రొమాంటిక్ చర్చ్నింగ్ 31 57

వామ్మో అదా విషయం,ఏమయ్యా సంజయ్ ఇదేమైనా న్యాయమా నీకు అంటూ రాధీ నన్ను సూటిగా అడిగింది..

హ హ్హా మీరిద్దరూ నాకు కచేరీ చేస్తున్నారు పొగిడేస్తూ,అంత సీన్ లేదు నాకు ఏదో సువర్ణ అలా చెప్తోంది కానీ అలా ఏమీ ఉండదు అన్నాను..

హబ్బా అక్కా ఎంత బాగా యాక్ట్ చేస్తున్నాడో చూడు,నా పైన అంత నమ్మకం లేకుంటే ఇప్పుడే ప్రూవ్ చేస్తాను అప్పుడైనా నమ్ముతాడో లేదో చూద్దాం అంది సువర్ణ..

వామ్మో నువ్వు ఇరికించకు తల్లీ,పోనీ నువ్వు చెప్పేదే కరెక్ట్ అనుకుంటాను సరేనా అంటూ నవ్వాను..

హ హ్హా బాగుంది బాగుంది సంజయ్,అదిగో ఎక్కడ ఇరుక్కుపోతానో అని భలే కవర్ చేసావయ్యా మంచి తెలివైన వాడివే అంటూ రాధీ సంతోషంగా అంది.

వామ్మో మీ ఇద్దరి మధ్య నేనుంటే నన్ను ఆడుకునేలా ఉన్నట్లున్నారు ,నేను ఎల్తాను బాబోయ్ అన్నాను నవ్వేస్తూ..

భలేవాడివయ్యా సంజయ్,ఇలాంటివి ఈ వయసులో కాకుండా ఎప్పుడు ఉంటాయి చెప్పు..నేను ఇవన్నీ మిస్ అయ్యాను జీవితంలో.. ఇదిగో మీ ఇద్దరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అంటూ రాధీ కాస్తా నిజాయితీగా నే చెప్పింది..

దానిదేముంది లే రాధీ,ఇప్పుడైతే మాత్రం నీకు వయసయిపోయిందా ఏంటీ??ఆల్మోస్ట్ మా వయసులోనే ఉన్నావ్ ఎంచక్కా ఆ అనుభవాల్ని ఇప్పుడు పొందితే సరిపోద్ది ఏమంటావ్ సువర్ణా??

బాగా చెప్పావ్ సంజయ్,ఈ రాధీ అక్క యమా మొద్దు అనుకో సంజయ్,అస్సలు ఏమీ తెలియదు.చాలా పద్దతి,తొక్కా అంటూ ప్రాణాలు తోడేస్తుంటుంది ఎప్పుడూ, నువ్వైనా చెప్పు కాస్తా..

అయ్యో పద్దతి ని మిస్ అవ్వకూడదు సువర్ణా, కానీ పద్దతులని బ్రేక్ చేయకుండా లిమిట్స్ లో ఉండటం ఎవరికైనా మంచిది అన్నాను.

అబ్బో నువ్వు కూడా రాధీ టైప్ నే బాబూ,మీ పద్ధతులు మీ దగ్గరే పెట్టుకోండి..నేనైతే ఎంచక్కా నాకు నచ్చినట్లు నేను స్వేచ్ఛగా పక్షిలాగా విహరిస్తాను అంటూ వొళ్ళు విరుచుకుంది సువర్ణా..

ఆ విహరించు విహరించు,ఆ రెక్కలు తెగిపోయేలా ఎవడో ఒకడు ఏదో ఒక మాయ చేస్తాడు,అప్పుడు అర్థం అవుతుంది నీకు పద్దతి ఏంటన్నది అన్నాను నవ్వేస్తూ..

హబ్బా పోరా భలే నీతులు చెప్పావ్ గానీ,నీలా పప్పుసుద్ద లా నేనూ ఉంటాను అనుకోకు..నీకు అవమానంగా లేదా??అమ్మాయిలు నీ వెంట పడినా కామ్ గా ఉండటానికి??

ఆహా అలా వెంటపడే వాళ్ళందరి వెనక తిరిగితే ఎలాగబ్బా సువర్ణా, ఇష్టాఇష్టాలు ఉంటాయి గా,ఏమంటావ్ రాధీ అత్తా అన్నాను..

నిజమే కదే సువర్ణా, ఇష్టం లేనిదే ఏ పనీ చేయకూడదు..వాళ్లెవరో వెంటపడితే వీడు ఏమి చేయగలడు చెప్పు,,అందులో వీడి తప్పేముంది??

ఒసేయ్ పిచ్చి అక్కా, నువ్వు ఇంకా పప్పుసుద్ద వి…అయినా వీడు చూడు ఇంత బుద్ధిమంతుడు లా ఉన్నాడు, కానీ వీడి వల్ల ఒక ఆడది ఇబ్బంది పడుతోంది అని తెలిసినా కామ్ గా ఉండటం ఎంతవరకు న్యాయం నువ్వే చెప్పు అంటూ ఎదురు ప్రశ్న వేసింది సువర్ణా..

