రొమాంటిక్ చర్చ్నింగ్

అలా ఇంటికి వెళ్ళాము..
అమ్మ ఎదురొచ్చి ఏమ్మా అర్చన ఎలా ఉన్నావ్? ఎప్పుడు వచ్చావ్? అని కుశల ప్రశ్నలు వేసేసరికి వాళ్లిద్దరూ మాటల్లో పడిపోయారు..
తర్వాత ఆంటీ అమ్మతో “ఆంటీ మా ఆయన ఈరోజు రాత్రి రాలేడు సంజయ్ ని తోడుగా పంపగలరా?”
అయ్యో దానిదేముంది అర్చన ” వాడు కూడా అక్కడే ఉండి చదువుకొని నిద్రపోతాడులే అస్సలే ఈ మధ్య సర్ లేక బుక్స్ పట్టలేదు”.
సరే ఒకేసారి తినేసి వెల్దురు అనేసరికి అయ్యో ఆంటీ మీకెందుకు శ్రమ మేము ఇంట్లో చేసుకొని తింటాములే మీరు మాత్రం తినండి..
అలాగే నీ ఇష్టం అర్చన..
ఓకే ఆంటీ నేను పనుల్లో ఉంటాను సంజయ్ ని తరువాత పంపండి అని వెళ్ళిపోయింది..
తర్వాత అమ్మ చెప్పేసరికి నేను ఫ్రెష్ గా స్నానం చేసి 8కి ఆంటీ ఇంటికి వెళ్ళాను..
ఆంటీ అప్పుడే వంట ఫినిష్ చేసి నాకోసమే వెయిట్ చేస్తున్నట్లు ఉంది..
హాయ్ ఆంటీ..
హా రా సంజయ్ అలా కూర్చో వంట అయింది..
నేను త్వరగా స్నానం చేసి వచ్చేస్తా వేడిగా తినేద్దాం అంది.
అలాగే ఆంటీ..
15నిమిషాల తర్వాత ఆంటీ స్నానం చేసి వచ్చింది ఒక ఆకుపచ్చ నైటీ లో..
ఆంటీ ని అదే ఫస్ట్ టైం నైటీ లో చూడటం..
చాలా బాగుంది అచ్చు శృంగార దేవతలా..
హెయిర్ ని ముడి వేసుకుంటూ నా దగ్గరికి వచ్చి తిందామా సంజయ్ ఇక?
నేను ఆ మైసూర్ శాండల్ సోప్ సువాసన పీల్చుకుంటూ అలాగే ఆంటీ నేను రెడి అన్నా..
నవ్వుతూ నా ప్లేట్ లో వడ్డించింది..
తింటూ ఆంటీ నే చాలా ఆరాధన గా చూస్తున్నా.
నా చూపులు పసిగట్టిన ఆంటీ ఏంటి సంజయ్ అలా చూస్తున్నావ్??
నేను జడుసుకొని ఏమీలేదు ఆంటీ మిమ్మల్ని నైటీ లో చూడటం ఇదే ఫస్ట్ టైం అందుకే చూసా అని కవర్ చేసా..
దానికి ఆంటీ నవ్వుతూ హో అదా నైట్స్ నైటీ లోనే ఉంటా సంజయ్ కొంచెం ఫ్రీ గా ఉంటాది..
అలాగే ఆంటీ..
మొత్తానికి ఫినిష్ చేసాము..
సోఫా లో కూర్చొని ఉన్నా.
ఆంటీ: ఏంటి కాలేజ్ లో హీరో అయిపోయావ్ అంట?
నేను: ఏమి లేదు ఆంటీ అలా
ఆంటీ: నాకు తెలుసు లే సర్ చెప్పాడు.
నేను:ఏమి చెప్పాడు ఆంటీ??
ఆంటీ: నువ్ చాలా గుడ్ స్టూడెంట్ అంట. క్లాస్ ఫస్ట్ అని..
నేను: హో అదా ఆంటీ మీ వల్లే కదా నేను ఇంప్రూవ్ అయింది..
ఆంటీ: నా వల్ల నా అని బృకుటి ముడేసింది..
నేను: హా అవును మీరు అండ్ సర్ వల్ల నే కదా ఆంటీ అని నవ్వా..
ఆంటీ: హ్మ్ మొత్తానికి రాముడు మంచి బాలుడు లాగా అయిపోయావ్ అన్న మాట..
నేను: నవ్వుతూ అవును ఆంటీ..
ఆంటీ: ఎప్పుడూ చదువేనా సంజయ్? ఇంకా చాలా ఉంటాయ్.
నేను: ఇప్పటికి అవే కదా ఆంటీ . అయినా ఇంకేమి ఉంటాయ్?
ఆంటీ:చదువుతో పాటు ఆటలు,, షికార్లు ఇంకా చాలా ఉంటాయ్..
