్ మామ ని ఎత్తుకొస్తున్నాడు అని చెప్పగా వాడు సరే మామా అంటూ కాల్ కట్ చేసాడు..