సంపద Part 2 193

నీకేమయ్యా బాగా చెప్తావు,నా పరిస్థితి నీకు అర్థం అవ్వట్లేదు.. నా స్థానంలో నువ్వుంటే నీకే తెలిసేది నా బాధ,ఉప్పూ కారం తింటున్న వొళ్ళు అయ్యా ఇది,ఆ మాత్రం మగాడికి పెళ్ళాం పైన శ్రద్ధ లేకపోతే ఆడది ఏమి చేస్తుంది??(అమ్మ మాటలు బాధగా రావడం నాకు తెలుస్తోంది).

నిజమే వదినా,ఆ బాధ ఎవరికీ రాకూడదు..అయినా అన్నయ్యకి ఇదేమి పాడు బుద్ధో అర్థం అవ్వట్లేదు.. ఇంట్లో ఇంత అందమైన భార్యని పెట్టుకొని అలా పక్కదార్లు తొక్కడం ఏమీ బాగాలేదు,ఈ సమస్య ని ఇలాగే వదిలేయడం మంచిది కాదు.

ఏమీ చేయలేమయ్యా సత్యా,ఆయనకి బుద్ధి చెప్పాలంటే నేనూ దారి తప్పాలి. అదొక్కటే మార్గం..ఆ పని నేను చేస్తే అప్పుడు అర్థం అవుతుంది ఏమో ఆయనకి.

నువ్వు ఎలాంటిదానివో నాకు తెలుసు వదినా,అయినా అన్నయ్య తప్పు చేస్తే నువ్వూ చేస్తావా??నీ గురించి నీకు బాగా తెలుసు,అలాంటి ఆలోచనలు పెట్టుకోకు..

అలా చేయాలంటే ఎప్పుడో చేసేదాన్ని సత్యా,ఆడది లోకువ అయితే సమాజంలో ఎంత హీనంగా చూస్తారో తెలుసు గా..నేను అభిమానం తో ఆయనని చూసుకుంటుంటే ఆయన ప్రవర్తన ఇది దిగజారింది..ఎన్నిసార్లు అని ఊరుకోవాలి??ఐశ్వర్యా పుట్టకముందు నుండీ ఆయనది ఇదే బాపతు,ఆడదానికి ఒక ఓపిక అనేది ఉంటుంది. ఆ ఓపిక నశించేలా చేస్తోంటే ఎలా ఊరుకోవాలి??ఐశ్వర్యా ఉంది కాబట్టి ఇన్ని రోజులు ఉన్నాను, లేకుంటే ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని అంటూఏడవడం నాకు స్పష్టంగా వినిపిస్తోంది..

అవును వదినా,ఇదేమీ కొత్త కాదు.రాను రానూ అన్నయ్య ఇంత దిగజారడం బాధగా ఉంది..కనీసం ఐశ్వర్య మొహం చూసైనా మనసు మారలేదేమో..అయినా మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఫలితం ఉండదు వదినా,నిలదీసి అడుగు అంటే నువ్వు వద్దు అంటావ్,ఎన్నాళ్ళని ఇలా ఉంటావ్ చెప్పు..

ఏమో సత్యా నాకు కూడా తెలీదు,నా బ్రతుకు ఇంతేనేమో అనిపించి చచ్చిపోతున్నా, ఒక్కోసారి చచ్చిపోదాం అని అనిపిస్తుంది, ఐశ్వర్య మొహం చూసి ఆగిపోతున్నా అంది ఏడుస్తూ..

ఛా ఏంటా మాటలు వదినా??నీ గురించి నాకు మొత్తం తెలుసు..నీ జీవితం బాగుపడుతుంది అని ఒక చిన్న ఆశ అయితే నాకు ఉంది..

ఏమోనయ్యా నాకైతే ఆ ఆశ లేదు,కనీసం నా గురించి అయినా పట్టించుకుని ఆ బజారు దాంట్లతో కులికినా నేనేమీ బాధపడను, అది కూడా చేయకపోతే నేను ఎవరికి చెప్పుకోవాలి నా బాధ..పైకి మాత్రం అన్నీ ఉన్నా మనసుకి సంతోషం లేదు ..నువ్వు కూడా లేకపోయుంటే నా బాధ ఎవరికీ చెప్పుకోలేక కుమిలిపోయేదాన్ని..

అమ్మ మాటల బట్టి నాకు ఒక స్పష్టమైన అభిప్రాయం వచ్చింది నాన్న పైన..ఈ వ్యవహారం ఇప్పటి నుంచి కాదు నేను పుట్టకమునుపు నుంచే అని..కానీ అమ్మ ఏనాడూ తాను బాధపడుతున్నట్లు బయటికి కనిపించకుండా జీవించడం, అదీ నా కోసం అని తెలిసేసరికి నాకు చాలా బాధతో పాటూ అమ్మ పైన అభిమానం రెట్టింపు అయింది..ఇది అలా ఉంటే నాని కి అమ్మకి ఇంత మంచి అనుబంధం ఉండటం మరింత సంతోషాన్ని కలిగించింది నాకు..నానీ కి తన కోరికల విషయం గురించి కూడా ఏ తడబాటు లేకుండా అమ్మ చెప్పడం బట్టి చూస్తే నానీ అన్నయ్యకి అమ్మ ఎంత విలువ ఇస్తోందో అర్థమయ్యేసరికి నాకు నాని పైన ఆ క్షణం ప్రేమ వేయింతలు అయింది.ఎందుకంటే ఆడది పొరపాటున మొగుడి దగ్గర సుఖపడలేదు అని ఏ మగాడికి తెలిసినా ఎలా దాన్ని పొందాలో ఆలోచించే ఈరోజుల్లో అమ్మ కోరికల్ని వినడంతో పాటూ అమ్మకి ధైర్యం చెప్తున్న విధానం నన్ను అమితంగా ఇష్టపడేలా చేసింది..అమ్మ విషయంలో ఒక వైపు బాధ ఉన్నా నానీ ఒక ఆప్తుడిగా అమ్మకి ఉండటం సంతోషాన్ని కలిగించింది నాకు..

నాన్న ప్రవర్తన వల్ల అమ్మ ఎంత బాధపడుతోందో ఊహించుకుంటుంటే నాకు గుండె బరువెక్కడం మొదలయింది,కోరికలే జీవితంగా భావించే ఈ రోజుల్లో అమ్మలాంటి వాళ్ళ వల్లే మానవత్వం ఉందని ఆ క్షణం మదిలో ముద్ర పడింది..

1 Comment

  1. Baga raasthunnaru story fast ga update ivvandi amma Inka satya la srungram kosam waiting

Comments are closed.