హ్మ్మ్ మొత్తానికి దొంగ మొహం దానా అన్నీ చేసేసి నాకు మాత్రం చెప్పకుండా ఇన్నాళ్లూ నాటకాలు ఆడావు,సరే వస్తాను ఇంకో గంటకి మీ ఇంటికి అప్పుడు చెప్పాలి సరేనా అంటూ కాల్ కట్ చేసింది..
నా వైపు కాస్తా తేడాగా చూస్తూ,ఏంటి సంజయ్ ఏమీ తెలియని అమాయకుడిలా ఉన్నావ్ కానీ మా మంజూ నే పటాయించావ్ అంటే అస్సలు నమ్మబుద్ది కావడం లేదు అంది.
అయ్యో అలాంటిదేమీ లేదులే ప్రవీణ గారూ అంటూ ఇబ్బందిగానే నవ్వాను..
చాలు లేవయ్యా సంజయ్ నీ మాటలు,మొత్తానికి మా మంజూ కే మాయ చేసావ్ అంటే నువ్వు సామాన్యుడివి అయితే మాత్రం కాదు,ఎందుకైనా మంచిది నీతో జాగ్రత్తగా ఉండటం మేలు..
హ హ్హా మీరు మంజూ మాటలు సరిగ్గా విన్నట్లు లేరు ప్రవీణ గారు,నేను అలా ఇబ్బంది పెట్టే టైప్ కాదులెండి భయపడకు.
బాగా విన్నానులే సంజయ్ దాని మాటలు,ఒక్కసారి మాట్లాడితే పటాయించేదాక వదలవు అని చెప్పింది గా,ఇక అంత కన్నా ఏమి కావాలి??
మళ్లీ ఒక్కసారి మంజూ కి కాల్ చేసి అడగండి మీకే తెలుస్తుంది, మంజూ నన్ను పటాయించిందా?లేక నేను పటాయించానా అన్నది..
అయితే మా మంజూ నే నీతో….. అంటూ ఆగిపోయింది.
అలా తప్పుగా అనుకోకండి,ఒక నమ్మిన ఆడ మనిషి ని చులకన చేసి మాట్లాడటం నాకు నచ్చదు..అది అలా జరిగిపోయింది అంతే..కానీ మంజూ అన్నట్లు అదొక మధురానుభూతి అనేది మాత్రం నిజం.
నిజమేనయ్యా సంజయ్ మంజూ చెప్పింది,నీ మాటల్లో ఏదో మాయ ఉంది..మంజూ ని దిగజార్చడం ఇష్టం లేదన్నావ్ చూడు అక్కడ తెలుస్తోంది నీ మంచితనం,అభిమానం..మా మంజూ నిప్పు లాంటి ఆడది..అది ఇలా ఒక కుర్రాడితో ఇంత ప్రేమగా ఉంది అన్న విషయం నాకు చాలా ఆశ్చర్యం కి గురిచేస్తోంది. నిజానికి నాకు కాస్తా అసూయగా కూడా ఉంది సంజయ్,అది ఎప్పుడూ మగపురుగుని అస్సలు పొగిడేది లేదు అలాంటిది నీ పైన అభిమానం ని మాటల్లోనే అంత ప్రేమగా చెప్తోంది అంటే ఇక నీతో ఉన్నప్పుడు ఆ ప్రేమని వర్ణించలేమేమో.
నిజం చెప్పారు ప్రవీణ గారు,మంజులా దేవి నా జీవితంలో ఒక అధ్యాయం..ఆ ఘట్టం నాకు జీవితాంతం గుర్తుంటుంది.తన ఆర్డర్ నెస్,లవ్,కేరింగ్ అన్నీ ఒక మత్తులా ఉంటాయి..
చాలు చాలు సంజయ్ ఇక,మీ ఇద్దరి మాటలూ చూస్తుంటే నా జీవితంలో కూడా ఇంత అందమైన బంధం ఉండి ఉంటే చాలా బాగుండు అనిపిస్తోంది.. ఇక ఆపేయ్ ప్లీజ్ లేకుంటే ఏదో వెలితి లాగా అనిపిస్తోంది నాకు.