నేను: అవి కూడా చేస్తున్నాం గా ఆంటీ..
ఆంటీ: ఏ ఆటలు ఆడుతావ్? నవ్వుతూ..
నేను: క్రికెట్ ఆంటీ..
ఆంటీ: నాకు చాలా ఇష్టం క్రికెట్ అంటే.
బ్యాట్టింగ్ ఆడుతావా లేదా బౌలింగ్ నా??
నేను: నవ్వుతూ ఆల్ రౌండర్ ని ఆంటీ.. రెండూ చేస్తాను..
ఆంటీ: ఆంటీ ఎక్సైట్ అవ్వుతూ అవునా సంజయ్ నిజమేనా?
నేను: హా నిజం ఆంటీ కావాలంటే సర్ ని అడగండి..
ఆంటీ: ఈసారి నువ్ క్రికెట్ ఆడేటప్పుడు నాకు చెప్పు నేను చూస్తా ఎలా ఆడతావో..
నేను: అలాగే ఆంటీ.. తప్పకుండా..
నైట్ 9.30 అయింది..
ఆంటీ అసైన్మెంట్ ఫినిష్ చేసేయనా??
హబ్బా సంజయ్ నీకు ఎప్పుడూ చదువు గోలేనా??
కాసేపు సరదాగా మాట్లాడొచ్చు గా..
అలాగే ఆంటీ చెప్పండి..
అవును మీ ఏజ్ ఎంత ఆంటీ?
హేయ్ సంజయ్ లేడీస్ ని ఏజ్ అడగకూడదు తెలుసా? నవ్వుతూ..
అవునా ఆంటీ? ఏమి కాదులే చెప్పండి..
హ్మ్ పోనీలే నీకు చెప్తా నాకు 24 ఇప్పుడు..
సర్ కి?
28..
మరి పిల్లలు వద్దనుకున్నారా? ఆంటీ..
లేదు ఈ ఇయర్ ప్లాన్ చేస్తున్నాం సంజయ్ నవ్వుతూ..
ఓకే ఆంటీ..
ఆంటీ: ఏంటి సంజయ్ గర్ల్ ఫ్రెండ్స్ లేరా నీకు? చిలిపిగా అడిగింది..
నేను: సిగ్గుపడుతూ పో ఆంటీ నాకు లేరు..
ఆంటీ: హ హ హ సిగ్గు పడుతున్నావ్?
నిజంగా లేరా?
నేను: నవ్వుతూ నిజం ఆంటీ లేరు అయినా సర్ కి తెలిస్తే చంపుతారు..
ఆంటీ: ఆహా సంజయ్ అంటే సర్ కి తెలియకుండా అయితే ఓకే అన్న మాట!!
నేను: అయ్యో అలా లేదు ఆంటీ నాకు కొద్దిగా భయం లేడీస్ అంటే.
ఆంటీ: పెద్దగా నవ్వుతూ భయమా? ఎందుకు సంజయ్?
నేను: ఏమో ఆంటీ నిజంగానే భయం నాకు అస్సలు మాట్లాడలేను..
ఆంటీ: మళ్ళీ నవ్వుతూ నా తల పైన మోటిక్కాయి వేసింది..
నేను: ఉడుక్కొని అంతేలే ఆంటీ మీకు నవ్వు వస్తోంది నన్ను చూస్తే అని బుంగ మూతి పెట్టా..
ఆంటీ: హా మరి నవ్వు రాదా? 6అడుగులు ఉన్నావ్ అమ్మాయికి భయపడతావా??
నేను: ఆశ్చర్యం తో ఏంటి ఆంటీ భయపడకపోతే ఎలా??
ఆంటీ: భయపడకూడదు సంజయ్. బాగా మాట్లాడాలి సరదాగా ఉండాలి అమ్మాయిలతో..
నేను: నా వల్ల కాదులే ఆంటీ..
ఆంటీ: రేయ్ సంజూ అలా ఉంటే తేడా అనుకుంటారు అని కిసుక్కున నవ్వింది..
నేను షాక్ ఆంటీ నన్ను రేయ్ సంజూ అని పిలిచేసరికి..
నేను: ఏమి అనుకోరులే ఆంటీ అయినా అనుకున్నా నాకు ప్రాబ్లెమ్ లేదు..
ఆంటీ: రేయ్ మొద్దు మగోడు మగాడిలా ఉండాలి..
ఆడవాళ్ళని గౌరవించాలి, కవ్వించాలి, నవ్వించాలి అంతే గాని బాధ పెట్టకూడదు..
నేను: అలాగే ఆంటీ..
ఎందుకో ఆమె మాటలు చాలా బాగా అనిపించాయి.

3 Comments

  1. Continue cheya di bro story bagundi

    1. ఇది శృంగార మథనం కథ

  2. Already 84 దగ్గర ఆగింది ఈ కథ

Comments are closed.