సంజనా – Part 2 223

కళ్ళు తెరిచాక
“పిల్ల లేరి..” అడిగింది నీరసంగా…
” వాళ్లు పార్కులో ఆడుకుంటున్నారు…”

ఇంతసేపు పిల్లలు ఏమయ్యారో కూడా ఆలోచించకుండా తామిద్దరము చేసిన పనికి సిగ్గుగా అనిపించింది సంజనకి… పైగా ఆనందుని ఊహించుకుని భావప్రాప్తి పొందడం ఆమెకు గిల్టీగా ఉంది…
“వివేక్…” అని పిలిచింది మెల్లగా. ..

చేస్తున్న పనిని ఆపి ఆమె వైపు చూసాడు వివేక్..

“ఇదంతా కేవలం ఒక ఫాంటసీ మాత్రమేనని నిజం కాదని అర్థం చేసుకున్నావా…”

వివేక్ ఆమె వైపు చూసి చిన్నగా నవ్వాడు…

“ఆనంద్ కి నాకు మధ్య… ఒక బాస్ కి ఒక ఎంప్లాయ్ కి మధ్య ఉన్న సంబంధమే తప్ప మరో రకమైన సంబంధమేదీ లేదు… నువ్వు ఇంకో రకంగా ఏమి ఊహించలేదు కదా…”

“చి చి అలాంటిదేమీ లేదని… ఇదంతా కేవలం ఫాంటసీ అని నాకు తెలుసు …”

” కానీ వివేక్ మనం ఆడుతున్నది చాలా ప్రమాదకరమైన ఆట…. దీన్ని ఇక్కడితో ఆపేయకపోతే మనం చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు…”

“సంజన నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు… ఇదంతా కేవలం ఒక ఫాంటసీ మాత్రమే కదా… నువ్వేం వర్రీ కాకు…”

“కానీ వివేక్…”

“కానీ లు, అవును లు ఏమి వద్దు సంజన… నాకు తెలిసి మన పెళ్లయ్యాక ఇన్ని సంవత్సరాలు గా నువు ఇంత బాగా ఎంజాయ్ చేసింది లేదు ..

“నా బాధ కూడా అదే వివేక్… ఇది ఎక్కడికి దారి తీస్తుందో అని భయంగా ఉంది… మనం చేస్తున్నది సరికాదు… నేను చెప్పేది నీకు సరిగ్గా అర్థం కావడం లేదు…”

వివేక్ ఆమెను గట్టిగా పొదివి పట్టుకుని
“వద్దు సంజు నువ్వు ఎక్కువగా దీని గురించి ఆలోచించి బాధపడవద్దు… అన్నాడు…
“లేదు వివేక్ నీకు తెలీదు… నాకు ఆ సమయంలో అతడే గుర్తుకు వస్తున్నాడు… ఆనంద్ ను ఊహించుకొని నేను భావప్రాప్తి పొందు తున్నాను…” అంటూ అతని చాతి మీద తల ఉంచి ఏడవసాగింది సంజన…

వివేక్ ఆశ్చర్యపోయాడు… అమాయకురాలైన తన భార్య పరాయి వ్యక్తిని తన ఊహల్లో… అది కూడా పక్కలో ఊహించుకుంటూ ఉందంటే అతను నమ్మ లేక పోతున్నాడు…

“సంజనా..” పిలిచాడు వివేక్…

సంజన ఏడవడం ఆపి తలెత్తి అతని వైపు చూసింది…

“నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా…” అడిగాడు

“of course వివేక్ … నిన్ను కాకుండా ఇంకెవరిని ప్రేమిస్తాను… నువ్వే నా ప్రాణం…”

“ఎల్లప్పుడూ నాతోనే ఉంటావా…”

“ఇదేం పిచ్చి ప్రశ్న వివేక్… నేనెప్పుడూ నీ దాన్నే… ప్రాణం పోయేంతవరకు ఏం జరిగినా నీతోనే ఉంటాను…”

వివేక్ ఒకసారి గట్టిగా ఊపిరి తీసుకున్నాడు…

“చూడు సంజన… నాకు కావలసింది అదే… నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి…. ఎక్కువగా ఆలోచించి కన్ఫ్యూజ్ అయ్యి నిన్ను నువ్వు బాధ పెట్టుకోకు… నువ్వు నాతో ఉన్నంత కాలం మిగతా విషయాలు ఏవి నేను పట్టించుకోను…”

“మనం చాలా కష్టాలని అనుభవిస్తూ వస్తున్నాము సంజనా… మనకు సంతోషాన్ని ఇచ్చే ఏ పని తప్పుకాదు… ఎంతకాలం నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉంటావో… నాతోనే ఉంటావో… అంతకాలం నువ్వు ఏం చేసినా నాకు అభ్యంతరం లేదు… ఉండదు …” అన్నాడు వివేక్…

” సంజన నా ఉద్దేశ్యం… నీకు సంతోషాన్ని ఇచ్చేది ఏదైనా సరే… మళ్లీ చెప్తున్నాను “అది ఏదైనా సరే నువ్వు నన్ను ప్రేమిస్తున్నoతకాలం …. నాకు ఎలాంటి బాధా లేదు … ‘ఏదైనా సరే నన్ను ప్రేమిస్తున్నoతకాలం’ అనే పదాలను ఒత్తి మరీ చెప్పాడు వివేక్…
సంజన వివేక్ వైపు ప్రశ్నార్థకంగా చూసింది… ఆమెకి కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది…. కానీ వివేక్ చెప్పిన మాటలు ఏవైనా… వాటిల్లో హేతుబద్ధత ఉందని ఆమెకు అనిపించింది… అతడు మాట్లాడింది ప్రాక్టికల్గా కరెక్టే అని ఆమె అనుకుంది… ఆమె తీవ్రంగా ఆలోచించడం చూసి వివేక్ ఆమెను తన కౌగిట్లోకి తీసుకున్నాడు… గువ్వ పిల్ల లాగా సంజన అతని చేతుల్లో ఒదిగి పోయింది… ప్రపంచం నుంచి ఆ చేతులు తనను రక్షిస్తున్న ట్టుగా ఫీల్ అవుతూ నిశ్చింతగా కళ్ళు మూసుకుంది సంజన….