సంపద Part 2 193

నా మాటకి అన్నయ్య ఏమీ మాట్లాడలేదు,కాసేపటికి రేయ్ అది అంత సులువైన పని కాదు,అలా చేయడం వల్ల ఎన్నో అనర్ధాలు వస్తాయి అన్నాడు..

అనర్ధాలు అయితే ఏమీ ఉండవు అన్నయ్యా,మహా అయితే మా నాన్నకు తెలుస్తుంది అంతే,తెలియనివ్వు అప్పటికైనా సిగ్గు వస్తుంది..నీ వల్ల మా అమ్మ జీవితం బాగుపడుతుంది అని నేను ఖచ్చితంగా చెప్పగలను…

నీకు అర్థం అవ్వట్లేదు రా,అలా చేయడం పాపం రా..అన్నయ్యకి అన్యాయం చేసినవాడిని అవుతాను ఆలోచించు..

అన్యాయమా??ఎలా అంటున్నావ్ అన్నయ్యా ఆ మాట??నీకు మనసుందిగా ఎలా అంటున్నావ్??భార్యని పట్టించుకోకుండా ప్రేమ చూపించని భర్త ఉన్నా ఒకటే పోయినా ఒకటే,అలాంటోడికి అన్యాయం మాట పక్కనపెట్టి ఆలోచించు అవతలి వ్యక్తి జీవితాన్ని..మా అమ్మ ఎలాంటిదో నీకు బాగా తెలుసు,ఆమె ఆలోచనలు కూడా నీకు తెలుసు..నాకు తెలిసీ నీకు ఇచ్చే విలువ మా నాన్నకు కూడా ఇవ్వదు అమ్మ..అలాంటి ఆవిడ జీవితాన్ని సంతోషపెట్టే బాధ్యత నీకు లేదంటావా అన్నయ్యా??

ఐషూ నువ్వు చెప్పేది బాగున్నా అది ఆచరణ లోకి రావడం చాలా కష్టం రా..నువ్వేమంటున్నావో నీకే అర్థం అవ్వలేదు,వదినతో నన్ను శారీరక సంబంధం పెట్టుకోమంటున్నావ్ అలా ఎలా అనగలుగుతున్నావ్??

అన్నయ్యా నాకు తెలిసీ అమ్మకి కావాల్సింది సుఖం కాదు,ఒక ధైర్యాన్నిచ్చే భరోసా…నిన్ను నేను శారీరక సంబంధం పెట్టుకోమని చెప్పట్లేదు..అమ్మకి సుఖమే లోకం అనుకొని ఉంటే ఇవ్వాళ్టికి ఎప్పుడో వేరే దారి చూసుకునేది,కానీ నిగ్రహంగా ఉందంటే ఆమెకి సుఖం తర్వాత విషయం..ఆమెకి కావాల్సింది భరోసాని ఇచ్చే ఒక తోడు,ఆ భరోసా ఎలాగూ మా నాన్న ఎప్పుడూ ఇవ్వలేదు,అది నీ ఒక్కడి వల్లే అవుతుంది అని నా నమ్మకం..ఎందుకంటే అమ్మకి నువ్వు తప్ప ఎవరూ తెలీదు,అలాగే నిన్ను తప్ప ఎవరినీ అభిమానించని మనిషి.

ఐషూ నువ్వు చెప్పిన మాటలు నేను ఎప్పుడో ఆలోచించాను రా,అసలు నాకు ఆ కోణంలో ఆలోచించే శక్తి లేదు,రాదు కూడానూ..

ఎందుకు రాదు అన్నయ్యా??నువ్వే అన్నావ్ గా ఇష్టంతో ఏ పనైనా చేయాలి అని,నీ మనసులో అమ్మ పైన ఒక అభిమానం ఉంది పైగా ఆమె జీవితాన్ని బాగుచేయాలన్న ఆశయమూ ఉంది..ఇవి చాలవా నీకు అమ్మ పైన ఉన్న ఇష్టాన్ని తెలపడానికి???నీకు అమ్మ అంటే ఇష్టం లేదు అని ఒక్కమాట చెప్పు అన్నయ్యా ఈ విషయం ఇంకెప్పుడూ నీతో మాట్లాడను అన్నాను నిక్కచ్చిగా..

