ఇంతలో విక్కి….అన్న పిలుపు వినపడి అటు వైపు చూసిన ఇద్దరికి చెయ్యి వూపుతూ కనిపించాడు విజయ్
వాళ్ళిద్దరి దగ్గరికి రాగానే రియా ని గట్టిగా హగ్ చేస్కున్నాడు విజయ్……ఒకేసారి ఇద్దరు(అభి-రియా) ఇబ్బందిగా ఫీల్ అయ్యారు….
“ఐ మిస్డ్ యూ ఏ లాట్….రియా…”అన్నాడు అభి కౌగిలిని విడిచేస్తూ….
“ఐ మిస్డ్ యూ టూ అభి…”అసంకల్పితంగా వచ్చిన మాటలకి విజయ్-అభి ఇద్దరు షాక్ అయ్యారు…..కాని విక్కి కలగజేసుకుంటూ….”రా రా…”అని బ్యాగ్ తీసుకుని ముందుకు నడిచాడు….విజయ్ రియా చేతిని పట్టుకుని వెనక అనుసరించాడు….
“విజయ్ నీతో కొంచెం మాట్లాడాలి…”పక్కకి జరుగుతూ చెప్పింది రియా
“హా చెప్పండి మ్యాడం…ఐ యాం ఆల్వేస్ యువర్స్ “అన్నాడు విజయ్
అభి డ్రైవ్ చేస్తున్నాడు….వాళ్ళిద్దరూ వెనక కూర్చున్నారు….”విక్కి…మమ్మల్నిక్కడ డ్రాప్ చేసేయి…..మేము వచ్చేస్తాం….”అని అన్నాదు విజయ్
రియా కి విజయ్ మీద చాలా కోపమొచ్చింది….కాని ఇప్పుడు కోప్పడే టైం కాదని ఊరుకుంది కాని ఒకసారి కార్ దిగాక కోపం పట్టలేక అనేసింది…”విజయ్ నువ్వు విక్కి తో అలా చెప్పడం ఏం బాలేదు….తనమైనా అనుకుంటే…?”
“వాడేం అనుకోడులే…రియా…నువ్వేదో మాట్లాడాలన్నావ్…చెప్పు….”అన్నాడు విజయ్
“అది ఎలా మొదలుపెట్టాలో తెలియట్లేదు…..ఐ యాం రియల్లి సారి విజయ్….దిస్ ఈస్ నాట్ మెండ్ టు హర్ట్ యూ…..నీకు నేను నా గతం ఒక ఫేస్ వరకే చెప్పాను…అసలు కధ చెప్పలేదు…..నీకు చెప్పినట్టు….నేను అభి ని ద్వేషించలేదు….ఇన్ ఫాక్ట్ ప్రాణం కన్నా ప్రేమించాను…..తన కోసం అమెరికా కూడా వెళ్ళాను…అప్పుడే నిన్ను చూశాను…నేను అభి కి దూరం అవ్వాలి అంటే నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాలి అని అనిపించింది అందుకే నేను నిన్ను లవ్ చేయకపోయినా చేశాను అని చెప్పాను…కాని ఆ తర్వాత నేను చేస్తున్న పని నాకు నచ్చలేదు అందుకే…..నీ దగ్గర మరలా లవ్ టాపిక్ తీసుకు రాలేదు….కాని ఇంతలోపే నువ్వు నన్ను లవ్ చెయ్యడం ప్రపోస్ చెయ్యడం…విధి లేని పరిస్థితిలో నేను నీకు ఒకె చెప్పడం వెను వెంటనే జరిగిపోయాయి….కాని నీకు వెంటనే నేను చెబుదామనుకున్నాను కాని ఇంతలోపే నువ్వు ప్రాజెక్ట్ కోసం వెళ్ళిపోయావ్….ఈ విషయాన్ని కలిసి చెబితేనే నీకు అర్థమవుతుంది అని ఇన్ని రోజులు ఆగాను…ఐ యాం రియల్లి సారి…”అని వెనక్కి తిరిగి చూసేసరికి విజయ్ కళ్లలో నీళ్ళు….
Band chey anna lowda laagundi stories
పరమ బోర్
Anna ramulu autograph continue cheyandi plz,ramu jareena tho ramu anitha tho affairs,ramu anjali deepikalato Pragathi to syamala tho dengudu rayandi plz ramu manasa jareena pregnancy encounters rayandi plz