రియా – End 102

26.చెప్పలేను…

“నన్నెందుకు మోసం చేసావ్ రియా…?”అన్న విజయ్ మాటతో…అతని కళ్ళలోకి చూసింది రియా

“విజయ్….”అంది కన్నీళ్ళు దిగమింగుకుంటూ……

“ఐ యాం ఎక్స్ పెక్టింగ్ యూ టూ సే ద ట్రూత్…”అన్నాడు విజయ్ చేతులు ముడుచుకుంటూ

“ఎందుకలా అంటున్నావ్ విజయ్…?”అడిగింది రియా

తన ఫోన్ లోని గ్యాలరి ఓపెన్ చేసి….రియ-విక్కి క్లోస్ గా వున్న పిక్ ని చూపించాడు విజయ్….అది చూసిన రియా భారంగా గాలి వదులుతూ…

“నిన్నే కాదు విజయ్ నన్ను నేనే మోసం చేసుకున్నాను…అభి..ఐ మీన్ విక్కి ఐ మీన్ విక్రాంత్ అభిమన్యు లేకుండా బతకగలను అనుకున్నాను..కాని నా వల్ల కాలేదు…”అంటూ ఆగింది రియా

ఆ పేరు వినడం తోనే విజయ్ భృకుటి పడింది…”వాట్….నువ్వు చెప్పిన అభి…?విక్కి ఒకరేనా…?”అడిగాడు విజయ్

అవున్నన్నట్టు తలూపింది రియా…..

“విజయ్…నేను అభి ని ప్రేమించాను…ఇన్ ఫాక్ట్ తనకి కూడా చెప్పాను…తన కోసం అమెరికా కూడా వచ్చాను…అప్పుడె నువ్వు కరెక్ట్ గా ఇండియా వచ్చి వున్నావు…..అభి నీ పిక్ తన గ్యాలరి లో చూపించాడు…నువ్వు తనకి నీ కంపెని లో జాబ్ ఆఫర్ చేసిన సంగతి కూడా తను నాకు చెప్పాడు….ఇన్ ఫాక్ట్ నేను నీకు అభి భార్య గా పరిచయమవ్వాల్సింది…కాని అలా జరగలేదు దానికి కారణం …..నా మెడికల్ టెస్ట్ రిపోర్ట్స్ ఒకరోజు ఒంట్లో నలతగా వుందని హాస్పిటల్ కి వెళ్ళిన నాకు అక్కడి డాక్టర్ ఏవో టెస్ట్లు చేసి నేను ఎక్కువ కాలం బతకను అని చెప్పారు…నాకు ఏం చెయ్యాలో పాలుపోలేదు……

Updated: August 22, 2021 — 3:53 pm

5 Comments

  1. Continue cheyi bro

  2. వాళ్ళు ఇద్దరు కలవకుండా end చెప్పటం అస్సలు బాలేదు.కంటిన్యూ చేయండి.

  3. Anna ramulu autograph continue cheyandinplz ,raamu jareena affair ramu manasa anjali deepikalato sex encounters ,ramu Anitha tho jareena to dengudu plz continue plz plz plz

  4. Hey bro next emaindi

  5. ray kojja na kodaka storie rasthe english vasthe english use chai lekunte telugu use chai edhi yendhi ara kojja laga unnav nuvvu

Comments are closed.