అయ్యో సారీ ప్రవీణ గారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే,ఇంతకీ మీకు మ్యారేజ్ అయుంటుంది గా ఇంకెందుకు వెలితి?
హ హ్హా భలే వాడివయ్యా, నాకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు అంది నవ్వుతూ..
నేను ఆశ్చర్యపోతూ, అదేంటి మీకు మ్యారేజ్ అవ్వకపోవడం ఏంటండీ??కొంపదీసి బ్రహ్మచారిణి గా ఉండిపోవాలని డిసైడ్ అయ్యారా??
హ హ్హా అలాంటిదే అనుకో ఒక రకంగా,అదో పెద్ద కథలే.ఇంకెప్పుడైనా చెప్తాను ప్రస్తుతానికి వదిలేయ్..
అలాగే ప్రవీణ గారు,నిజం చెప్పాలంటే మీకు పెళ్లి కాలేదు అన్న విషయం మాత్రం ఆశ్చర్యం గా ఉంది..హ్మ్మ్ ఇక ఏమైనా చెప్పండి విశేషాలు??
ఏమున్నాయ్ సంజయ్,ఇంతకీ మంజులా ని ఇంత సడెన్ గా చూడాల్సిన అవసరం ఏంటి నీకు?
ఒక ముఖ్యమైన పని పైన వెళ్తున్నా ప్రవీణ గారు.
ఆహా ముఖ్యమైన పనా?దీర్ఘం తీసింది.
అవునండీ చాలా ముఖ్యమైన పని..
ఓహో నాకూ తెలుసులేవయ్యా నువ్వెందుకు వెళ్తున్నావో??
హ హ్హా ఏమి తెలుసు మీకు???
అందుకే గా,ఆ పాత సంబంధం ని మళ్లీ కొనసాగించడానికే గా?(తన కళ్ళల్లో కాస్తా అనుమానం).
అబ్బే అలాంటిదేమీ లేదు ప్రవీణ గారు,ఆ ఉద్దేశ్యమే ఉంటే ఇన్ని రోజులు ఆగాలా చెప్పండి..ఒక ముఖ్యమైన విషయం అంతే
.
నిజమేలే అందుకోసమే అయితే ఎప్పుడో వచ్చేవాడివి,నిజానికి నీ నిగ్రహం కూడా చాలా పద్దతిగా ఉంది సంజయ్..మొత్తానికి నువ్వు పరిచయం అవ్వడం అదీ మంజూ కి బాగా కావాల్సిన వాడివి అవ్వడం ఒక రకంగా సంతోషంగా ఉంది..
నాకూ సేమ్ ఫీలింగ్ ప్రవీణ గారు,మిమ్మల్ని చూసిన వెంటనే నిజంగా ఒక అందమైన భావన కలిగి మాట కలిపాను.లక్కీ గా మీరు మంజులా కి ఫ్రెండ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది.
ఆపవయ్యా బాబూ,వదిలితే చాలు అందం గిందం అని తెగ పొగిడేస్తున్నావ్..
హబ్బా నిజాలు చెప్తే మీ ఆడాళ్లు అస్సలు నమ్మరే!(నవ్వుతూ).
హ హ్హా ఆపు బాబూ నీ మాయ మాటలు.(తను అందంగా నవ్వుతుంటే ఆమె బుగ్గలు ఎరుపెక్కుతూ ఆమె తెల్లటి పలువరస మహాద్భుతమైన అందంని ఇస్తోంది ఆమె మోముకి).
అదిగో మాయ మాటలు అని మాత్రం అనకండి.(కాస్తా బుంగమూతి పెట్టాను).