జవాబు ఏమి చెప్పాలో ఏమీ అర్థం కాని పరిస్థితి లో పడిపోయింది రాధీ…నేను తేరుకొని ,అంటే వాళ్ళందరినీ ఏదో ఒకటి చేసి వాళ్ళ ఇష్టాలని తీర్చాలి అంటావా???

అంతే కదరా,ఒక ఆడది ఇష్టపడి నిన్ను కోరుకుంటున్నప్పుడు దాన్ని అవాయిడ్ చేయడం మగతనం అని ఎలా అనుకోవాలి చెప్పు..

వామ్మో నీ సావాసంలో ఉంటే నన్ను ఏదో ఒకటి చేసేలా ఉన్నావే??అయినా వాళ్ళకి ఇష్టం ఉంది అని నాకు చెప్పిన తర్వాతే గా ఏమైనా ఆలోచించడానికి ఉండేది అన్నాను..

అవునే సువర్ణా, వాడన్నది నిజమేగా.. అయినా ఏదో చూస్తున్నారు అని ఇష్టం అని ఎలా అనుకుంటారు చెప్పు అంటూ రాధీ ప్రశ్న వేసింది..

నీ మొహం లే అక్కా,ఆ మాత్రం తెలిసిపోద్ది చూపుల్లోనే.. నీకు అర్థం కాదులే అంటూ దెప్పిపొడిచింది..

ఏమోనే నీ వాలకం నువ్వూ చూస్తుంటే ఎవరినో ఒకరిని తగులుకొని ఎగిరిపోయేలా ఉన్నావ్,ఎందుకైనా మంచిది కాస్తా జాగ్రత్తగా ఉండాలి నీతో అంటూ కులాసాగా అనగా అంతలేదులే అక్కా నేను అలాంటి పనులు మాత్రం చేయను లే భయపడకు అంటూ రాధీ కి ధైర్యం చెప్పింది..

ఏమో రాధీ ,సువర్ణ ని చూస్తుంటే నువ్వన్నట్లు నిజంగానే ఏదో ఒకటి చేసేలా ఉంది అన్నాను నవ్వేస్తూ.

పోరా పప్పుసుద్ద, నీలాంటి వాళ్ళని మాత్రం అస్సలు తగులుకోను అంటూ దెప్పిపొడిచింది..

హమ్మయ్యా చాలా థాంక్స్ సువర్ణ, అయినా నేను అంత సులభంగా లొంగేవాన్ని కాదులే భయపడకు.

హా అదేగా నేనూ అంటోంది,వొట్టి పప్పుసుద్ద అని.మళ్లీ నీ నోటితోనే చెప్పడం ఎందుకు??

ఇంకోసారి పప్పుసుద్ద అన్నావో నిన్నూ…

ఆహా ఏమి చేస్తావ్ రా నువ్వు?వంద సార్లు అంటాను పప్పుసుద్ద అని,అయినా నీకంత సీన్ లేదులే తుళ్ళిపడకు..

నిజానికి సువర్ణ ఎందుకు అలా అంటోందో అస్సలు అర్థం అవ్వడంలేదు, ఎప్పుడూ బాగా మాట్లాడే సువర్ణ ఎందుకబ్బా ఇలా అంటోంది అని ఆశ్చర్యపోయాను..తను మాటిమాటికీ పప్పుసుద్ద అంటుంటే ఇగో క్లాష్ అవుతోంది.. కొంపదీసి తన మనసులో భావాలు ఇలా బయటపెడుతోందా అన్న సందేహమూ కలిగింది… రాధీ లేకుంటే సువర్ణ ని ఇక్కడే పడేసి మగాడు అని చెప్పేంతవరకూ వాయించేవాన్ని.. ఇలాగే ఉంటే రాధీ ముందు నా పరువు మొత్తం తీసేలా ఉంది అని నిర్ణయించుకొని ఎదురు దాడే ఉత్తమం అని భావించి దెప్పిపొడుస్తూ మాట్లాడటం మొదలెట్టాను..

ఆహా ఎంత సీన్ ఉందో తెలుసుకునేదానివి ఖచ్చితంగా, ఒకవేళ రాధీ లేకుండా ఉంటే…

అబ్బో “దున్నేవానికి భూమి అడ్డం వచ్చిందట”..అలా ఉంది నీ వాలకం..నువ్వేదో చేయడానికి రాధీ అడ్డం అని భలే తప్పించుకుంటున్నావ్ గా అంది వెటకారంగా..

చూడు రాధీ ఎలా దెప్పిపొడుస్తూ మాట్లాడుతుందో అన్నాను బుంగమూతి పెట్టుకుని..

