రియా – part 4 56

“అవును సడన్ గా ఈ నిశ్చితార్థం ఏంటి…?”అడిగాడు అభి

“ఏమో….నాకు తెలీదు….అమ్మ పిలుస్తుంది…బై….లవ్ యూ”అని చెప్పి వెళ్ళిపోయింది రియా

తను విన్నది నిజమేనా…అని ఒకసారి తన మాటలు రివైండ్ చేస్కున్నాడు అభి…….అంతే……ముఖం మీద చెప్పలేనంత ఆనందం క్షణాల్లో వచ్చి చేరింది….

***

రియా తిరిగి రూం కొచ్చి తలుపు వేద్దామని వెనక్కి తిరిగే సరికి తలుపు వెనక వున్నాడు అభి…

“హే నువ్వేంటిక్కడ…?”అరిచింది రియా

“ఇందాక నువ్వేం చెప్పావ్…?”అడిగాడు అభి

“ఏం చెప్పాను బ్లూ షర్ట్ తెచ్చుకో అన్నాను…”అంది రియా

“బై చెప్పిన తర్వాత ఏం చెప్పావ్….?”అడిగాడు అభి

రియా కి అర్థం అయినా కానట్టు….”ఏమో…ఏం చెప్పాను ఇంతకి….?”అని అడిగింది

“వేషాలు వెయ్యకు రియా….చెప్పు…”అన్నాడు అభి

“ప్లీస్ రియా చెప్పు…”అన్నాడు బతిమాలుతూ

Updated: August 21, 2021 — 3:07 am

3 Comments

  1. Band chey anna lowda laagundi stories

  2. పరమ బోర్

  3. Anna ramulu autograph continue cheyandi plz,ramu jareena tho ramu anitha tho affairs,ramu anjali deepikalato Pragathi to syamala tho dengudu rayandi plz ramu manasa jareena pregnancy encounters rayandi plz

Comments are closed.