రియా – End 102

****

ఆ సాయంత్రం…..రియా అభి కోసం వెయిట్ చేస్తుండగానే…..అభి షాలిని తో కలిసి వెళ్ళిపోయాడు…..

ఆ రోజు రాత్రి…..

అభి కి ఫోన్ చేసిన రియా నాట్ రీచబుల్ అని రావడం తో వాళ్ళింటి బయట అటు-ఇటు తిరగసాగింది….”లాభం లేదు….ఇవాళ ఎలా అయినా అభి తో మాట్లాడాల్సిందే అని బిల్డింగ్ వెనక్కి వెళ్ళింది…..అదృష్టవశాత్తు….అక్కడ డోర్ లాక్ చెయ్యలేదు…హమ్మయ్య….అనుకుంటూ లోపలికి వెళ్ళిన రియా అభి రూం లోకి వెళ్ళడానికి పెద్ద టైం పట్టలేదు………

అభి అటు వైపు తిరిగి పడుకోని వున్నాడు……..

“అభి….”అని మొదలుపెట్టి తన మనసులో వున్నదంతా చెప్పేసి భారంగా వూపిరి పీల్చుకుని….చివరగా…”ఐ లవ్ యూ”అని చెప్పిందో లేదో…అతను పైకి లేచి రియా వైపు తిరిగి చూశాడు…అంతే రియా ఉత్సాహం అంతా నీరుగారి పోయింది…”విజయ్….నువ్విక్కడ ఏం చేస్తున్నావ్….?”అంది రియా చిరాకుగా

“ఆ మాట నేనడగాలి…”అన్నాడు విజయ్ సీరియస్ గా

“ఐ కేం హియర్ టు కన్ ఫెస్ టు అభి….ఇప్పుడు చెప్పు నువ్విక్కడ ఏం చేస్తున్నావో….”అంది రియా

“ఇది నా రూం…”అన్నాడు విజయ్

“హో షిట్….అభి రూం ఏది…?”అంది రియా

“ఎదురు రూం….”అని తన వైపు చూశాడు అభి

“ఓకే థ్యాంక్యూ…”అని అభి రూం వైపు పరిగెత్తింది రియా…..తను వెళ్ళిన వైపే మసక బారిన కళ్లతో చూస్తుండిపోయాడు అభి…….

Updated: August 22, 2021 — 3:53 pm

5 Comments

  1. Continue cheyi bro

  2. వాళ్ళు ఇద్దరు కలవకుండా end చెప్పటం అస్సలు బాలేదు.కంటిన్యూ చేయండి.

  3. Anna ramulu autograph continue cheyandinplz ,raamu jareena affair ramu manasa anjali deepikalato sex encounters ,ramu Anitha tho jareena to dengudu plz continue plz plz plz

  4. Hey bro next emaindi

  5. ray kojja na kodaka storie rasthe english vasthe english use chai lekunte telugu use chai edhi yendhi ara kojja laga unnav nuvvu

Comments are closed.