అవును రా పలకరిద్దామని తన దగ్గరికి వెళ్ళేసరికి మాయమయిపోయాడు కనిపించకుండా అంటూ నాన్న చెప్పాడు అంది.
.
అవునా?సరోజా మాటకి ఆశ్చర్యం ఎక్కువైంది నాకు…సరేలేవే నేను కనుక్కుంటాను అని సరోజా ని పంపించేసి ఇంటి వైపు బయలుదేరాను ఆశ్చర్యం నిండి..
ఇంతకీ ప్రసాద్ మామ ఇంకా బయట ఎందుకు ఉన్నాడు?తన భార్యతో పాటూ పైకెళ్లలేదా??నిజానికి పంకజం తన నిజమైన భార్య అయితే అతనికి ఇక్కడేంటి పని???ప్రసాద్ మామ ఇంతకీ ఏమయ్యాడు?? ఇలా ప్రశ్నలతో మైండ్ హీటెక్కి ఇంటికి చేరుకున్నాను..
ప్రసాద్ మామ గురించి ఎలా తెలుసుకోవాలి??ఇంతకుముందు అయితే అందరూ అండగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఎవరూ లేరు..పోనీ నాని గాడికి చెప్తే పోలా అనుకుంటూ వాడికి కాల్ కలిపి జరిగిన విషయం అంతా చెప్పాను..
ఓరేయ్ మామా చాలా ఆశ్చర్యం గా ఉంది రా,అయినా ఆ మధనం తాలూకు మనుషులందరూ అదృశ్యం అయిపోయారు…ఇంతకీ మన సర్పంచ్ గా ఉన్న ప్రసాద్ గారు ఇంకా ఉండటం ఏంటి??
నాకూ అదే అర్థం అవ్వట్లేదు రా,ఇంతకీ ఈ మధనం అంతం అయ్యిందా లేదా అన్న సందేహం తొలిచేస్తోంది నన్ను..
ఒరేయ్ నువ్వు మదనపడకు,జరిగేది ఎలాగూ జరుగుతుంది.. నేను కనుక్కుంటాను ఈ మధనం తాలూకు మనుషులు ఎవరైనా ఉన్నారా అని.. పోనీ ఒక్కసారి మంజులా దేవి గారి దగ్గరికి వెళ్లి రారా ఏమైనా తెలియొచ్చు ఏమో.
నిజమే అన్నావ్ రా,రేపు పొద్దున్నే బయల్దేరి వెళ్తాను తన దగ్గరకు అంటూ కట్ చేసాను..
రాత్రంతా మధనం తాలూకు అనేక సందేహాలు మదిలో గిర్రున తిరిగాయి నిద్ర రానివ్వకుండా.. ఎలాగోలా నిద్రపోయి పొద్దున్నే ఫ్రెషప్ అయ్యి మంజులా దేవి ఊరికి బయలుదేరాను..
మంజులా దేవి ఊరు మా ఊరు నుండి 80km కాబట్టి బస్ ఎక్కి విండో సైడ్ కూర్చొని బయటికి చూస్తూ ప్రయాణాన్ని కొనసాగించాను.. దాదాపు రెండు గంటల ప్రయాణం కాబట్టి బోర్ కొడుతుంటే మ్యూజిక్ వింటూ పరిసరాలని గమనిస్తూ వెళ్తున్న నాకు పక్కనే ఎవరో కూర్చోవడంతో అటు వైపు తిరిగాను..
పక్కనే ఒక ప్రౌఢ స్త్రీ కూర్చుంది..వయసు సుమారుగా ఒక 32 అలా ఉండొచ్చు..మహా సౌందర్యవతి..చూడగానే ఒక మెరుపు మెరిసింది కళ్ళల్లో..తను నా వైపు చూసి నగు మోముతో విష్ చేసినట్లు చేసి అటు వైపు తిరిగింది..
నిజానికి ఆమె ముగ్దమనోహరంగా కంటికి ఒక దేవదూతలా కనిపిస్తోంది.. ఆమె వదనం ఎంతో ప్రశాంతంగా చిరునవ్వు చెదరకుండా,అప్పుడప్పుడు ఆమె బంగారు మొహం పైన పడుతున్న కురులని సరిదిద్దుకుంటూ నన్ను మాత్రం పట్టించుకోకుండా ఏదో ఆలోచనలో పడిపోయింది..తను కురులని సరిదిద్దుకున్నప్పుడు తన చేతిని పైకి ఎత్తడం వల్ల ఆమె సంకల గుండా ఆమె వక్షోభాల సౌందర్యం నన్ను కట్టిపడేస్తోంది వాహ్ ఏమి అందం రా బాబూ అన్న ఫీల్ కలిగిస్తూ..
