హ్మ్మ్మ్ ఇంతకీ ఏమి జరిగింది మామా???
అయినా నీకు అనుమానం రాలేదా??ఆ జ్యోతిరాదిత్యుడు అంత సులువుగా అంతం ఎందుకు అయ్యాడో అన్నది??
వచ్చింది మామా,కానీ రాజసింహుడి బలం ముందు వాడు చాలా చిన్నవాడు అనిపించడంతో తేలికగా తీసుకున్నాను అంతే..
అందరూ అలాగే అనుకున్నారులే సంజయ్,ఆ జ్యోతిరాదిత్యుడికి అంతమే లేదన్నట్లు అయిపోయింది ప్రస్తుత పరిస్థితి, వాడికి తోడు ఈ గుహుడు ఒక్కడు తయారయ్యాడు..ఈసారి మాత్రం తప్పకుండా ఈ విశ్వం అంతం అయ్యే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి..
నాకు ప్రసాద్ మాటలకి కాస్తా టెన్షన్ పట్టుకుంది,కాస్తా తేరుకొని మరి గుహుడు పైకెళ్ళితే మన రాజసింహుడి పరిస్థితి ఏంటి మామా??
రాజసింహుడు ఆత్మ మాత్రం సజీవంగా ఉంది సంజయ్,శరీరాన్ని ఈ సర్పకోనలో పెట్టి సంరక్షిస్తున్నాను…ఆ శరీరాన్ని అంతం చేయాలని నా అంతం చూడటానికి ఇదిగో ఇలాంటి వాళ్ళు అనునిత్యమూ నన్ను వెంబడిస్తూనే ఉన్నారు..
అర్థం అయింది మామా,కానీ ఒక సందేహం ఏంటంటే అందరికీ శాప విమోచనం కలిగాక ఒక్క సంవత్సర కాలవ్యవధిలో మరణం సంభవిస్తుంది అని అన్నారు గా??మరి అలాంటప్పుడు ఎవరూ బ్రతకడానికి అవకాశమే లేదు కదా?
నిజమే సంజయ్,కానీ సంపూర్ణంగా శాప విమోచనం సంభవించినా మధనం తాలూకు మనుషులలో ఎవ్వరూ మిస్ అవ్వకూడదు అన్న నియమంతో ప్రస్తుతానికి సంపూర్ణ శాప విమోచనం జరగక ఇబ్బంది పడుతున్నారు అందరూ..
అవునా మామా??అయితే చేసిన పని అంతా వ్యర్థమేనా??
వ్యర్థం ఏమీ కాదు సంజయ్,మన రాజసింహుడిని మామూలు మనిషిగా చేసి ఆ ఇద్దరి దుష్టుల భరతం పడితే చాలు ..
అంతేనా మామా??కానీ మేము సామాన్య మానవులము..ఆ దుష్టులని ఎదిరించి పోరాడే శక్తులు మాకెక్కడివి??
నువ్వు సామాన్యుడివి అని ఎలా అనుకుంటున్నావ్ సంజయ్??నీ శక్తులు ఇంకా నీకు తెలియవు..అది తెలుసుకొనే రోజు ముందు ముందు వస్తుంది.. నువ్వూ నాని చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి తప్పకుండా ఈ మధనం ని సంపూర్తి చేసి అందరికీ విమోచనం కలిగించే బాధ్యత మీ పైన ఉంది అన్నది మాత్రం మరవకండి…
అలాగే మామా,కానీ మధనం అయిపోయింది గా మళ్లీ మధనం ని సంపూర్తి చేయమని అంటున్నావ్??
హ హ్హా మధనా,ఈ మధనం అంతం కాలేదు ఇంకా…త్వరలో విధి విధానాలు అన్నీ తెలుస్తాయి అంత వరకూ ఓపిక పట్టు ఇక నేను వెళ్ళొస్తాను అంటూ సర్పకోనలోకి వెళ్ళిపోతున్న ప్రసాద్ మామ ని ఆపి,ఇంతకీ పంకజం అత్త సంగతి ఏంటి అని అడిగాను..
ఒరేయ్ సంజయ్ నేను,పంకజం లు ఇద్దరూ భార్యాభర్తల లాగా ఎందుకు ఉండాల్సి వచ్చిందో తర్వాత చెప్తాను కాస్తా ఓపిక పట్టు,ఇప్పుడే అవన్నీ తెలుసుకొని నీ మైండ్ ని నాశనం చేసుకోవడం నాకు ఇష్టం లేదు…చెప్పడం మరిచిపోయాను నా స్వయానా భార్య,మన ప్రవీణ కి స్వంత తల్లి అయిన “స్వరూపరాణి” మీ ముందుకు త్వరలో వస్తుంది భయపడకు ..
