****
ఆ డైరి లో తను వేరొకర్ని లవ్ చేస్తున్నానని కావాలని రాస్తుంది…..అప్పటి దాకా తను చూపించిన కేర్ తనకి చిరాకు తెప్పించిందని అసలైన ప్రేమ తన ప్రేమిస్తున్న వారి కళ్ళలో చూశానని రాస్తుంది….
*****
అమెరికా నుంచి వచ్చిన అభి రియా కోసం ఎదురు చూస్తే…..రియా డైరి తన చేతికి వచ్చింది ….అది చదివిన అభి మొదట నమ్మక పోయినా……రియా తనని ఈ సంవత్సర కాలం దూరం పెట్టడం…అది కాక ఆ డైరి లోని రియా మాటలు తన నమ్మకాన్ని ముబ్బు కమ్మినట్టు కమ్మేసాయి…..!!!
******
ఇది గతం……
రియా మళ్ళి అభి ని చేరుకుందా లేదా…?అభి తన మాటలు నమ్మాడా లేదా…?ఈ ప్రశ్నలకి సమాధానం కావాలంటే…నెక్స్ట్ ఎపిసోడ్ దాకా వేచి చూడాలి……
****
24.నిజం..?
“ఈ రోజు విజయ్ వచ్చేస్తాడు…..తనెకెలాగైనా ఈ విషయం చెప్పాలి…లేదు ముందు అభి ని చూడాలి…అభి తో మాట్లాడాలి…….”అని అనుకుంటూ ఆఫీస్ చేరింది రియా
లోపలికి అడుగుపెట్టడం ఆలశ్యం…..అభి క్యాబిన్ వైపు పరుగు తీసింది…….అభి ముందెవరో అమ్మాయి కూర్చుని వుంది…..ఆ అమ్మాయెవరో కనిపించడం లేదు కాని అభి మాత్రం తనతో నవ్వుతూ మాట్లాడుతున్నాడు….ఇంతలో ఆ అమ్మాయి…తనతో పాటు అభి కూడా లేచాడు….
అభి కొంచెం ముందుకి వచ్చి…తనని హగ్ చేస్కున్నాడు….ఒక్కసారిగా గుండెల్లో అగ్ని పర్వతాలు పేలాయి రియా కి ఆ షాక్ లో వుండగానే….ఆ అమ్మాయి ముఖం కనిపించి..ఇంకో షాక్ తగిలింది….ఆ అమ్మాయెవరో కాదు అభి క్లాస్ మెట్ షాలిని….తనకి అభి అంటే చాలా ఇష్టం….తనకి ఇక్కడేం పని….?అభి తనని ఎందుకు హగ్ చేస్కున్నాడు….?మెదడు ప్రశ్నలతో హీట్ ఎక్కిపోతోంది……..
ఇంతలో డోర్ తెరుచుకుంది షాలిని బయటకి వచ్చింది……..రియా తనకి కనపడకుండా పక్కకి తప్పుకుంది…తను బయటకి వచ్చేసిన తర్వాత…అభి క్యాబిన్ లోకి తుఫాన్ లా ప్రవేశించింది రియా
“అభి….నీతో నేను మాట్లాడాలి……”అంది రియా
“కాల్ మీ సార్……”కోపంగా అన్నాడు అభి
“నేను మన విషయం మాట్లాడాలి…”మాటకి మాటా చెప్పింది రియా
Band chey anna lowda laagundi stories
పరమ బోర్
Anna ramulu autograph continue cheyandi plz,ramu jareena tho ramu anitha tho affairs,ramu anjali deepikalato Pragathi to syamala tho dengudu rayandi plz ramu manasa jareena pregnancy encounters rayandi plz