ఒక అర్ధ గంట తర్వాత అప్రయత్నంగా నన్ను చూసిన ఆమె,బహుశా నా కళ్ళలోని మెరుపు ని పసిగట్టిందేమో,ఏంటి అబ్బాయ్ అలా చూస్తున్నావ్ అంది మొహంలో చిరునవ్వు చెదరకుండా…
నేను ఏ మాత్రం తటపటాయించక,ఆంటీ మీరు చాలా అందంగా ఉన్నారు.. చూస్తుంటే మనసంతా సంతోషం వేస్తూ కడుపు నిండిపోతోంది అన్నాను నిజాయితీగా..
హ హ్హా అంటూ అపురూపంగా నవ్వుతూ, అందం చూస్తే కడుపు నిండదు అబ్బాయ్,అది తెలియదా నీకు?(తన కళ్ళలో కాసింత చిలిపితనం).
హ హ్హా నిజమే ఆంటీ,కానీ కొందరిని చూస్తే ఎందుకో అలాగే చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది..
హ్మ్మ్ నా పేరు “ప్రవీణ” నువ్వు ఆంటీ అని పిలవకు అబ్బాయ్,ఇంతకీ నీ పేరేంటి??
సంజయ్ అండి ప్రవీణ గారు..
బాగుంది సంజయ్ నీ పేరు,ఏంటి నేను అంత అందంగా ఉన్నానా?(తన కళ్ళల్లో కాసింత గర్వం).
నిజానికి నేను ఆడవాళ్ళతో మాట్లాడటమే చాలా రేర్ ప్రవీణ గారు,అలాంటిది మీ అందం గురించి డైరెక్ట్ గా చెప్పానంటే ఆ మాత్రం అర్ధం చేసుకోవచ్చు మీరు అన్నాను నవ్వుతూ..
ఆహా ఆడవాళ్ళతో మాట్లాడను అని ఎంత అందంగా చెప్పావో అంతే అందంగా అమ్మాయిలని మాయ చేసేలా ఉన్నాయి నీ మాటలు..
హ హ్హా ఏంటండీ నిజాయితీగా చెప్తే ఇలా అంటారా?(నవ్వుతూ).
నేనూ నిజాయితీగా నే చెప్పాను సంజయ్.(తానూ నవ్వుతూ).
ఏమోలేండి, మొత్తానికి మీ ప్రశంస చాలా సంతోషాన్ని ఇచ్చింది.
హ్మ్మ్ అఫ్కోర్స్ నీ ప్రశంసా నాకు చాలా హ్యాపీగా అనిపించింది, ఇంతకీ ఎక్కడికి నీ ప్రయాణం??
“గండికోట” పక్కన చిన్న పల్లెటూరు కి ప్రవీణ గారు,మీరు ఎక్కడికి??
నేను “గండికోట” వరకే వెళ్తున్నాను…గండికోట పక్కన “రాఘవరాజపురం” మా సొంతూరు..కానీ ఉద్యోగ నిమిత్తం టౌన్ లో ఉండాల్సి వస్తోంది..
ఓహో అవునా,నేనూ గండికోట పక్కనే ఉన్న “దుత్తలూరు” కి వెళ్తున్నాను ..
ఓహో మా ఊరి ప్రక్కనే అది,నీకేంటి సంజయ్ అక్కడ పని??
బంధువుల ఇంటికి వెళ్తున్నా ప్రవీణ గారు చిన్న పని ఉంటేనూ..
ఆహా ఎవరు సంజయ్ నీకు అక్కడ బంధువులు??
“మంజులా దేవి” అని మాకు బాగా కావాల్సిన వాళ్ళు ,వాళ్ళింటికి వెళ్తున్నా..
ఆహా మంజూ ఇంటికా??ఏమవుతుంది నీకు మంజూ??
మీకు తెలుసా ఆమె??ఏమవుతుందో తెలీదు కానీ చాలా ఆత్మీయురాలు మా కుటుంబానికి,అందులోనూ ఆమెకి నేను స్టూడెంట్ ని ప్రవీణ గారు..
మంజూ నాకు తెలియకపోవడం ఏంటి సంజయ్?తను నా బెస్ట్ ఫ్రెండ్..ఇంతకీ తనకి చెప్పావా నువ్వు వస్తున్నట్లు??
