ఆ మరుసటి రోజు వుదయం….ఎయిర్ పోర్ట్
“చూడు…..ఇంకొసార్ నిన్ను నువ్వు హర్ట్ చేస్కుంటే బాగోదు చెబుతున్నా….ప్రామిస్ మీ ఇంకొసారి ఇలా చెయ్యి కోసుకోవడాలు లాంటివి చేయనని…”చెయ్యి ముందుకి చాపుతూ అడిగింది రియా
“ఐ ప్రామిస్ యూ రియా….ఐ లవ్ యూ…”అన్నాడు అభి
“కన్నా…..ఆ రోజు ఎంత భయపడ్డానో తెల్సా……ప్లీస్ సీరియస్ గా చెబుతున్నా ఇంకొసారి ఈ పిచ్చి పనులు చెయ్యకు నేను తట్టుకోలేను….”మళ్ళి చెప్పింది రియా
“హా సరే…ఐ యాం సారి….”అన్నాడు అభి…ఇంతలో అభి కి విజయ్ నుంచి కాల్ వచ్చింది…..అభి కాల్ మాట్లాడెసిన తర్వాత….
“ఎవరు…?నేను నిన్న పిక్స్ లో చూసాను కదా మీ సీనియర్ తనేనా…?”అడిగింది రియా
“హా అవును…..”అన్నాడు అభి
“నీకోటి చెప్పనా….నీ సినియర్ చాలా బావున్నాడు….నాకు సెట్ చేయ్యొచ్చు గా….”కన్ను కొడుతూ అడిగింది రియా
వెంటనే అభి బుంగమూతి పెట్టడం చూసి అతని బుగ్గ కి ఒక ముద్దిచ్చి…”డార్లింగ్ జోక్ చేశాను లే….రా…”అని నవ్వేసరికి అభి కూడా నవ్వేశాడు……
***
అమెరిక నుంచి వచ్చిన వారం తర్వాత
రియా కి ఒంట్లో బాలేక హాస్ప్టల్ కి వెళ్తే……టెస్ట్ లు చేసి తను ఎక్కువ కాలం బతకదు అని చెబుతారు…..
అది విన్న రియా తన వల్ల అభి బాధపడకూడదని అభి తో మాటలు తగ్గించేస్తుంది……అభి కూడా ఏదో స్ట్రెస్ లో వుండి ఆ విషయం పట్టించుకోడు….వీలున్నప్పుడల్లా తనతో మాట్లాడుతూనే వుంటాడు
ఆ తర్వాత అభి నుంచి దూరంగా వచ్ఛేస్తుంది……
బై ద వే తను వచ్చేటప్పూదు అభి కి కోసం తన డైరి ని కూడా వదిలేసి వస్తుంది….
Band chey anna lowda laagundi stories
పరమ బోర్
Anna ramulu autograph continue cheyandi plz,ramu jareena tho ramu anitha tho affairs,ramu anjali deepikalato Pragathi to syamala tho dengudu rayandi plz ramu manasa jareena pregnancy encounters rayandi plz