హ హ్హా నిన్ను చూస్తుంటే ముచ్చటగా ఉంది రా సంజూ,అయినా ఆడది అలా ఆటపట్టిస్తుంటే కామ్ గా ఉంటావేంటి నువ్వూ అంటూ తను కూడా కాస్తా సపోర్ట్ ఇచ్చింది సువర్ణ కి..

అయితే సువర్ణ చెప్పినట్లు, వాళ్ళని ఏదో ఒకటి చేయమని చెప్తున్నావా నువ్వు కూడా??

అలా అని కాదు రా సంజూ,మగాడు మగాడిలా ఉండాలి… వాడి మగతనం పైన అనుమానం వచ్చేలా ఎప్పుడూ బిహేవ్ చేయకూడదు..అలాగని అన్నీ వదిలేసి బరితెగించనూ చేయకూడదు..ఎప్పుడైతే మన సత్తా బయటపెట్టాలో అప్పుడు మాత్రం వెనక్కి తగ్గకూడదు గుర్తుపెట్టుకో అంటూ మంచి సలహానే చెప్పింది..

అంటే ఈ సువర్ణా నోరు మూసుకోవాలంటే ఎవరికో ఒకరికి బుద్ధి వచ్చేలా ఏదో ఒకటి చేయమంటావ్ అంతే గా రాధీ.

బాబ్బాబూ నన్ను మాత్రం ఇరికించకు మీ మధ్యలో,ఏదో అమాయకుడిలా కనిపిస్తున్నావ్ అని కాస్తా హెల్ప్ చేద్దామని సలహా ఇచ్చాను…నీ ఇష్టం ఇక అంటూ తెలివిగా తప్పించుకుంది.

రాధీ మాటలోని అంతరార్ధం క్లియర్ గా అర్థం అయ్యింది నాకు…వెంటనే ఏదీ మీ ఫ్రెండ్స్ కి ఎలాంటి ఫీలింగ్ ఉందో కనుక్కో చూద్దాం అన్నాను సువర్ణ తో.

అబ్బో ఇప్పటికి వచ్చిందయ్యా రోషం,ఆగు ఇప్పుడు తెలుస్తుంది నీ మగతనం ఏంటా అన్నది..అక్కా నువ్వే అంపైర్ వి,వాడు సరిగ్గా బిహేవ్ చేయకపోతే పప్పుసుద్ద అని ఒప్పుకోవాలి,లేదంటే నేను ఓడిపోతే వాడు ఏమి చెప్పినా చేస్తాను అంటూ ఎవరికో కాల్ కలిపి లౌడ్ స్పీకర్ ఆన్ చేసింది..

అవతల ఫోన్ ఎత్తిన అమ్మాయి,ఏంటే సువర్ణా ఏమి చేస్తున్నావ్ అంది..

ఏమీలేదే మంజరీ,ఇందాకే నీ కలల రాకుమారుడు కనిపిస్తేనూ కాల్ చేసాను నీకు..

అబ్బా అవునా??మాట్లాడాడా నీతో??.

హా మామూలే గానే ఏదో పొడిపొడిగా మాట్లాడి తుర్రుమన్నాడు వెధవ..

హ్మ్మ్ ఏంటో నే బాబూ వాడు అస్సలు అర్థం అవ్వడు, ఏదో చూసి కామ్ గా వెళ్తాడే తప్ప ఏమీ రెస్పాన్స్ ఉండదు..అయినా నీకు బాగా క్లోజ్ కదే నువ్వెందుకు వాడిని గెలకవు అంటూ యమా ఇబ్బంది పెట్టేలా అడిగింది.

నీ మొహం వాడు వొట్టి పప్పుసుద్ద అని తెలిసి మరీ ఎలా గెలకమంటావే మంజరీ,అయినా నాకు వాడి పైన అలాంటి ఉద్దేశ్యం లేదులే అంటూ యమా తెలివిగా ఆన్సర్ ఇచ్చింది.

అబ్బా నీకు లేకుంటే నాకైనా కాస్తా హెల్ప్ చేయవే బాబూ,నీకు పుణ్యం ఉంటుంది..

ఒసేయ్ వాడు నీకు సూట్ అవ్వడే మెంటల్ దానా,అయినా ఏమి చేస్తావ్ ఏంటి వాడితో కనెక్ట్ అయితేమాత్రం??

ఆ మాత్రం తెలియదా పిచ్చిదానా నీకు?అం అః వరకూ అన్నీ చేయనూ వాడు గనక సెట్ అయితే అంటూ బాంబ్ పేల్చింది..

ఆ మాటకి సువర్ణ, రాధీ లు ఇద్దరూ మూతికి చేతులు అడ్డం పెట్టుకొని మరీ నవ్వారు, సువర్ణ తేరుకొని ఒసేయ్ నిజంగానే అంటున్నావా నువ్వు?

హబ్బా నిజం నే మెంటల్ దానా,ప్లీజ్ ఎలాగోలా హెల్ప్ చేయవే బాబూ ..