లేదు ప్రవీణ గారు,మూడు సంవత్సరాలు క్రితం తను కాంటాక్ట్ లో లేదు.ఎలాగూ వాళ్ళ ఊరు తెలుసు కాబట్టి డైరెక్ట్ గా వెళ్తున్నాను..
అవునా??ఉండు దానికి ఫోన్ చేసి చెప్తాను అంటూ కాల్ చేసింది మంజులా దేవికి స్పీకర్ ఆన్ చేసి..
ఒసేయ్ ప్రవీ, ఏంటే ఎలా ఉన్నావ్ అంటూ అవతల మంజులా దేవి స్వీట్ వాయిస్..
బాగున్నానే మంజూ,ఇంతకీ నీకు సంజయ్ అనే అబ్బాయి తెలుసా??
వాడు తెలియకపోవడం ఏంటే ప్రవీ??వాడు నాకు ప్రియ శిష్యుడు ఇంకా చాలా దగ్గరి మనిషి..(మంజులా మాటకి చాలా ఆనందం వేసింది ఇంకా తనకి నా పైన ఏ మాత్రం అభిమానం తగ్గలేదని తెలిసాక).
ఆహా దొంగదానా,అంత ప్రియ శిష్యుడు అయితే ఎందుకే అతనితో కాంటాక్ట్ లో లేవు??
ఒసేయ్ వాడు పక్కన ఉన్నాడా కొంపదీసి??
పక్కన లేడు ఏమీలేడు లే గానీ,ఎందుకు అతడిని మిస్ అయ్యావ్?
హబ్బా వాడిని ఎందుకు మిస్ అవుతానే దొంగమొహం??వాడు నాకు ఎల్లప్పుడూ గుర్తుంటాడు..
అలాంటప్పుడు ఎందుకో వాడికి దూరంగా ఉండటం???
ఒసేయ్ ప్రవీ,వాడితో ఉంటే ఎల్లప్పుడూ వాడే కావాలి అనిపిస్తుందే అంత మాయ ఉంది వాడి దగ్గర..వాడు అసలే చిన్నపిల్లాడు మన వల్ల ఎలాంటి ఇబ్బందీ కలగకుండా ఉండాలని దూరంగా ఇదిగో మన ఊర్లో ఇలా ఉంటున్నాను..(మంజులా పైన మరింత అభిమానం పెరిగింది తన మాటల వల్ల)
పోనీ వాడితోనే జీవితాంతం ఉండలేకపోయావా?(ప్రవీణ నా కళ్ళల్లోకి సూటిగా చూసింది).
నీ మొహం నే దొంగదానా,వాడి జీవితానికి నేను ఎందుకు అడ్డు అని ఇలా వచ్చేసాను..లేకుంటే వాడితోనే హ్యాపీగా ఉండేదాన్ని..
ఆహా ఏముంది వాడిలో అంత స్పెషాలిటీ?(నన్ను పరిశీలనగా చూస్తూ)..
అది నీకు తెలియదులేవే ప్రవీ,ఒక్కసారి వాడిని అభిమానించడం మొదలెడితే తర్వాత ఎంత వద్దన్నా వాడే గుర్తొస్తాడు నీకు…
అంతే అంటావా మంజూ??
నిజమే ,నా మాట పైన నమ్మకం లేదా??
నువ్వంటే నాకు విపరీతమైన నమ్మకమే మంజూ,కానీ వీడేంటి అస్సలు అమ్మాయిలతోనే మాట్లాడను అన్నాడు..
నిజమే మరి,వాడు అస్సలు మాట్లాడడు. ఒక్కసారి మాట్లాడితే తర్వాత పటాయించేదాక వదలడు..
అమ్మో అంత ఘటికూడా??అస్సలు అనుకోలేదు అలా.(ప్రవీణ మొహంలో కాసింత ఆశ్చర్యం, నన్ను తదేకంగా చూస్తూ).
ఘటికుడు కాదే,మగాడు వాడు..వాడు చూపించే అభిమానం,ప్రేమ,కేరింగ్ ఇవన్నీ వాడంటే పిచ్చి పట్టేలా చేస్తాయి తెలుసా..
ఏమోనే నాకెలా తెలుసు?కొంపదీసి ఏమైనా చేసావా వాడితో?ఇంత ఇదిగా చెప్తున్నావ్??
హ్మ్మ్మ్ అదొక మరుపురాని అనుభవం నా జీవితానికి,ఊరికి రావే మొత్తం చెప్తాను.