సాయంత్రం అలా పొలం దగ్గరకు వెళ్లడం,అన్నయ్య తో కాసేపు మాట్లాడటం మాకు సంతోషాన్ని ఇచ్చే విషయం..అన్నయ్య లేనప్పుడు కూడా మేము ముగ్గురమూ వెళ్లి కాసేపు కబుర్లు చెప్పుకొని వచ్చేవాళ్ళం..అలాగే మేము పొలంలోకి వెళ్ళేసరికి మా అమ్మానాన్న నాని అన్నయ్య తో మాట్లాడుతూ ఉండటం చూసి తెగ నిరాశ పడ్డాము..సుకన్యా కి అయితే ఏడుపొక్కటే తక్కువ,ఏంటే ఎప్పుడూ మావయ్య పెద్దోళ్లతోనే మాటలు అంటూ.
మేము వెళ్ళేసరికి నాని అన్నయ్య అందరినీ పలకరించాడు ఎలా ఉన్నారు అని,వైశాలి సుకన్యా లకి తెగ సంతోషం వేసింది ఆ పలకరింపుతో..
ఏంటే సుకన్యా మొగుడుని చూడటానికి వచ్చావా అంది మా అమ్మ నవ్వుతూ..
దానికి సుకన్య మెలికలు తిరిగిపోగా,వైశాలి మాత్రం ఉడుక్కుంది లోలోపల..నాని అన్నయ్య మాత్రం నవ్వుతూ వాళ్ళు చిన్నపిల్లలు లే వదినా అనేసరికి సుకన్య కి ఎక్కడో కాలి అదేమీలేదు మామయ్యా మేము పెద్దోళ్లము అయిపోయాం అంది అమాయకంగా..
దాని మాటలకి అందరూ గొల్లున నవ్వేసి సరేలేవమ్మా నువ్వు పెద్దదానివి అయిపోయావ్,మీ ఇంట్లో మాట్లాడి పెళ్లి చేసేస్తాం సరేనా అంది మా అమ్మ..
మా అమ్మ మాటకి అన్నయ్య అడ్డుపడి నువ్వు మరీ వదినా,వాళ్ళేదో చదువుకుంటున్నారు చదువుకోనివ్వు .ఎందుకా పెళ్లి మాటలు ఈ వయసులో అనేసరికి ఏమే విన్నావా మీ మామయ్య మాట,బాగా చదువుకొని ఉద్యోగం సంపాదించుకో అప్పుడు ఎంచక్కా పెళ్లి చేసుకోవచ్చు అంది.
అలాగే అత్తా అని సుకన్య అనేసరికి సరే మేము వెళ్తున్నాం అని మా నాన్న లేచేసరికి అన్నయ్య కూడా వెళ్ళిపోయాడు ఇంటికి..
వాళ్ళు వెళ్ళిపోయాక వైశాలి తెగ ఉడుక్కుంటూ ఒసేయ్ సుక్కూ చూసావంటే మనం చిన్న పిల్లలం అంట ఆ మాటలు విన్నావా??
అవునే విన్నాను,అయినా మనం చిన్న పిల్లలం ఏంటే వైషూ??ఇంతలా అందాలు పెంచినా మామయ్య కి ఇంకా చిన్నపిల్లల్లాగా కనిపిస్తున్నామా??నాకు అనుమానం గా ఉందే ఇంతకీ మామయ్య మగాడా కాదా అని అంది సుకన్య.
ఏమోనే సుక్కూ,నాకూ అదే అనుమానం..వీడికి ఇలా కాదే,ఒకరోజు ఎవరూ లేనిది చూసి వాడి పైకి ఎక్కేయ్యాలి అప్పుడైనా జ్ఞానోదయం అవుతుందేమో అంది వైశాలి.
అవునవును వైషూ,ఆ పనే చేయాలి లేకుంటే ఈ మొద్దోడికి ఏమీ తెలియట్లేదు అంది సుక్కూ బాధగా.
వీళ్ళ మాటలు విని నాకు నవ్వొచ్చి ఒసేయ్ తింగరి పనులు చేస్తే ఉన్న ఇంప్రెషన్ కూడా దొబ్బుతుంది,ఆ తర్వాత మీ ప్రయత్నాలన్నీ వృధా గుర్తుపెట్టుకోండి అంటూ చురక అంటించాను..వాళ్ళు కూడా నా మాట విని కాసేపు కబుర్లలో పడ్డాం..చీకటి పడుతోంటే ఇంటికి వచ్చేసాం అందరమూ..
