రియా – part 4 56

2 నెలల తర్వాత…….

రియా ప్రాజెక్ట్ పని లో పడి అభి తో మాటలు తగ్గించింది….మాట్లాడాలని మనసు పరితపిస్తున్న ఏమి చేయలేని నిస్సహయాతలో……తనతో మాట్లాడలేకపోయింది…..ఫైనల్ గా ప్రాజెక్ట్ సబ్మిట్ చేసిన మరుక్షణం…….అభి కి కాల్ చేసింది……..

రియా:అభి………..

అభి చాలా నీరసంగా వున్నాడు

రియా:ఏమయ్యింది రా అలా వున్నావ్…?

అభి:నేనిక్కడ వుండలేను…..వచ్చేస్తాను…….ఐ బ్యాడ్లీ నీడ్ యూ…నా వల్ల కావటం లేదు…ఐ కాంట్ టేక్ ఇట్ ఎనీ మోర్…..
రియా:అలా అంటె ఎలా కన్నా….?ఇంకొన్ని నెలలే కదా….ప్లీస్ అలా అనకు….

అభి:నా వల్ల కాదు రియా

ఇంతలో అభి వాళ్ళ రూమ్మెట్ వచ్చి టాబ్లెట్స్ వేసుకున్నావా అని అడిగాడు…..

“అన్నా ఏమయ్యింది…?టాబ్లెట్స్ ఏంటి….?”అడిగింది రియా

జరిగింది చెప్పాడు అభి వాళ్ళ రూమ్మెట్……రియా కి చాలా కోపమొచ్చి వీడియో కాల్ కట్ చేసింది…ఆ తర్వాత అభి ఎన్ని సార్లు చేసినా రియా రిప్లయ్ ఇవ్వలేదు…..

2 రోజుల తర్వాత……

బెంచ్ పై కూర్చుని రియా కి కాల్ చేస్తున్నాడు అభి…ఎంతకి కాల్ కలవట్లేదు……..బాధ గా తన ఫోన్ లో వున్న రియా ఫోటొలు చూస్తున్నాడు…..ఫోటొలు ఏమి చూశావ్..డైరక్ట్ గా చూడు….అనెసరికి తల ఎత్తి చూసిన అభి షాక్…….ఎదురుగా రియా తన కళ్ళని తనే నమ్మలేకపోతున్నాడు….

“ఓయ్….ఏంటింకా లేట్…గివ్ మీ ఏ హగ్…..”అంది రియా చేతులు చాపుతూ……

అంతే రియా ని గట్టిగా చుట్టెసిన అభి ఏడ్చేశాడు…..”ఐ మిస్ యూ…ఎ లాట్……ఐ లవ్ యూ…..”అంటూ ఏడుస్తూనే వున్నాడు……

రియా అభి ని ఒక కార్నర్ కి తీసుకెళ్ళి అక్కడెవరూ లేరని నిర్థారించుకున్నాకా….అభి ని పట్టుకుని ఏడ్చేసింది….”ఈవెన్ ఐ మిస్డ్ యూ ఎ లాట్….”అని కళ్ళలోకి చూసింది….వెంటనే అతని పెదవులని అతని పెదవులతో మూసేసింది……..They kissed like there was no tommorow……!!!!

Updated: August 21, 2021 — 3:07 am

3 Comments

  1. Band chey anna lowda laagundi stories

  2. పరమ బోర్

  3. Anna ramulu autograph continue cheyandi plz,ramu jareena tho ramu anitha tho affairs,ramu anjali deepikalato Pragathi to syamala tho dengudu rayandi plz ramu manasa jareena pregnancy encounters rayandi plz

Comments are closed.