నిజం సంజయ్,నీ మాటలు నిజంగా మాయలాగే అనిపిస్తున్నాయి..నిజానికి ఇంకోడు ఎవడైనా నా అందం గురించి గానీ అనుంటే చెప్పుతో కొట్టేదాన్ని, కానీ నిన్ను చూసిన వెంటనే నాకు ఎందుకో కాస్తా పాజిటివ్ ఫీల్ కలిగింది ఆశ్చర్యం గా..
హమ్మయ్యా బ్రతికించారులే,లేకుంటే అనవసరంగా మీ దగ్గర దెబ్బలు తినేవాన్ని .
హ హ్హా అలా ఏమీలేదు లే సంజయ్,ప్రతి ఒక్క మనిషికీ వాళ్ళ జీవితంలో కొందరు స్పెషల్ వ్యక్తులు తారసపడుతూ ఉంటారు..ఆ వ్యక్తుల పరిచయం తెలియకుండానే ఒక మంచి ఫీలింగ్ ఇస్తుంది ప్రతి ఒక్కరికీ..ఇదిగో ఈరోజు నువ్వు ఇలా పరిచయం అవ్వడం కాస్తా స్పెషల్ అంతే..
హ్మ్మ్మ్ థాంక్యూ ప్రవీణ గారు,మీరు కూడా బాగా స్పెషల్ లెండి నాకు అన్నాను నవ్వేస్తూ..
ఆహా నేను మంజూ ని కాదు రా సంజూ స్పెషల్ అవ్వడానికి,కాస్తా మనుషుల్ని గుర్తుపెట్టుకో.(తనలో సిగ్గు తాలూకు భావన స్పష్టంగా కనిపించింది.అందులోనూ అంత చొరవగా రేయ్ సంజూ అని పిలవడం తెగ నచ్చింది నాకు)..
మంజూ కి స్పెషల్ ఫ్రెండ్ వి గా మేడం ఇక నాకూ స్పెషల్ అయినట్లే గా మరి.(తన అందమైన మొహాన్ని చూసి నవ్వేస్తూ).
హబ్బా స్పెషల్ అయినా మంజూ అంత స్పెషల్ కాదు గా.(నా భుజాన్ని మెల్లగా కొడుతూ).
హ హ్హా మీరు అనుకుంటే మాత్రం స్పెషల్ అవ్వరా మంజూ లాగా?(నవ్వుతూ తమాషాగా కన్ను కొట్టాను).
ఒరేయ్ చంపేస్తా గుర్తుపెట్టుకో, అలా నా దగ్గర వెధవ వేషాలు వేస్తే తాట తీస్తాను ఏమనుకున్నావో!(నా మొహంలోకి నవ్వుతూ చూస్తూ).
హ హ్హా ఇదిగోండి మేడం ఆ మంజూ కూడా ఇలాగే సేమ్ అనేది తొలిసారి నాకు పరిచయం అయినప్పుడు,తాట తీస్తాను అని గట్టిగా వార్నింగ్ ఇచ్చినప్పుడు తెగ భయపడ్డాను అనుకోండి..ఆ తర్వాత అంతా సీన్ రివర్స్డ్ అయిపోయింది అన్నాను నవ్వేస్తూ..
దొంగ నాయాలా నువ్వు సామాన్యుడివా?ఏదో ఒకటి చేసుంటావ్ రా మంజూ ని అంటూ గోముగా నా ఛాతీ పైన మెల్లగా గుద్దులు గుద్దింది..
ఆహా మీ మంజూ అంటే అభిమానం ఉండొచ్చు మేడం మీకు,కానీ అసలు విషయం ఏంటంటే నన్ను చిన్న పిల్లాడు అని చూడకుండా రేప్ చేసింది తెలుసా నీకు??
ఓరినీ నిజమా???అయినా చేసినా తప్పులేదులే రా సంజూ,నీతో పరిచయం అయిన ఒక్క గంటకే నీ పైన ఎంత అభిమానం కలిగింది నాకు,ఇక అది నీతోనే ఉన్నప్పుడు కలిగే అభిమానము ఎంత ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు..నేను మాత్రం మా మంజూ కే సపోర్ట్ అంటూ నవ్వింది.
