సంపద Part 5 151

చూడు దీపా నువ్వంటే ఇష్టమో అసహ్యమో నాకు తెలీదు,నువ్వు అడిగినంత మాత్రాన నిన్ను అనుభవిస్తే ఆ తర్వాత నీ పరిస్థితి ఏంటి అని ఆలోచించాను అంతే తప్ప నా దగ్గర మగతనం లేక కాదు అన్నాడు స్వరం పెంచి.

దీపా కాసేపు మాట్లాడలేదు,బహుశా బాధపడిందో ఏమో కాసేపటి తర్వాత నీ గురించి నాకు తెలుసు సత్యా కానీ నాకు నిగ్రహించుకోవడం రాలేదు పైగా నేను అడిగినా కూడా నువ్వొద్దన్నావు అని ఒకటే అహంభావం అడ్డొస్తోంది ఏమి చేయను.

అది కాదు దీపా ఒక్కసారి ఆలోచించు,ఇప్పుడు నేను నీతో అన్నీ చేసాక ఊర్లో తెలిస్తే నీ పరువు ఏమవుతుంది ఆలోచించావా???

ఆలోచించలేదు రా సత్యా,నువ్వంటే నాకిష్టం అందుకే ఎప్పుడూ నేను అలా ఆలోచించలేదు.

ఇష్టం వేరు దీపా,నువ్వు ఏంటో నాకు బాగా తెలుసు.నీకు అందంతో పాటూ చదువూ ఉంది,పైగా ఉద్యోగము కూడా వచ్చింది.నా పరిస్థితి నీకు తెలిసిందే గా ఇప్పుడిప్పుడే నాకు పెళ్లి ఆలోచనలు లేవు,ఒకవేళ నిన్ను వాడుకొని వదిలేస్తే అప్పుడు నీకు అన్యాయం చేసినవాడిని అవుతానుగా ఆలోచించు..

అది కాదురా సత్యా,నువ్వెందుకు అలా ఆలోచిస్తావ్??నేనేమీ నిన్ను అలా అనుకోను ఎప్పటికీ,నువ్వు నన్ను ఏమి చేసినా,చేయకపోయినా నీ పైన ఇష్టం మాత్రం పోదు అని నీక్కూడా తెలుసుగా.

తెలుసు కానీ నీతో అలా చేయడం నాకు కూడా ఇష్టం ఉండాలి గా దీపా??

ఏరా నేను నచ్చలేదా నీకు??నిజం చెప్పురా నువ్వు గనక నేను నచ్చలేదు అని మనస్ఫూర్తిగా చెప్తే ఇంకెప్పుడూ నీకు నా మొహం చూపించను.(బహుశా సీరియస్ గా అందేమో).

అయ్యో అది కాదు దీపా,నువ్వు నచ్చలేదని కాదు..నీ పద్ధతి నచ్చలేదు నాకు అంతే.

నేను నచ్చాను గా,నీకోసం నా పద్ధతి మార్చుకుంటాను ఏమి చేయాలో చెప్పు..

ఆ మాటకి నానీ కాసేపు ఏమీ మాట్లాడలేదు,చెప్పురా అని మళ్ళీ దీపా అనేసరికి ఏమో దీపా నాకు అర్థం కాలేదు అన్నాడు.

ఒరేయ్ సత్యా నువ్వేమైనా అనుకో,నువ్వంటే నాకు ఇష్టం నేనైతే నిన్నే పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను నా మనసులో,లేదు నేను పెళ్లి చేసుకోను అని నువ్వు అంటే నేను మాత్రం నీ నిర్ణయాన్ని అంగీకరిస్తాను.కానీ నా కోరికని మాత్రం తీర్చు ఇదొక్కటే నేను నీ నుండి ఆశించేది.

దీపా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తావ్ నువ్వు??

నా గురించి నీకు తెలుసుగా,నేనెప్పుడైనా తప్పు చేసింది చూసావా??నీతో ఇలా కోరుకుంటోంది వొళ్ళు కొవ్వెక్కి కాదు,నీ పైన ఉన్న ఇష్టంతో..ఇంతకన్నా నేను ఎక్కువ చెప్పలేను..ఈరోజు నీ నిర్ణయం నాకు చెప్పేస్తే నేను నా దారి నేను చూసుకుంటాను..నేను బయట ఐశ్వర్యా తో పాటూ ఉంటాను..నీ మనసుకి నచ్చినట్లు నువ్వు ఆలోచించుకొని నన్ను పిలువు అంటూ బయటికొచ్చి నాతో మాట్లాడసాగింది..

చెప్పేసావా అక్కా??

హా చెప్పేసానే,ఇక వాడి ఇష్టం అంతే అంది కాసింత నిర్వేదం గా.

ఏమంటున్నాడు నానీ???

ఏమోనే ఐశ్వర్యా, వాడిని ఆలోచించుకోమని చెప్పాను..అయినా నీకు వినిపించలేదా మా మాటలు??

వినిపించలేదు అక్కా అంటూ అబద్ధం ఆడేసాను..

సరేలే వాడు చెప్తాడు గా అప్పుడు చూద్దాం..

పోనీ నేను మాట్లాడి రానా నానీ తో??

ఏమి మాట్లాడతావే??

అబ్బా మాట్లాడాలా వద్దా??నీకు నేను హెల్ప్ చేస్తోంటే నువ్వెంటో అడ్డు చెప్తున్నావ్ అక్కా అన్నాను బుంగమూతి తో.

సరేలే మాట్లాడుపో అంది నవ్వుతూ..

నేను లోపలికి వెళ్ళాను,నేను మాట్లాడే మాటలు బయటికి వినిపిస్తాయి అన్న నెపంతో మెల్లగా ఏంటీ ఏమైంది నీకు సత్యా..

అబ్బా ధైర్యం రావట్లేదు రా అన్నాడు టెన్షన్ గా.

అబ్బా మాటలు మాత్రం భలే చెప్తావ్ గా,ముందు ఎంత కోపంగా మాట్లాడావు దాన్ని పొడుస్తా అని ఇప్పుడేమైంది నీకు??

అన్యాయం ఏమో రా ఆలోచించు..

దీపా అన్నీ ఆలోచించే అడుగుతోంది గా ఇంకెందుకు నువ్వు ఆలోచించడం??పాపం అనిపించలేదా దీపా ని చూస్తోంటే??ఎంత ఇష్టం ఉంటే అలా అడుగుతుంది ఒక్కసారి ఆలోచించు..

నా మాటకి మెల్లగా ఏమో రా అర్థం అవ్వడంలేదు.

1 Comment

  1. Next part లని తొందరగా రిలీజ్ చేయండి

Comments are closed.