సంజనా – Part 2 215

సంజన షాక్ అయి అలాగే బొమ్మలా నిలబడిపోయింది కాసేపు…
అతను నవ్వుతూ చూస్తున్నాడు…

“సర్… మీరు … ఆనంద్… కానీ… చంద్రశేఖర్..”

“నా పేరు ఆనంద్ చంద్రశేఖర్ సంజనా… చంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి చైర్మన్ ని… ఈ MAS కూడా నా గ్రూప్ లోనిదే…. దగ్గరి వాళ్ళు నన్ను ఆనంద్ అని పిలుస్తారు… కావాలంటే నువ్ కూడా పిలవచ్చు…” నవ్వుతూ అన్నాడు ఆనంద్

ఆనంద్ వయస్సు 60 పైనే ఉంటుంది… కానీ 40 లలో ఉన్నవాడిలా కనిపిస్తాడు… ఫెయిర్ గా ఉంటాడు.. జుట్టు కాస్త ఊడినట్టుగా ఉన్నా బట్టతల కాదు… ఆరుఫీట్ల వరకు ఎత్తు ఉంటాడు… బంగారు ఫ్రెమ్ కళ్లద్దాలనుండి అతని కళ్ళు చురుగ్గా, సూటిగా సంజనవైపే చూస్తున్నాయి… లావుగా, బక్కగా కాకుండా ఫిట్ గా ఉంది అతని బాడీ…

సంజన ఇంకా షాక్ నుండి తేరుకోలేదు…
గత రెండు నెలలుగా జరిగినవన్నీ సంజన కళ్ళ ముందు తిరుగుతున్నాయి…

“అంటే ఈ జాబ్ కోసం నన్ను సీఈఓ కి రేకమెండ్ చేసింది ఆనంద్ అన్నమాట… అందుకే అంత ఖర్చు చేసి ట్రైనింగ్ ఇప్పించారు… దాని పేరుతో నాచేత బాండ్ రాయించారు… పక్కాగా ప్లాన్ చేసి మరీ నన్ను ఇక్కడ ఇరికించారు…” సంజనకి కళ్ళముందు కమ్ముకున్న పొరలు ఒక్కొక్కటిగా తొలిగిపోయినట్టు ఒక్కో విషయం అర్ధం అవసాగింది..

“ఏంటి సంజనా… నువ్వేదైనా అడగాలా… లేక పని మొదలుపెడదామా… ” అన్నాడు ఆనంద్..
సంజన అతని మాటలు వినిపించుకోలేదు… ఆమెకి ఒకటే అర్థం కావట్లేదు… ప్రియ ఎందుకు ఈ కుట్రలో పాలు పంచుకుంది అని… ప్రియకి వీళ్లకి ఉన్న సంబంధం ఏమిటో తేల్చుకోలేకపోయింది సంజన… కానీ ఇప్పుడేం చేయాలో వెంటనే నిర్ణయించుకుంది…

చేతిలో ఉన్న ఫైల్ నేలకేసి కొట్టి, వెనక్కు తిరిగి వేగంగా గుమ్మం వైపు కదిలింది…
“ఆగు సంజనా… నేనిక్కడ మాట్లాడుతుంటే నువ్ అలా వెళ్లిపోవడంలో నీ ఉద్దేశ్యం ఏంటి…” గదమాయించి అడిగాడు.

“కూతురి వయసున్న నాలాంటి ఒక అమాయకమైన స్త్రీని నిస్సహాయురాలిగా చేసి అనుభవించాలనుకుంటున్న నీలాంటి పెర్వేర్టెడ్ వ్యక్తి దగ్గర పని చేయడం నాకు ఇష్టం లేదు…” గట్టిగానే సమాధానం ఇచ్చింది సంజన…

“ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు సంజనా… లేదా అంతకంతా అనుభవించాల్సి ఉంటుంది… ఉద్యోగం పోగొట్టుకొని, అనవసరమైన కేసుల్లో ఇరుక్కోవాలని ఉంటే అలాగే కానియ్యు… కానీ ముందు నోరు మూసుకుని నేను చెప్పింది విను…” కోపంగా అన్నాడు ఆనంద్… అతను గట్టిగా అరవలేదు… కానీ అతని కోపపు తీవ్రత అతని మాటల్లో ధ్వనించింది…

“నిన్ను నేను మొదటిసారి అపార్ట్మెంట్ లో చూసాను.. చూసినపుడే నీ మీద ఇష్టం ఏర్పడింది… నేను విలాస పురుషుణ్ణి సంజనా… నేను ఇష్టపడ్డ ప్రతీదాన్నీ పొందాలనుకుంటాను… అదే ఆడదాన్నైతే కచ్చితంగా అనుభవిస్తాను… మీ ఫ్రెండ్ మీ కష్టాల గురించి చెప్పినపుడు నీ మొగుడికి నేను నా ఫ్రెండ్ కంపెనీలో ఇండియా manager గా పోస్ట్ ఇప్పిస్తానని చెప్పాను… ప్రతిగా నువ్వు ఒక రెండు రోజులు నాతో పడుకోవాలని కోరాను… నన్నడిగితే అది ఒక మంచి ఆఫర్… కానీ మీరు వద్దన్నారు… ఓకే అని ఊరుకున్నాను…” ఆనంద్ కాసేపు ఆగాడు…

“నేను ఆ తర్వాత మిమ్మల్ని పట్టించుకోవద్దు అనుకున్నాను… కానీ రోజు రోజుకూ దిగజారుతున్న మీ పరిస్థితి చూసి జాలివేసింది… పాపమనిపించి నిన్నీ జాబ్ కు రేకమెండ్ చేశా… మీకు హెల్ప్ చేయాలనిపించి చేశా…”