అంతేలే ఆడాళ్లు ఆడాళ్లు ఒక పార్టీ లే,అయినా ఒక చిన్న పిల్లాడిని అలా చేసింది అంటే మందలించాల్సింది పోయి సపోర్ట్ చేస్తావా నిన్నూ అంటూ మెల్లగా తన చెంప పైన ముద్దుగా కొట్టాను..
నీ యబ్బా నన్నే కొడతావా రా అంటూ తొడపాశం పెట్టింది కాస్తంత నొప్పి పుట్టేలా చురుగ్గా నా కళ్ళల్లోకి చూస్తూ..
హబ్బా ఏంటి మేడం,ఆ మంజూ నే మేలు కనీసం నన్ను కొట్టలేదు మీరేమో ఏకంగా తొడపాశం పెట్టేస్తున్నారు.ఇక రెండు మూడు రోజులైతే నిజానికి నన్నేమి చేస్తావో అని తెగ భయంగా ఉంది అన్నాను నవ్వుతూ.
ఆహా దొంగ నాయాలా,నాకూ మంజూ పరిస్థితే వస్తే నిన్ను కట్టేసి………… అంటూ ఆగిపోయింది.
ఆహా ఆహా ఆహా అంటూ తన మొహంలోకి తొంగిచూస్తూ చెప్పండి మేడం ఆ తర్వాత ఏంటో అంటూ ఆటపట్టించాను..
.
గోముగా నవ్వేస్తూ నీ యబ్బా నువ్వు సామాన్యుడివి కాదు రా దేవుడూ మాటలతోనే కడుపు చేసేలా ఉన్నావ్..అయినా నేను చెప్పనులే..ఆ పరిస్థితే వస్తే చేసి చూపిస్తా అందాక ఆగు మరి..
ఆహా నీ అంత అందమైన మేడం ఏమి చేసినా నాకు ఓకే లే అంటూ చిలిపిగా కన్ను కొట్టేసాను..
తను సిగ్గుల మొలక అయ్యి నవ్వును చేతితో ఆపుకుంటూ,ఒరేయ్ సంజూ నీతో ఏమి చేస్తానో తెలీదు కానీ నీతో మాట్లాడుతుంటే మాత్రం చాలా హ్యాపీగా ఉంది రా.ఇలా హ్యాపీగా నవ్వి ఎన్ని ఏళ్ళు అయ్యిందో ఏమో చాలా థాంక్స్ రా సంజూ అంటూ బుగ్గ పైన ముద్దు పెట్టింది ప్రేమగా నా తలని పట్టుకొని..
అమ్మో అమ్మో ముద్దు పెట్టేసావ్ చూడు,ఇదిగో నాకు ఎవరైనా ఏమైనా గిఫ్ట్ ఇస్తే నేను కూడా తిరిగి గిఫ్ట్ ఇస్తాను..మర్యాదగా నా గిఫ్ట్ కూడా తీసుకో అంటూ ముద్దు పెట్టబోయాను జనాలకి తెలియకుండా.
ముద్దు పెడుతున్న నా మూతిని తన చేత్తో ఆపి,ఒరేయ్ సంజూ ఆగు ఆగు.నీ గిఫ్ట్ నాకేమి వద్దులే గానీ ప్లీజ్ నీ మాయలు మాత్రం నా దగ్గర మాత్రం చూపించకురా ప్లీజ్ అంటూ నవ్వింది.
ఆహా ఎందుకో ??మేడం ఫ్లాట్ అయిపోతుంది అని భయమా?(కన్ను కొట్టాను).
అవ్వకుండా ఎలా ఉంటారు మరి?ఇంత అందంగా కవ్విస్తే.(తన కళ్ళు ఎగరేసింది).
ఇదెక్కడి న్యాయం మేడం??నేనెప్పుడు కవ్వించాను నిన్ను చెప్పు..కవ్వించడం అంటే అది వేరే ట్రాక్ తెలుసా నీకు??