అవునా??అయినా నీకు ఇవన్నీ ఎలా తెలుసే???
నేనెవరనుకున్నావ్ బావా????
ఏమోనే అర్థం కాకుండా ఉంది,అదేంటో నా కన్నా ముందే నీకు ఎలా ఈ విషయాలు తెలుస్తున్నాయో అర్థం అవ్వడంలేదు అన్నాను .
హ హ్హా బావా చెప్తాలే భయపడకు అంటూ తేలికగా నవ్వేసింది..
హ హ్హా బావా చెప్తాలే భయపడకు అంటూ తేలికగా నవ్వేసింది..
చెప్పవే సింధూ,చెప్పకుండా ఆ నవ్వేన్టీ??
హబ్బా చెప్తానులే టైం వచ్చినప్పుడు,ఇంతకీ ఇంకేంటి విషయాలు???
ఏమున్నాయ్ నువ్వే చెప్పాలి,నాకన్నా తెలివైనదానివి గా,ఇంతకీ వీళ్ళకి సంతానం ఉంది గా వాళ్ళెవరూ రాలేదు ఎందుకని??
హో అదా, ఆ విషయాలన్నీ వీళ్ళకి తెలియవు..అందులోనూ ఆ సంతానం ఒక మంచి పని కోసం అప్పటికప్పుడు ఉపయోగించారు తప్ప వాళ్ళకి ఈ చరాచర సృష్టిలో అత్యల్ప ఆయుష్షు అంతే.
మరి అలాంటప్పుడు మంజులా దేవి సంతానం ని నాకు గుర్తుగా పెంచుకుంటున్నారు అన్న విషయం సంగతి ఏంటి??
అది కూడా ఒకందుకు నీకు నిరుత్సాహం రాకుండా చేయడానికి చేసిన ప్రయత్నమే బావా,అయినా అవన్నీ పట్టించుకోకుండా మన పని మొదలెట్టే దాని పైన నీ చూపుని కేంద్రీకరించు..
ఏమి పనే బాబూ,మధనం మధనం అని చావదొబ్బుతున్నారు.. ఇంతకీ ఆ మధనం ఎలా మొదలెట్టాలి??ఆ నియమాలు ఏంటి అని ఒకటే టెన్షన్ గా ఉంది..
బావా,నేనున్నాగా నువ్వేమీ టెన్షన్ పడకు.అన్నీ సవ్యంగా జరుగుతాయి…కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో నువ్వు ముందులా వీళ్ళందరితో మధనం చేయాలని ఉత్సాహపడితే మాత్రం ఇబ్బందులు పడతావ్..ఒక్క నీ మొహం తప్ప నీతో ఎలాంటి అనుభవాలు వాళ్ళకి తెలియవు…సో జాగ్రత్తగా ఉండటం మంచిది.
అదేంటే ఉన్నఫలానా పెద్ద షాకింగ్ న్యూస్ చెప్పావ్??వాళ్ళతో నా మధుర అనుభవాలు షేర్ చేసుకొనే అవకాశం లేదా??
ఉంది ,దానికో సమయం ఉంది… ఆ సమయం వాళ్ళకి పరిపూర్ణంగా మానవ జన్మ తాలూకు రూపు సిద్దించిన తర్వాతే..
మానవ రూపా??ఇదేంటి కొత్తగా??
అవును వాళ్ళందరూ వాళ్ళ రూపాలతోనే ఈ భూమి పైకి వచ్చారు…వాళ్లందరికీ మానవ రూపు రావాలంటే నీ మధనమే మార్గం.సో త్వరపడి ఏ పనీ చేయకు.
ఏంటోనే ప్రతి ఒక్కదానికీ ఏదో ఒక లింక్ ఉంది అర్ధం కాకుండా,ఇవన్నీ ఎప్పుడు చక్కబడతాయో ఏంటో..
ఇదిగో ఇలా టెన్షన్ మాత్రం పడకురా, నీ వల్ల ప్రతి పనీ అవుతుంది, అందులో సందేహమే లేదు అంటూ నన్ను దగ్గరకు తీసుకొని నుదుటపైన ప్రేమగా ముద్దు పెట్టింది..
చాల్లే వే,ముద్దుతో మాత్రం సరిపెడుతున్నావ్,ఫోన్లో చెప్పిన మాట మరిచిపోయావా??
బావా,నువ్వు తప్ప ఈ ఒంటి పైన ఇంకో మగాడి చేయి వేయనిచ్చే దాన్ని కాదు…ఈ అందం అంతా నీకోసమే బావా, కాస్తా ఓపిక పట్టు..
ఒసేయ్ ఏంటే,కొంపదీసి నన్ను పెళ్లి చేసుకోవాలని ప్లాన్ వేసావా ఏంటి???
పోరా నిన్నెవరు చేసుకుంటారు అంటూ మొటిక్కాయ వేసింది.
