రియా – End 102

అంతే వెనక్కి తిరిగి చూసిన అభి…….తన కోసం రాబోతూ……అక్కడ కనిపించిన దృశ్యాని చూసాగిపోయాడు

27. లెట్స్ టాక్

విజయ్ రియా చేతిని తన చేతిలోకి తీస్కుని ఊదుతున్నాడు…….అది చూసిన అభి అక్కడ నుంచి లేచి వెళ్ళాడు….వెను వెంటనే రియా కూడా అభి వెంట వెళ్ళింది…..షాలిని-విజయ్ బాధ-షాక్ లో వాళ్ళిద్దరి వైపు చూడ్డం తప్ప ఏం చెయ్యలేదు…..

“అభి…అభి….ఆగు…”అంది రియా వెనక నుంచి…..ఆగకుండా వెళ్ళిపోతున్నాడు అభి…..ఫాస్ట్ గా నడిచిన రియా అతన్ని అందుకుని అతని చెయ్యి పట్టుకుని పక్కకి లాగింది……

“ఎందుకు అలా వెళ్ళిపోతున్నావ్…?విజయ్ నా చెయ్యి పట్టుకున్నాడనా…?”అడిగింది రియా

“నీ చెయ్యి ఎవరు పట్టుకుంటే నాకెందుకు….?”అన్నాడు అభి

“ఏది అదే మాట నా కళ్ళలో చూసి చెప్పు.,…”అంది రియా

అటు-ఇటూ చూశాడు అభి…”నా కళ్లలోకి అభి…..నీకెలా వుందో గాని అభి నువ్వు షాలిని చెయ్యి పట్టుకుంటే నా ప్రాణం పోతున్నట్టు వుంది…..”అంది రియా

“అభి నీకోటి చెప్పాలి…..”అంది రియా

“నాకు వినాలని లేదు….”అన్నాడు అభి

“ఇట్స్ ఎబౌట్ అవర్ లైఫ్ అభి…ప్లీస్….”అంది రియా

“ఇట్స్ నో మోర్ అవర్…ఇట్స్ యువర్స్….యండ్ మైన్ సపరేట్లి….”అన్నాడు అభి

“సరే….పోని దాని గురించే విను…”అని రియా కంప్లీట్ చేసేసరికి….”షాలిని…వెయిట్ ఐ యాం కమింగ్…”అని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అభి….ఇంతలో అక్కడికి వచ్చాడు విజయ్….”నీకెమైనా పిచ్చా….?అలా ఎందుకు వచ్చేశావ్…?”అని అరిచి తన దగ్గరున్న ఆయింట్ మెంట్ తన చేతికి రాశాడు విజయ్

“ఇది చాలా చిన్న గాయం విజయ్….దీనికి ఆయిట్ మెంట్ రాస్తే సరిపోతుంది కాని నా మనసు కి తగిలిన గాయం ఏ మందు రాస్తే తగ్గిద్దో….”అని అంది రియా

Updated: August 22, 2021 — 3:53 pm

5 Comments

  1. Continue cheyi bro

  2. వాళ్ళు ఇద్దరు కలవకుండా end చెప్పటం అస్సలు బాలేదు.కంటిన్యూ చేయండి.

  3. Anna ramulu autograph continue cheyandinplz ,raamu jareena affair ramu manasa anjali deepikalato sex encounters ,ramu Anitha tho jareena to dengudu plz continue plz plz plz

  4. Hey bro next emaindi

  5. ray kojja na kodaka storie rasthe english vasthe english use chai lekunte telugu use chai edhi yendhi ara kojja laga unnav nuvvu

Comments are closed.