రియా – End 102

తను వెళ్ళేసరికి అభి రూం లో లేడు….”ఎక్కడ వెళ్ళివుంటాడు…?”అని ఆలొచించగా…..ఇంతలో బాత్రూం తలుపు చప్పుడు అయ్యేసరికి అటు వైపు దృష్టి సారించింది రియా….అప్పుడే స్నానం చేసి….వచ్చిన అభి రియా ని చూసి….అరిచినంత పని చేసాడు….అభి రియాక్షన్ పసి గట్టిన రియా ముందుగానే అభి అరవకుండా అతని నోటి పై చెయ్యి వేసి ష్….అంది….

ఇద్దరూ ఒకరినొకరు చూస్కున్నారు…ఒక 30 సెకన్ల తర్వాత పక్కకి వచ్చేస్తూ….”నువ్వెమన్నా అమ్మాయి వా అలా అరుస్తావేంటి…?”అంది రియా

“అమ్మాయి అయితేనే అరవాలని రూల్ వుందా…?”అన్నాడు అభి

“సరేలే….రెడి అవ్వు…బయటకి వెళ్దాం…”అంది రియా

“బయటకా…?”అనుమానంగా అడిగాడు అభి

“హా బయటకే ఎందుకంత ఆశ్చర్యపోతావ్…ఇంతకుముందు చాలా సార్లు బయటకి వెళ్లాం కదా……?”అడిగింది రియా…..

“ఇంతకు ముందు వేరు ఇప్పుడు వేరు….”అన్నాడు అభి కబోర్డ్ నుంచి బట్టలు తీసుకుంటూ

“వేరు లేదు…..చెట్టు లేదు…నువ్వు వస్తావా రావా…?నేను నీతో మాట్లాడాలి…”అంది రియా

“లేదు…నాకు నిద్రొస్తుంది తమరు దయచేస్తే నేను నిద్రపోతా….విల్ యూ?”అడిగాడు అభి

“నో నేను వెళ్ళను…untill you listen to me”అంది రియా

“కొంచెం సేపు బయట వెయిట్ చెయ్యి డ్రస్ అప్ అయ్యి వింటాను…”అన్నాడు అభి

“హలో నేను విసిటింగ్ అవర్స్ లో రాలేదు…అర్థరాత్రి వచ్చాను…ఇలా సడన్ గా బయట వెయిట్ చెయ్యి అంటే నన్నేవరైనా చూస్తే?”అంది రియా

“ఉఫ్…….ఏం చెయ్యను…నీకు ఫ్రీ గా ఎక్స్పోసింగ్ ఇవ్వనా…?”అన్నాడు అభి

“నేను కళ్ళు మూసుకుంటా నీ పని నువ్వు కానివ్వు….యూ కెన్ ట్రస్ట్ మి అభి”అంది రియా కళ్ళు మూసుకుంటూ

“నో…వె…”అన్నాడు అభి

Updated: August 22, 2021 — 3:53 pm

5 Comments

  1. Continue cheyi bro

  2. వాళ్ళు ఇద్దరు కలవకుండా end చెప్పటం అస్సలు బాలేదు.కంటిన్యూ చేయండి.

  3. Anna ramulu autograph continue cheyandinplz ,raamu jareena affair ramu manasa anjali deepikalato sex encounters ,ramu Anitha tho jareena to dengudu plz continue plz plz plz

  4. Hey bro next emaindi

  5. ray kojja na kodaka storie rasthe english vasthe english use chai lekunte telugu use chai edhi yendhi ara kojja laga unnav nuvvu

Comments are closed.