నాకు రాత్రి స్నానం చేసే అలవాటు ఉండటంతో కాసేపాగి స్నానం చేసి ఇంట్లోకి వచ్చాను,అప్పటికే నాని అన్నయ్య మా అమ్మతో మాట్లాడుతూ ఉండటం గమనించి నేను కూడా వాళ్ళతో చేరాను..
ఏరా ఐషూ,ఎలా ఉన్నాయి నీ స్టడీస్ అన్నాడు అన్నయ్య.
బాగున్నాయి అన్నయ్యా,అన్నింటిలోనూ మొదటి ర్యాంక్ లో ఉన్నాను..
గుడ్ అలాగే చదువు, ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడుగు అనేసరికి మా అమ్మ నన్ను అరిచింది ఒసేయ్ ఐశ్వర్యా ఎన్నిసార్లు చెప్పాలే నీకు అన్నయ్య అనొద్దు బాబాయ్ అనమని అని.
అబ్బా వదినా ఎందుకు అరుస్తావ్??అది చిన్నపిల్ల లే ఏమి తెలుస్తుంది అని అన్నయ్య అనేసరికి నేను అన్నయ్యా అనే పిలుస్తాను అమ్మా ఎలాగూ నాకు అన్నయ్య లేడుగా అనేసరికి నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకొని నా నుదుటన నిమురుతూ అలాగేరా ఐషూ అన్నయ్యా అనే పిలువు అన్నాడు..
థాంక్స్ అన్నయ్యా,మీ వదినకి చెప్పు ఇంకెప్పుడూ నన్ను సతాయించొద్దు అని నేను తినడానికి వెళ్ళిపోయాను..అమ్మతో మాట్లాడుతూ ఉన్నాడు అన్నయ్య, మా అమ్మ ఏ మగాడితోనూ మాట్లాడేది కాదు ఒక్క అన్నయ్య తో తప్ప,ఎందుకో వాళ్ళిద్దరినీ చూస్తే అనుమానం నాకు ఎప్పుడూ కలిగేది,కానీ నాని అన్నయ్య మంచితనం ముందు అది నీరు గారిపోయేది..నాకు 15 ఏళ్లప్పుడు మా అమ్మ అందం గురించి చెప్పాలంటే మాటలు చాలవు,ఎంతటి మగాడికైనా ఒక్క క్షణంలో గుబులు పెట్టించే అందం తనది,అంతటి అందమైన అమ్మతో అన్నయ్య పద్దతిగా ఉంటాడా అనే సందేహం ఎల్లప్పుడూ కలిగేది నాకు…
తినేసి వచ్చేసరికి అమ్మ లోనికి వెళ్ళింది..నేనూ అన్నయ్య మాత్రమే ఉన్నాం…అన్నయ్య లుంగీ లో ఉన్నాడు, కింద పాదాలతో పాటూ కొంచెం మోకాళ్ళ కిందకి లుంగీ ఉండటం వల్ల కాళ్ళు,వెంట్రుకలు కనిపిస్తున్నాయి నాకు..నిజం చెప్పాలంటే నాని అన్నయ్య అందం,రూపు చూసిన ఏ ఆడదైనా ఒక్కసారైనా అన్నయ్య పొందు కావాలని పరితపిస్తుంది తప్పకుండా..ఒక ఆడడానిగా నాకూ ఆ భావన అప్పుడప్పుడు కలిగేదే అన్నయ్యని చూసినప్పుడు,కానీ మనసులో ఏదో ఒక బంధం అనే ముసుగు నన్ను ఎప్పుడూ ఆపేది..
ఏరా ఐషూ(ఐ షూ అని నన్ను ప్రేమగా పిలిచేది ఒక్క అన్నయ్య మాత్రమే) ఏంటి సంగతులు?
ఏమున్నాయ్ అన్నయ్యా మామూలే,నీకో విషయం చెప్పాలి అన్నాను.
ఏంటిరా చెప్పు.(నా కళ్ళల్లోకి చూస్తూ).
నువ్వు ఏమీ అనను అంటే చెప్తా అన్నయ్యా..
అబ్బా నా దగ్గర నీకెందుకురా మొహమాటం??ఏంటో చెప్పు, నేను ఏమీ అనను.
