అది ప్రకృతి ధర్మం, ప్రకృతే ఆ సమయాలని సృష్టిస్తుంది.. ఆ సమయాలని తెలుసుకునేవాడికి విజయం తథ్యం… శత్రువులు బలమైన వాళ్ళు మరియు తెలివైన వాళ్ళు అన్నది మాత్రం మరవకు మధనా..
అలాగే పండితా ఇక సెలవు తీసుకుంటాను,ఏ సందేహం వచ్చిననూ మీ దగ్గరికే వస్తాను.మీరిక్కడే సకల సౌకర్యాలు తో సంతోషంగా ఉంటారని ఆశిస్తున్నాము… ఇంతకీ మీరెవరో తెలుసుకోవచ్చా???
హ హ్హా నేనా???దేవగణాదులలో ఒకరైన యక్షుడిని..ఇంతకన్నా ఏమీ చెప్పలేను మధనా….
చిత్తం యక్ష ప్రభో,సెలవు అంటూ నాని గాడు నేనూ ఇద్దరమూ ఇంటికి బయల్దేరి వచ్చాము..అప్పటికి సమయం ఉదయం 7 గంటలు అవుతోంది.
ఒరేయ్ నానీ అలా బస్ స్టాండ్ కి వెల్దామా, సువర్ణ వస్తుందిగా అన్నాను..
హబ్బా నేనూ అదే చెప్పాలి అనుకుంటున్నా రా ఇంతలో నువ్వే చెప్పావ్ అంటూ బస్ స్టాండ్ వైపు బయలుదేరాము…
ఏరా సౌభాగ్య తో ఎలా ఉంది??
హబ్బా స్వర్గం చూపించింది రా మామా,ఏమో అనుకున్నా గానీ తన పొగరుకి ఏ మాత్రమూ తీసిపోని కసిరా సౌభాగ్య ది..నువ్వూ ఒక చూపు చూసుంటే చాలా బాగుండు ఒకటేమైన కలవరించింది..
ఎక్కడికి పోతుందిలే మామా,ఇంకోసారి ప్రోగ్రాం పెడదాం లే అంటూ బస్ స్టాండ్ లోకి ఎంటర్ అయ్యి బెంచీ పైన కూర్చొని సువర్ణ కోసం వెయిట్ చేస్తున్నాము..
ఒక పది నిమిషాలు ఆ పవిత్ర,పంకజం,అర్చన సాధ్విల ఆలోచనలో మునిగిపోయాను…పక్కన నాని గాడి నుండి ఉలుకూపలుకు లేదు…ఏమయ్యింది అని చూస్తే మనోడి మొహం అంతా ప్రేమమయం అయిపోయి ఆరాధనా చూపుతో మాకు కొంచెం దూరంలో ఎదురుగా ఉన్న ఒక అమ్మాయిని చూస్తుండటం గమనించాను.
ఒక ఐదు నిమిషాలు మనోడు నా వైపు చూడటమే మరిచిపోయాడు, ఇక ఇలా కాదు అని అనుకొని ఏరా అంతగా నచ్చిందా ఆ అమ్మాయి అన్నాను…
అవును మామా,చూస్తుంటే చూడాలనే అనిపిస్తోంది.. తనివి తీరడం లేదు..
నిజమే మరి ఆ అమ్మాయి ఎంత అందంగా వుందో చెప్పడానికి మాటలు మాత్రం ఖచ్చితంగా సరిపోవు…దేవతలాంటి ముఖ వర్ఛస్సు తో దేదీప్యమానంగా వెలిగిపోతోంది…
కొంపదీసి లవ్వా రా???
ఏమో తెలీడం లేదు మామా,తను నా పక్కన ఉంటే మాత్రం యమా సంతోషంగా ఉంటుంది అని మాత్రం అనిపిస్తోంది..
హ్మ్మ్మ్ అయితే ఇక నేను ఒంటరిగానే పువ్వులను వెతుక్కోవాలన్నమాట.
తప్పేలా లేదు మామా,ఇన్నాళ్ళకి ఒక అమ్మాయి దేవతలా కనిపిస్తోంది..
అయితే పెళ్లి కూడా చేసుకునేటట్లున్నావే చూస్తుంటే???
హబ్బా ఒప్పుకోవాలే గానీ మహారాణీ లా చూసుకుంటాను..
నేను వెంటనే పైకి లేచి వడివడిగా ఆ అమ్మాయి వైపుకి వెళ్లి తన దగ్గరకు చేరుకొని,హలో అన్నాను..
మొహం పైన చిరునవ్వు చెదరకుండా ఏమి కావాలండీ అంది అందంగా..
ఏమీలేదు మీతో ఒక విషయం చెప్పాలి కొంచెం అలా పక్కకి రాగలరా అంటూ మర్యాదగా అడిగాను..
