రియా – part 4 56

20.పార్టి(part our ways..)

అలా ఒకర్ని మించి ఒకరు ఆ ముద్దు ని ఆస్వాదిస్తుండగా…..సడన్ గా సెంసెస్ లోకి వచ్చిన రియా విక్కి ని తోసింది……షాక్ అయ్యి అలానే చూస్తుండిపోయింది…విక్కి కూడా జరిగిన దాన్ని నమ్మలేనట్టుగా షాక్ లో వుండిపోగా వెంటనే డోర్ తీసి బయటకి పరుగు తీసింది రియా…వెనక్కి తిరిగి చూడకుండా అచ్చం మొదటి సారి లానే….కాపోతే అప్పుడు రియా ఎప్పటికి తనదే అనే బ్రమ లో బతికేవాడు ఇప్పుడు తను ఎప్పటికి తనది కాలేదనే వాస్తవం లో బతుకుతున్నాడు……..

అసలు రియా ఎందుకలా రియాక్ట్ అయ్యింది….నన్ను ఎందుకు ముద్దు పెట్టుకుంది…?కొంపదీసి తను నన్ను విజయ్ అనుకోని పెట్టలేదు కదా….?ఆ ఆలోచనే భయంకరంగా వుంది తనలో ఏదో భాగం వేరవుతున్నంత బాధగా వుంది……లేదు….తను నన్ను విజయ్ అనుకోని వుండదు అని ఒక వైపు అనిపిస్తున్నా…..నాకు నేనెంత సర్ది చెప్పుకున్నా…..వాస్తవం అదేనేమో….దేవుడా నా వల్ల కావట్లేదు ఈ బాధ…….కానీ ఈ నిజాన్ని నేను అంత ఈసి గా వదిలెయ్యగలనా…..తను నన్ను విజయ్ అనుకుంది కాబట్టె ముద్దు పెట్టింది……ఆఖరికి ఈ చేదు నిజాన్ని జీర్ణించుకోవాలి అని నేను నిశ్చయించుకున్నాను………

2 రోజుల తర్వాత……..

“This is the party in regard to our success to the latest project hope you all enjoy it and i expect you to do the same hard work for the upcoming projects tq…”అని చెప్పి కిందకి నడిచాడు విక్కి….తన కళ్ళు రియా కోసం వెతుకుతున్నాయి……..తనపై ప్రేమ ఎంత చంపుకుందామన్నా చావదు అదేంటొ….ఇలా ఆలోచిస్తూ వెతుకుతున్న విక్కి కళ్ళకి రియా కనిపించింది…..ఒక మూల ఒంటరి గా కూర్చుని వుంది……తన ముఖం లో బాధ సుస్పష్టంగా కనిపిస్తుంది……”.తనెందుకో బాధ పడుతుంది….

Updated: August 21, 2021 — 3:07 am

3 Comments

  1. Band chey anna lowda laagundi stories

  2. పరమ బోర్

  3. Anna ramulu autograph continue cheyandi plz,ramu jareena tho ramu anitha tho affairs,ramu anjali deepikalato Pragathi to syamala tho dengudu rayandi plz ramu manasa jareena pregnancy encounters rayandi plz

Comments are closed.