దీపా ఇల్లు మా వీధికి పైన ఉన్న వీధి,వాళ్ళ అమ్మమ్మ తో పాటూ ఉంటుంది.. వాళ్ళు కూడా బాగా ధనికులు,అందుకే దీపా కి పొగరు..మెల్లగా నడుచుకుంటూ దీపా ఇంట్లోకి ప్రవేశించాను..దీపా వాళ్ళది విశాలమైన ఇల్లు,మా ఇల్లు లాగే వాళ్ళ వరండా చాలా విశాలంగా ఉంటుంది.. దీపా కి పూలు అంటే పిచ్చి,ఎప్పుడూ తలనిండా పూలతో ఉంటుంది.. ఆ పిచ్చికి తోడుగా ఇల్లంతా రకరకాల పూల మొక్కలు పెంచుతూ ఒక ఉద్యానవనం చేసింది..నేను వెళ్ళేసరికి హాల్ లో కూర్చొని ఏవో పాటలు వింటూ ఉంది..నన్ను చూసి ఏమే ఐశ్వర్యా దారి తప్పి వచ్చినట్లున్నావే అంది నవ్వుతూ..నిజమే మరి దీపా తో పెద్దగా ఎప్పుడూ మాట్లాడింది లేదు,ఎప్పుడైనా కనిపిస్తే మాత్రం నా అందం గురించి నాలుగు మాటలు చెప్పి వెళ్ళేది.
ఏమీ లేదక్కా సెలవులు గా,ఇంట్లో బోర్ కొడుతోంది అందుకే ఇలా వచ్చాను.
ఆహా నీ దోస్తులు సుకన్యా, వైశాలి లు లేరా???
లేరక్కా ఊరెళ్ళారు అందుకే.
హ్మ్మ్ సరే ఏంటి విషయాలు??ఎలా రాసావు పరీక్షలు??
బాగానే రాశాలే అక్కా,నువ్వే చెప్పాలి విషయాలు అన్నాను నవ్వుతూ..
హ్మ్మ్ నువ్వు రావడానికి గల కారణం ఏంటో చెప్పవే ముందు అంది నన్ను చదివినదానిలా..
ఎంతైనా తెలివైనది అనుకుంటూ హ్మ్మ్ కారణం ఉండే వచ్చాను దీపక్కా అన్నాను.
నువ్వొచ్చినప్పుడే అనుకున్నానే ఐశ్వర్యా ఏదో కారణం ఉందని,ఏంటీ చెప్పు అంది ఆవళిస్తూ.. దీపా ఫ్రెష్ గా స్నానం చేసింది బహుశా చాలా అందంగా కనిపిస్తోంది, నిజం చెప్పాలంటే అందంతో నాకు పోటీ పడుతుంది దీపా,అందంగా ఉన్న అమ్మాయిలకు అహం ఎక్కువ అనే నానుడి దీపా ని చూస్తే అర్థం అవుతుంది ఖచ్చితంగా.. తన ఎత్తైన సళ్ళు,లోతైన నడుము,కసిగా కవ్వించే పిరుదులు ఊర్లో అబ్బాయిలని కవ్వించి వెంటపడేలా చేసినా ఎప్పుడూ దారి తప్పలేదు దీపా..ఒక రకంగా నాదీ దీపాదీ ఒకటే పరిస్థితి.. నేను ప్రేమతో నానీ కి దగ్గరవ్వాలి అని ఆలోచిస్తోంటే దీపా మాత్రం బలవంతంగా అయినా అనుభవించాలి అనే రకం..చదువులో కూడా దిట్టే, B. Ed చేసి టీచర్ జాబ్ కొట్టింది రీసెంట్ గా,పోస్టింగ్ కోసం వెయిటింగ్..నానీ కన్నా ఒక సంవత్సరం పెద్దది..వయసులో పెద్దది అనో లేకుంటే నానీ కి తక్కువేమీ కాదు అన్న భావనో తెలీదు కానీ దీపా మనస్తత్వం మాత్రం కుండబద్దలు కొట్టినట్లు ఉంటుంది… మనసులో ఏముందో దాన్ని బయటికి చెప్పే అలవాటు ఉండటం వల్ల దీపా అంటే అందరికీ హడల్..
సరేలే ఏంటీ కారణం???
నీకూ ఉద్యోగం వచ్చింది గా అక్కా,పెళ్లి చేసుకోవచ్చు గా??
ఇదేనా నువ్వు చెప్పడానికి వచ్చింది??
అవునక్కా ఎలాగూ నీ అందానికి తగ్గ తోడు దొరుకుతాడు, అనవసరంగా నానీ ని ఇబ్బంది పెడుతున్నావ్ అనిపిస్తోంది..
అనవసరంగా నా??ఏంటే నీ ఉద్దేశ్యం??
నానీ వద్దు అంటున్నాడు గా అక్కా అయినా ఎందుకు ఆయన్ని కోరుకుంటున్నావ్??
నీకెలా తెలిసిందే??
గౌరి ఇంకా అమ్మలక్కల మాటల్లో విన్నాను,పాపం నానీ ని తేడాగా చూస్తున్నారు..
పాపం ఏంటే ఐశ్వర్యా??వాళ్లన్నది నిజమేనే బాబూ ,పాపం చిన్నపిల్లవి ఇవి నీకు తెలీదు అంది నిర్లక్ష్యంగా..
Part 5 kosam waiting