శివయ్య 444

కాసేపుండి మళ్ళీ మొదలెట్టారు.ఆ అమ్మాయి ఉక్రోషంతో లేచి నీవు ఇలానే మాటాడితే నేను హాలులో పడుకొంటాని లేచి వచ్చింది. అమ్మ కూడా లేచి ఏమందర్రా ఈ సమయంలో కీచులాడుకొంటున్నారు అంది.
చూడు పెద్దమ్మా ఇప్పుడున్న వ్యాపారాలు చాలు కదా అంటే నా మాటకు విలువివ్వడం లేదు అంటూ రెండు గదులకూ మద్యనున్న హాలులో చాప వేసుకొంది.
ఇంత దానికి అంత అలుకెందుకే ఉదయాన్నే నేను మాటాడతా గాని నీవెళ్ళి గదిలో పడుకో… అల్లుడూ పిలుచుకోవయ్యా అంది అమ్మ.
ఇప్పుడు నేనేమన్ననని అత్తమ్మా అది అంతగా ఎగిరిపడుతోంది.ఉన్న వ్యాపారాన్ని మీ సహాయంతో కాస్త పెద్దగా చేద్దాం అన్నా అంతే ..ఈ మాత్రనికే అలా నొచ్చుకొంటోంది మీ కూతురు అన్నాడు గదిలోంచి.
అంతేకదా ..ఏమన్న ఉంటే ఉదయాన్నే నేను మాటాడతాలే… నువెళ్ళు గదిలోకి అంది అమ్మ.
ఊహూ నేనెళ్ళను మీతో అలానే అంటారు.నామాటకు అస్సలు విలువివ్వరు మీ అల్లుడు.పెద్దమ్మా నాకు తోడుగా వచ్చి పడుకోవా లేదంటే ఈ గొడవ ఇలానే పెరుగుతుంది అని అమ్మతో అభ్యర్తించింది ఆ అమ్మాయి.
రాయప్ప వింతగా చూస్తూ పడుకొన్నట్లుగా నటిస్తున్నాడు.సరిపోయింది ఈ అర్దరాత్రిలో ఈ గొడవేమిటో నాకు ఈ తిప్పలేమిటో అంటూ అమ్మ లేచి హాలులో ఆమె ప్రక్కన పడుకొని అది కాదే చిన్నూ అల్లుడు నీ మంచికే కదా చెబుతున్నాడు అంది.
లేదులే పెద్దమ్మ నీకు తెలియదు కాని ఉదయాన్నే అంతా నే చెబుతా గా అంటూ ఎడమ ప్రక్కకి తిరుగి తన కుడికాలును తీసి అమ్మ మీద వేసింది.విజయమ్మ కుడివైపుకు తిరుతూ అదే నేనూ అంటున్నది. అనవసరంగా హాల్లో ఎందుకు పడుకోవడం.
అహా అలా కాదు పెద్దమ్మా ఇప్పుడుగాని ఆయన మాట విన్నానా అదే పట్టుకు వేళ్ళాడతారు.
అమ్మ కిసుక్కున నవ్వింది.
ఈ మాటను విన్న చిన్నూ భర్త వెంటనే లేచి వచ్చి చిన్నూ ప్రక్కన కూర్చొంటూ అదేంటి చిన్నూ అలా అంటావ్ అత్తమ్మ అంతగా చెబుతుంటే నీవు నా మీద నిందలేస్తున్నావ్.ఏం అంత లోకువుగా కనిపిస్తున్నానా నీకు. ఉదయం అన్నీ మాటాదుకుందాంగాని అత్తమ్మను వదలు. మరీ చిన్న పిల్లలా ఏంటా అల్లరి అన్నాడు కసరుకొన్నట్లుగా.
చూసావా పెద్దమ్మా నీ ముందరే ఎంత బిరుసుగా మాటాడుతున్నాడో ఇంక గదిలో ఒంటరిగా దొరికితే ఊరికే వదులతాడా నువ్వే చెప్పు అంటూ మరింతగా అమ్మకు దగ్గరగా జరిగింది.
అదేంలేదులేవే చిన్నూ మరీ అంత బెట్టు అవసరం లేదు నువెళ్ళు ముందు అంది అమ్మ లేవబోతూ ..పెద్దమ్మా అంటూ అమ్మ కడుపు మీద చేయివేసి లాక్కుంటూ తను ఇంకా దగ్గరిగా జరిగింది చిన్ను.
అర్థం చేసుకొన్నట్లుగా సరే లేవయ్యా ఉదయాన్నే నే మాటాడతాగాని నువెళ్ళిపడుకో అంటూ అమ్మ ఎడమవేపు తిరిగి చిన్నూకి వీపుచూపిస్తూ పడుకొంది. చిన్నూ అతని చేయిని విసరికొడుతూ వెనుక వైపునుండి అమ్మకుదగ్గరగా జరిగి తన కుడికాలుని అమ్మ మీదవేసుకొని కుడిచేయిని అమ్మ కుడి బుజం మీదుగా జరుపింది.

1 Comment

  1. Kamadevata, serial, contunee, brother

Comments are closed.