రియా – End 102

వెంటనే అభి ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకున్న రియా….”నేను మూవ్ ఆన్ కాలేదు అభి..ఐ స్టిల్….”అని అంటుండగా……….తలుపు చప్పుడు కావడం తో….అలర్ట్ అయిన అభి రియా ని మంచం కిందా దక్కొమని చెప్పి తలుపు తీశాడు…..ఎదురుగా విజయ్ వాళ్ల అమ్మ….చేతిలో వాటర్ బాటిల్ టొ ప్రత్యక్షమయ్యారు…

“ఎమైంది ఆంటి….?”అడిగాడు అభి

“అది…ఇందాక నీ రూం లో వాటర్ బాటిల్ పెట్టడం మర్చిపోయాను విక్కి…ఇచ్చి వెళ్దాం….”అని ఆవిడ వాటర్ బాటిల్ ఇచ్చి వెళ్ళిపోయిందో లేదో…పరిగెత్తుకుంటూ….వచ్చి మంచం కిందకి తొంగి చూశాడు…..చేతులను చెంపలకి ఆనిచ్చి…..అభి రాక కోసం ఎదురు చూస్తున్న రియా కి చెయ్యి అందిచ్చి బయటకి లాగాడు….నీట్ గా దువ్వుకున్న జుట్టు కాస్తా మంచం కింద దూరడం వల్ల లైట్ గా చెదిరింది…..పైగా మంచం కి వున్న బూజు తన ముఖం పై పడింది……

తను బయటకి రాగానే ఆమె అవతారం చూసి….పిచ్చి పిచ్చి గా నవ్వుకున్నాడు అభి…అభి అలా నవ్వుతుంటే అలానే చూస్తుండిపోయింది రియా

“ఐ లవ్ యూ అభి….”అసంకల్పితంగా తన నోటి నుంచి వచ్చిన మాటలకి షాక్ అయిన అభి….తనకి చాలా దగ్గరగా వున్న రియా ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని…..అలానే తన కళ్ళలోకి చూస్తుండిపోయాడు…….

మెల్లగా వాళ్ళిద్దరి ముఖాల మధ్య దూరాన్ని కరిగిస్తూ రియా అతనికి సమీపంగా వెళ్తుండగా అభి మాత్రం తన కళ్ళలోకి చూస్తూ వున్నాడు……వారిద్దరూ అత్యంత సమీపంగా వుండగా….మెల్లగా తన తల ని అభి తలకి తాకించిన రియా…….అతని కళ్ళలోకి చూస్తూ…..తన చేతులను అభి మెడ చుట్టూ వేసింది…రియా వూపిరి అభి కి తాకుతుండగా…..తను ఇంకా రియా సమీపంగా జరుగుతూ……

నిద్రనుంచి మేల్కున్నాడు……!!!

****

ఆఫీస్ కెళ్ళిన అభి…..తనని తాను బిసీ గా వుంచుకున్నాడు ఒక్కసారి కూడా విజయ్ వైపు చూసే ప్రయత్నం చెయ్యలేదు……ఆ ముందు రోజు రాత్రి జరిగినదే అతని కళ్ళ మూందు మెదులుతుంది……

రియా కి దగ్గరగా జరిగిన అభి….కి ఒక్కసారిగా చలనం వచ్చింది…వెంటనే వెనక్కి తగ్గడు…మరు క్షణమే పైకి లేచి….”Riya…get the hell out of here “అని అరిచాడు….రియా షాక్ అయ్యి చూస్తుండిపోయింది…తన కళ్ళలో కన్నీళ్ళు ఏ క్షణం లో అయినా బయటకి రావడానికి రెడి గా వున్నాయి…..
“i said get out….”అని తన ముఖం వైపు చూడకుండా చెప్పాడు అభి….

Updated: August 22, 2021 — 3:53 pm

5 Comments

  1. Continue cheyi bro

  2. వాళ్ళు ఇద్దరు కలవకుండా end చెప్పటం అస్సలు బాలేదు.కంటిన్యూ చేయండి.

  3. Anna ramulu autograph continue cheyandinplz ,raamu jareena affair ramu manasa anjali deepikalato sex encounters ,ramu Anitha tho jareena to dengudu plz continue plz plz plz

  4. Hey bro next emaindi

  5. ray kojja na kodaka storie rasthe english vasthe english use chai lekunte telugu use chai edhi yendhi ara kojja laga unnav nuvvu

Comments are closed.