రియా – part 4 56

విజయ్ తనతో లేడని ఒంటరిగా ఫీలవుతుందా లేక మొన్న విజయ్ అనుకుని నాకు ముద్దు పెట్టానని గిల్టి ఫీల్ అవుతుంది…వాటెవర్ నాకెందుకు…..?”అని అనుకున్న మరుక్షణం అంత ఈసీగా తీసుకోలేక……విక్కి తన దగ్గరికి వెళ్ళి….విజయ్ కి ఫోన్ కలిపాడు……..”హలో చెప్పరా…”అన్నాడు విజయ్…..కానీ లౌడ్ మ్యూసిక్ లో విక్కి కి ఏమి వినపడక ఫోన్ కట్ చేసి…..రియా ని సమీపించి తన చెయ్యి పట్టుకుని టెర్రస్ పైకి లాక్కొని వెళ్ళాడు…రియా కూడా ఎక్కడికి ఎందుకు అని అడగకుండ అతన్ని అనుసరించింది….ఒకసారి పైకి వెళ్ళకా ఫోన్ తీసి మళ్ళీ విజయ్ కి కాల్ చేశాడు….ఈసారి ఫోన్ స్విచ్డ్ ఆఫ్ వచ్చేసరికి ట్రై చేస్తూ వున్నాడు…….రియా మాత్రం ఒక్క క్షణం కూడా తన దృష్టి మరల్చకుండా విక్కి నే చూస్తుంది….ఆమె చూపులు విక్కి కి ఇబ్బంది కలిగించినా పట్టించుకోకుండా ఫోన్ కలుపుతూనే వున్నాడు…….సడన్ గా చిరు చినుకులు స్టార్ట్ అవ్వడం తో ఇద్దరూ స్లాబ్ కిందకి నడిచారు……

విక్కి ఫోన్ ట్రై చేస్తూనే వున్నాడు…..రియా విక్కి ని చూస్తూనే వుంది……ఇంతలో ఆకాశం లో వురుములు మొదలయ్యాయి…ఈ సారి రియా విక్కి ని చుట్టేసింది….సడన్ గా తను ఎక్స్పెక్ట్ చెయ్యని ఆమె వెచ్చని స్పర్శ కి విక్కి మనసులో ఏదో అలజడి……వురుముల ఇన్ టెంసిటి ఎక్కువయ్యె కొద్ది రియా తనని మరింత గట్టిగా హత్తుకుంటుంది………ఒక రకంగా ఊపిరి ఆడనివ్వట్లేదు…….అలా తన స్పర్శ ని తట్టుకోలేని విక్కి రియా ముఖాన్ని తన కుడి చేత్తో పట్టుకోని…….తన ముఖాన్ని ఆమె ముఖానికి దగ్గర చేస్తూ వున్నాడు…..అర సెంటి మీటర్ దూరం లో వాళ్ల పెదవులుండగా……..ఇంకో చేతులో వున్న సెల్ ఫోన్ జారవిడిచాడు…అది నేలని తాకుతూ పెద్ద శబ్దం చేసి…..విక్కి ని తిరిగి ప్రస్తుతం లోకి తీసుకొచ్చింది………..!!!!

అంతే తన ముఖాన్ని విడిచి తనకి దూరం జరిగాడు విక్కి….వెనువెంటనే….అక్కడ వుండలేక కిందకి పరిగెత్తాడు…..కన్నీళ్ళలో మిగిలిపోయింది రియా

***

“ఈ మెడిసెంస్ ఎవరికి….?”ప్రిస్కిప్షన్ చూసి అనుమానంగా అడిగాడు మందుల షాపతను

“నాకే …”జవాబిచ్చారు ఎదురుగా వున్న వ్యక్తి

“మిమ్మల్ని చూస్తే మీకొసం కాదేమో అనిపిస్తుంది…ఒకసారి మళ్ళీ చెక్ చేయించుకోండి…..”అని అతను చెప్పడంతో…ఆలోచన లో పడ్డారు ఆ వ్యక్తి……….

Updated: August 21, 2021 — 3:07 am

3 Comments

  1. Band chey anna lowda laagundi stories

  2. పరమ బోర్

  3. Anna ramulu autograph continue cheyandi plz,ramu jareena tho ramu anitha tho affairs,ramu anjali deepikalato Pragathi to syamala tho dengudu rayandi plz ramu manasa jareena pregnancy encounters rayandi plz

Comments are closed.