గురునాధం కూడా ఒక పదిహేను నిమిషాలు కష్టపడి సునందను సుఖపెట్టి కార్చుకున్నాడు
పక్కకు తిరిగి పడుకున్నా ఆచారి మీద చేతులు వేసి ఇప్పుడు చెప్పండి మీ బాధేంటో అంది సునంద
గురునాధం మొదట సంశయించిన తను పని చేసే చోట ఎదో తప్పు జరుగుతోందని అనుమానంగా ఉంది అని చెప్పాడు
దానికి మీరు రాత్రిళ్లు బుర్ర బద్దలు కొట్టుకొని ఆలోచించండి దేనికి మీపై వాళ్లకు చెబితే సరిపోతుంది కదా అంది సునంద మెల్లగా మంచం దిగి నైటీ వేసుకుంటూ
నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు సునంద
అసలు సమస్య పై స్థాయి నుంచే ఉంది అని నా అనుమానం అన్నాడు గురునాధం
అంటే పెద్ద వాళ్ళు వాళ్ళ వ్యాపార వాళ్ళే పాడు చేసుకుంటున్నారు అని మీ అభిప్రాయమా
అవును సునంద సుదర్శన రావు గారి పెద్దబ్బాయి విజయ్ ముకుంద రావు పెద్దల్లుడు సురేష్ మీద నాకు అనుమానంగా ఉంది వాళ్ళు ఈ మధ్య నాకు కూడా తెలియకుండా వేరే సొంత వ్యాపారాలు చేస్తున్నారు అక్కడే
ఎదో జరుగుతుందని నా అనుమానం
ముకుందరావు సుదర్శన్ రావు ఎన్నోఏళ్ళుగా పెంచి పెద్ద చేసిన వ్యాపారాలను సమర్థవంతంగా సవ్యంగా నడపగలిగే సామర్థ్యం వారిలో లేదు అనుకుంటాను నేను
పెద్ద వాళ్ళిద్దరూ వ్యాపారాలు వారికి అప్పగించి కూర్చున్నారు సంతకాలకు తప్పించి పెద్దగా ఆఫీస్ రావడం లేదు
ఇప్పుడు చూస్తే ఏకంగా ఎప్పుడు లేనిది ముకుంద రావు కారుకు యాక్సిడెంట్ కావడం నా అనుమానాలకు ఇంకా పెంచింది
అయినా మీ అనుమానం కాక పోతే దానికి వ్యాపారాలకు సంబంధం ఏంటి
ఆస్తికి వారసులు వాళ్ళు వ్యాపారాలు వాళ్ళవి నువ్వు కేవలం ఒక గుమాస్తావి ఎదో వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చూసుకుంటారు మీకేందుకు పడుకోండి అంటూ గురునాధం చాతీ దాకా దుప్పటి కప్పి పక్కనే పడుకుంది
సునంద ఎంత తెలివైనది అయిన తనకు అర్థం కానిది అంతకు మించి ఉంది అనేది తెలియదు
గురునాధం అనుమానం కూడా అదే తన ఊహకు మించి ఎదో జరుగుతుందని అది కనిపెట్టి చక్కదిద్దాలని అనుకుంటున్నాడు అలా ఆలోచిస్తునే కలత నిద్ర అవస్థ లోనే పడుకున్నాడు
