సరే అని హాస్పిటల్ కి వెళ్ళి చెక్ చేయించుకుని రిసల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న ఆ వ్యక్తి ఎదురు చూపులకి ముగింపు పలుకుతూ నర్స్ “రియా….”అని పిలవడం తో లేచి డాక్టర్ క్యూబికల్ లోకి అడుగుపెట్టింది రియా
“మీరు అసలు ఈ టెస్ట్ ఎందుకు చేయించుకున్నారు…?యూ ఆ ఫర్ ఫెక్ట్లీ ఆల్రైట్….నో నీడ్ టూ వర్రి….”అంది డాక్టర్ ఎస్యూరెంస్ ఇస్తూ
“వాట్….”షాక్ అయ్యి అడిగింది రియా
“హా అవును…”అంది డాక్టర్
“కానీ నాకు ఈ జబ్బు వుందని మా ఊర్లో డాక్టర్ టెస్ట్ చేసి చెప్పారు…ఒక్కసారి చూసి చెప్పండి ప్లీస్….”అంది రియా ఆమె చేతులు పట్టుకుని
“అదేంటండి….జబ్బు లేదంటే…ఆనంద పడాలి కానీ ఆవేశ పడతారేంటి….మీకు ఈ టెస్ట్ మీద నమ్మకం లేపోతే….వేరే దగ్గర టెస్ట్ చేయించుకోండి….”అని చెప్పింది డాక్టర్
షాక్ లో నడుస్తూ బయటకి వచ్చిన రియా అక్కడున్న కుర్చి లో కూలబడిపోయింది….తనకి ఇంతకు ముందు జరిగిన దంతా కలలా తోచింది…..ఎంత సేపని అలా కూర్చుంటుంది…?ఏదోటి తేల్చుకుందామని వేరే హాస్పిటల్ కి వెళ్ళి టెస్ట్ చేయించుకుంది…అక్కడా అదే రిసల్ట్ వచ్చింది………..అది చూసిన రియా కి ఒక్కసారిగా తను ఈ నెల లో చేసిన సంఘటనలన్నీ గుర్తొచ్చాయి……..ఒక్కసారి గా తల పట్టుకుని పెద్దగా అరిచింది రియా……….”అసలు ఏం చేశాను నేను………………!”అని భారంగా నిటూర్పు విడిచింది……
21.ఫ్లాష్ బ్యాక్
ఆ రిపోర్ట్ పట్టుకుని రొడ్డు పై ఒంటరిగా నడుస్తూ వెళ్తుంది రియా….తనకి ఏం చెయ్యాలో పాలు పోవట్లేదు…..ఒక్కసారి గతం లోకి వెళితే….
Band chey anna lowda laagundi stories
పరమ బోర్
Anna ramulu autograph continue cheyandi plz,ramu jareena tho ramu anitha tho affairs,ramu anjali deepikalato Pragathi to syamala tho dengudu rayandi plz ramu manasa jareena pregnancy encounters rayandi plz