అలాగే అండీ,ఇప్పుడు చెప్పండి ఏంటో??
ఏమీలేదు నా ఫ్రెండ్ మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నాడు, మీకు ఓకే అయితే మాత్రం పెళ్లి చేసుకుంటాడు అని కాస్తంత ధైర్యంగా నే చెప్పాను….
అందంగా నవ్వేస్తూ,భలేవారే పెళ్లి చేసుకునే మీ ఫ్రెండ్ నే వచ్చి చెప్పామనాలి గానీ మీరెందుకు చెప్పడం??
అంటే వాడికి కాస్తా భయం అందుకే అంటూ నసిగాను..
చూడండీ, జీవిత భాగ్యస్వామి అని నిర్ణయించుకున్నాక ధైర్యం చేసి ఆ వ్యక్తిని సొంతం చేసుకోవాలని ఎవరైనా అనుకుంటారు…ఇలాంటి విషయాల్లో ధైర్యం చూపించకపోతే ఎలాగండీ??
నిజమే మీరన్నది అంటూ నాని గాడిని ఇటు రమ్మని సైగ చేసాను..వాడు కాస్తంత బెదురుగానే మా దగ్గరికి వచ్చి పొడి నవ్వు నవ్వి హలో అండీ అన్నాడు తనని విష్ చేస్తూ.
తను మాత్రం చిరునవ్వుతో,ఏంటండీ మీ ఫ్రెండ్ చెప్తే గానీ మీకు ధైర్యం వచ్చేలా లేదే???
అంటే వాడే నాకు ధైర్యం ,వాడు లేనిదే నేనేమీ చేయలేని పరిస్థితి అండీ…కానీ వాడిని మాత్రం మీతో మాట్లాడమని నేను పంపలేదు అంటూ పొడిపొడిగా మాట్లాడాడు..
హ హ్హా సరే గానీ నాలో ఏమంత నచ్చింది మీకు పెళ్లి చేసుకొనేంతగా???
మనోడి నోట్లో తడి ఆరిపోయింది ఆమె మాటకి,కాస్తా నసుగుతూ అదీ అదీ నచ్చడం ఏంటో తెలీదు కానీ మీరు నాతో ఉంటే మాత్రం బాగుంటుంది అనిపిస్తోంది ఇంతకన్నా ఏమీ చెప్పలేను అన్నాడు కాస్తా తెలివిగానే..
మనోడి మాట ఆ అమ్మాయి పైన బాగానే పని చేసినట్లైంది,దెబ్బకి గలగలా నవ్వేస్తూ,ఒక అబ్బాయి అమ్మాయిని ఇంతకన్నా బాగా ప్రపోజ్ చేయలేడు ఇంతకీ మీ పేరేంటి అని అడిగింది మనోడిని.
మనోడు తెగ ఖుషీ అవుతూ,నాని అండీ మీ పేరు???
“రచన” అంటూ అందంగా చెప్పి సంజయ్ లేకుంటే ఏమీ చేయలేవా అంది నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తూ.
నేను ఆశ్చర్యం కి లోనై ఇంతకీ నా పేరు ఎలా తెలుసు రచనా మీకు అన్నాను..
సువర్ణ చెప్పింది మీ పేరు ని,అందుకే మీతో ధైర్యంగా మాట్లాడగలిగాను అన్నయ్యా అంటూ ఆప్యాయంగా అంది.
మనసుకి సంతోషం వేసి చాలా ఆనందం చెల్లెమ్మా అంటూ ఇద్దరినీ ఒకటయ్యేలా చేసాను..రచన మాత్రం ఏ మాత్రమూ ఆలస్యం చేయకుండా ఈరోజు సాయంత్రమే వాళ్ళింటికి వచ్చి పెద్దవాళ్ళతో మాట్లాడమని చెప్పేసింది..
మనోడి ఆనందానికి అవధులే లేవు,సంతోషంగా నన్ను కౌగిలించుకొని థాంక్స్ రా మామా అంటూ హత్తుకుపోయాడు..
మన మధ్య థాంక్స్ ఎందుకురా అని మనోడిలో ఇంకొంచెం ఆనందంని కలిగించాను..
రచన,నాని లు ఇద్దరూ మాటల్లో మునిగిపోయారు…వాళ్ళిద్దరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది నాకు…
ఒక్క పది నిమిషాల తర్వాత సువర్ణ అందంగా నవ్వుకుంటూ మా వైపు వచ్చి,ఒసేయ్ రచనా మొత్తానికి కలిసిపోయావా నాని తో అంది.
నాని గాడు ఆశ్చర్యపోయి,అంటే నేను ముందుగానే తెలుసా మీకు అన్నాడు..