అది సరే మామా,కానీ ప్రవీణ కి ఏదో శాపం ఉంది అన్న విషయం ఏంటి???
ఆ శాపం తన తల్లి మీ ముందు ప్రత్యక్షం అయిన మరుక్షణమే అంతం అవుతుంది నిశ్చింతగా ఉండండి అంటూ వెళ్ళిపోయాడు..
అందరమూ ఇంటి వైపు బయల్దేరి వెళ్ళాము ఆ ఆగంతకుడిని మట్టు పెట్టి…
ఇంటికి చేరుకున్నాక మంజుల, ప్రవీణాలకి గదులు చూపించి ఫ్రెషప్ అయ్యి తినేసి రాత్రి తొమ్మిది ప్రాంతంలో నాని గాడి దగ్గరికి వెళ్ళాను..
ఒరేయ్ మామా రారా,ఇంతకీ ఏమనిపిస్తోంది రా నీకు ఈ విషయాలన్నీ తెలిసాక?
ఒరేయ్ నానీ,నా అనుమానం ప్రకారం ఈ మధనం లో ఏదో నిగూఢ రహస్యం ఉంది రా..ఎందుకో ప్రసాద్ మామ చెప్పడానికి సంశయిస్తున్నట్లు అనిపిస్తోంది, ఇంతకీ నువ్వేమంటావ్??
నాకూ అదే అనుమానంగా ఉంది రా సంజయ్,ఈ రహస్యం ఏంటో తెలియక చాలా ఇబ్బందిగా ఉంది ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో అన్న టెన్షన్ తో అన్నాడు..
పోనీ ఆ పూజారి దగ్గరికి వెళ్తే ఏమైనా తెలుస్తాయేమో ట్రై చేద్దామా??
నిజమే రా ,కానీ ఇప్పుడు వెళ్తే ఏ ప్రయోజనమూ ఉండదు..
ఎందుకు రా??
ఆయన బొట్టు పెట్టి మరీ చెప్పాడు నాకు,బ్రహ్మ ముహూర్తం లో తల స్నానం చేసి మరీ రండి అని..
హ్మ్మ్ సరేలే తెల్లవారుజామున వెళ్దాం అంతేగా..
అంతేలే మామా,ఇంతకీ ఏంటి రా ఈ మధ్య అస్సలు కొత్త పిట్టలు దొరకట్లేదు మనకి అన్నాడు.
ఒరేయ్ నీ యావ మాత్రం తగ్గదు రా,ఇంత టెన్షన్ లో ఉన్నా ఇప్పుడు అదే గుర్తొస్తోందా నీకు??
హబ్బా టెన్షన్ కి మందు మామా మధనం,కాస్తా ఆలోచించు.
నిజమే అనుకో,ఆ సువర్ణా మ్యాటర్ కాస్తా డీల్ చేయాలి రా ముందు ముందు.
హబ్బా అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదులే గానీ,ఇంతకీ ఇప్పుడు ఎవరైనా ఉన్నారేమో కాస్తా ఆలోచించు రా మామా అసలే ఒక వారం రోజులయ్యింది అన్నాడు.
హ హ్హా ఏరా మాంచి ఊపులో ఉన్నట్లున్నావ్ గా సరే ఇప్పటికిప్పుడు అంటే ఎవరున్నారబ్బా అని ఆలోచించి ,ఒరేయ్ సౌభాగ్య తెలుసా నీకు అన్నాను…
ఎవరూ ఆ రాయుడు గారి కూతురా??పెద్ద టెక్కు మొహం ది రా మామా,దానితో మనకు అస్సలు కుదరదు లే..
ఎహే విను ఫస్ట్, అది ఒక నెల క్రితం తెగ చూస్తుంటే ఏంటే అని అడిగాను..ఏమీలేదు నంబర్ ఇస్తావా అని అడిగేసరికి ఇచ్చేసాను రా..అప్పుడప్పుడు కాల్ చేస్తూ యమా తిమ్మిరిగా మాట్లాడుతోంది..దాని వాలకం చూస్తుంటే తన పువ్వు ని అర్పించేలా ఉంది..ఒక రాయి వేద్దామా??.
ఇస్తే గిస్తే నీకు ఇస్తుంది,నాకు ఏంటట లాభం అని నసిగాడు నాని గాడు..
హబ్బా ఆపురా ఆ విషయమూ తెగ్గొడతాలే ఆగు అంటూ సౌభాగ్య నంబర్ కి కాల్ కలిపాను..