ఐషూ నీ పరిణితి కి సంతోషపడాలో బాధపడాలో తెలియట్లేదు రా నాకు,కానీ నీకు అర్థం కాని విషయం ఏంటంటే నాకు ఎంత ఇష్టం ఉన్నా వదిన ఒక పరాయి వాడి భార్య అని గ్రహించు…

తప్పో ఒప్పో తెలియదు అంటున్నాగా అన్నయ్యా,నీ మనసుకి నా కన్నా ఎక్కువ ఆలోచన ఉంటుంది.. ఒక మనిషిగా నిన్ను అభిమానించే మనిషిని సంతోషంగా ఉంచాలి అని నీకు ఉండదా???

ఉంటుంది రా కానీ దానికి కొన్ని పరిమితులు ఉంటాయి..

ఏ పరిమితులు అన్నయ్యా?? వదిన అనే బంధపు ముసుగా లేకా పరాయి వాడి భార్య అని ఆలోచనా?? నువ్వే అంటుంటావ్ గా అన్నయ్యా ఎప్పుడూ మనసుంటే మార్గం ఉంటుంది అని..ఆ మనసు నువ్వు చెప్పిన మాటల పైన దృష్టి పెట్టు నా మాటలు నీకు బాగా అర్థం అవుతాయి.

ఐషూ నేను ఒకటి అడుగుతాను చెప్తావా రా?

చెప్పు అన్నయ్యా…

నువ్వు వదిన ని సంతోషపెట్టు అని నన్ను అడుగుతున్నావ్ గా,ఇదే విషయం మీ అమ్మతో వెళ్లి ఎందుకమ్మా నువ్వు ఇలా బాధపడటం ఎంచక్కా నానీ అన్నయ్య తో హ్యాపీగా ఉండొచ్చు గా అని ఒక మాట అని చూడురా అప్పుడు తెలుస్తుంది నా ఆలోచన ఏంటన్నది అన్నాడు .

ఆ మాటకి నా నోట మాట రాలేదు..నానీ అన్నయ్య చెప్పిన మాట నా గుండెని తాకింది..నేను ఎంత తప్పుగా ఆలోచించానో అర్థం అయింది. ఒక కూతురిగా అమ్మ సంతోషాన్ని చూడాలి అని మాత్రమే ఆలోచించాను గానీ ఈ పని వల్ల ఇద్దరి జీవితాల్లో ఎలాంటి మలుపులు వస్తాయో అస్సలు ఆలోచించలేకపోయాను..అయినా నాలో మాత్రం అమ్మ ఆనందాన్ని చూడాలి అని ఒకేఒక కోరిక బలంగా నాటుకుపోవడం వల్ల ఆ మాటల్ని అంతగా పట్టించుకోకుండా ” అన్నయ్యా ఒకవేళ నేను అమ్మ ముందు ఈ మాట చెప్పిన తర్వాత అమ్మ ఒప్పుకుంటే నీకు ఇష్టమేనా నేను చేసే ప్రయత్నం” అన్నాను..

నా నుండి ఆ జవాబు ఊహించలేదేమో బహుశా,అన్నయ్య ఆశ్చర్యపోతూ అది అంత సులువుగా అయ్యే పని కాదు..మీ అమ్మ గురించి నాకు బాగా తెలుసు అన్నాడు.

అవన్నీ పక్కనపెట్టు అన్నయ్యా,నీకు ఇష్టమేనా అన్నాను దృఢంగా..

1 Comment

  1. Baga raasthunnaru story fast ga update ivvandi amma Inka satya la srungram kosam waiting

Comments are closed.