అదేంటే అంతమాట అనేసావ్??నన్నెవరూ పెళ్లి చేసుకోరు అంటావా???
నీ యబ్బా నీకేమి తక్కువ అయ్యింది???ఈ మధనాలన్నీ తెలిసిన దానిని కదా అందుకే నేను చేసుకోను అంటున్నా…
హ్మ్మ్మ్ బాగుందే నీ వరస,నన్ను మధనం కి ఉసిగొల్పి మరీ చేయించారు,ఇదిగో ఇప్పుడు ఇలా అంటారా??
ఏమీలేదులే బావా,నువ్వొక బంగారానివి, నీకు పెళ్ళాం అయ్యే అవకాశం వస్తే అంతకన్నా అదృష్టమా.
అదృష్టం ఏంటే ఇందులో?నేను నీకు నచ్చినవాడిని అందులోనూ నువ్వంటే కూడా నాకు మంచి ఫీలింగ్ ఉంది.. అలాంటప్పుడు అదృష్టం ఏంటో అర్థం అవ్వడంలేదు..
ఇవన్నీ ఇప్పుడు తెలియవులే గానీ,నేను వెళ్తున్నా ,ఒక మూడు రోజులు మాత్రం నీకు దూరంగా ఉంటాను..తర్వాత మధనం తాలూకు విషయాలతో నీ ముందుంటాను జాగ్రత్త బావా అంటూ సింధూ వెళ్ళిపోయింది..
ఏంటో ప్రతి విషయమూ కొత్తగా అనిపిస్తోంది,అందరికీ పాత విషయాలు గుర్తుండకపోవడం ఏంటి??అందులోనూ మానవ రూపుని పొందే మతలబు ఏంటి???ఈ సందేహాలన్నీ మనసులో నిక్షిప్తమై తొలచివేస్తున్నాయి..పోనీ ఆ పండితుడిని ఒకసారి కలిస్తే జవాబు లభిస్తుంది అన్న నిర్ణయానికొచ్చి కాలకృత్యాలు అన్నీ తీర్చుకొని టిఫిన్ తిని కాసేపు వరండాలో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాను..
కాసేపటికి ఒరేయ్ వెంకటరెడ్డీ అంటూ రఘురామరాజు గారు ఇంట్లోకి ప్రవేశించడం కనిపించింది.. రాజు గారూ నాన్న లేరండీ,తోట దగ్గరకు వెళ్ళాడేమో అన్నాను..
ఒరేయ్ సంజయ్ గా,ఏంటి పొద్దుపొద్దున్నే తీరిగ్గా ఇలా కూర్చున్నావ్??
ఏమీలేదు రాజు గారు,నాని గాడి పెళ్లి అయిపోయింది గా,ఇక తోడు ఎవరూ లేక ఇదిగో ఇలా..
హ్మ్మ్మ్ మొత్తానికి మంచి దోస్త్ ని మిస్ అవ్వుతున్నావ్ అన్నమాట,నాకో సహాయం చేసి పెట్టురా ఎలాగూ ఖాళీగా ఉన్నావ్ కాబట్టి అన్నాడు.
ఏంటి రాజు గారు చెప్పండి,చేస్తాను అన్నాను.
హబ్బా ఆ రాజు గారు ఏంటి రా బాబూ??ఛండాలం గా ఉంది ఆ పిలువు..ఎంచక్కా మామా అని పిలువు,ఏ నన్ను మామా అని పిలవడానికి నీకు ఇంట్రెస్ట్ లేదా ఏంటి??
అయ్యో అలా ఏమీలేదులే మామా,ఏదో పెద్దవాళ్ళు గా అందుకే ఇలా…
మ్మ్ ఇప్పుడు బాగుంది రా నీ పిలుపు, మీ అత్తయ్య ఒక్కటే ఉంటుంది ఇంట్లో,కొత్తగా పెళ్లి అయ్యింది అందులోనూ ఇంట్లో ఎవరూ ఉండరు కాస్తా నువ్వు కంపెనీ ఇవ్వొచ్చుగా అల్లుడూ..
అబ్బే నేనేమి కంపెనీ ఇవ్వాలి మామా,అత్తయ్య ఎవరో అస్సలు తెలియదు నాకు..అలాంటప్పుడు నేనెలా మాట్లాడాలి తనతో???
ఒరేయ్ నువ్వు భలేవాడివి రా బాబూ,నీ గురించి నీ కుటుంబం గురించి బాగా తెలుసులే మీ అత్తయ్య కి టెన్షన్ పడకు..వెళ్ళు రా నీకు పుణ్యం ఉంటుంది అన్నాడు.
అంతగా అడగక్కర్లేదు లే మామా,వెళ్తున్నా అంటూ మోపెడ్ వేసుకొని పక్కూరికి బయలుదేరాను..కాసేపటికి రాజు గారి ఇల్లు లోకి ఎంటర్ అయ్యి డోర్ కొట్టాను..