రియా – End 102

మరుసటి వుదయం……అభి కి ఇష్టమైన పింక్ కలర్ కుర్తి లో మెరిసిపోతుంది రియా……ఆఫీస్ కి చేరుకుని ఎంట్రంస్ లో అడుగుపెట్టిందో లేదొ…..అక్కడ రిసెప్షెనిష్ట్ తో మాట్లాడుతున్న విజయ్…అప్పుడే పని మీద బయట కొచ్చిన అభి ఇద్దరూ కళ్లార్పకుండా తననే చూడసాగారు…..

విజయ్ ని చూసిన రియా…కళ్ళతో తనెలా వున్నానంటూ సైగ చేసింది….”సూపర్ “అని కళ్ళతోనే తెలిపాడు విజయ్…..వాళ్ళిద్దరి చూపులు చూసిన అభి కి లోపల చెప్పలేనంత బాధ…..

ఇంతలో రియా ఫోకస్ అభి వైపు షిఫ్ట్ అయ్యింది…..రియా చూపు తన వైపు నుంచి తప్పుకోవడం తో సేం అదే బాధ విజయ్ మనసులో వచ్చి చేరింది…..

అభి ని చూడగానే రియా కళ్లలో వచ్చిన మెరుపు విజయ్ చూపు దాటి పోలేదు…..రియా అభి ని సమీపిస్తుండగా అబి కొత్తగా జాయిన అయిన షాలిని క్యూబికల్ వైపు నడవడం చూసి……తన అడుగులు కాస్తా ఆగిపోయాయి……

షాలిని క్యూబికల్ నుంచి బయటకొచ్చిన విక్కి చిరునవ్వులు చిందిస్తూ తన క్యాబిన్ కి వెళ్ళిపోయాడు……అభి ని అలా చూసిన రియా ఉత్సాహం నీరు గారి పోయింది…తన క్యూబికల్ లోకి అసహనం గా వెళ్ళి వర్క్ చేస్కోసాగింది……

2 గంటల తర్వాత…..కోపం తగ్గిన రియా అభి క్యాబిన్ కి వెళ్దామని లేచి నిల్చుందో లేదొ….అభి షాలిని క్యూబికల్ వైపు నడుస్తూ కనిపించాడు అసహనంగా కుర్చిలో కూలబడిన రియా దగ్గరికి వచ్చాడు విజయ్….

“రియా…హౌ ఎబౌట్ ఎ కాఫీ…”అన్నాడు విజయ్

రియా కి వెళ్ళాలని లేకున్నా అభి అక్కడే వుంటాడు అని విజయ్ తో పాటు వెళ్ళింది….ఇద్దరు ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు….వాళ్లకి ఆపోసిట్ టేబుల్ లో షాలిని-అభి కూర్చున్నారు……..

“ఇంతకి ఎప్పుడు చెబుతున్నావ్…?”అడిగాడు విజయ్

“చెప్తాను…కాని ఎక్కడ అభి ఎప్పుడూ ఆ షాలిని తోనే వుంటున్నాడు…”అంది రియా తనలా అసహనం వ్యక్తం చేస్తుండగానే అభి షాలిని చేతిని తన చేతిలోకి తీసుకుంటూ కనిపించాడు……ఇంక రియా వల్ల కాలేదు……

“ఏం చెయ్యాలి…ఏం చెయ్యాలి…”అని ఆలోచిస్తూ…..తన కాఫీ కప్పులో సడన్ గా చెయ్యి పెట్టింది…..”అమ్మా….”అని అరిచింది…….

Updated: August 22, 2021 — 3:53 pm

5 Comments

  1. Continue cheyi bro

  2. వాళ్ళు ఇద్దరు కలవకుండా end చెప్పటం అస్సలు బాలేదు.కంటిన్యూ చేయండి.

  3. Anna ramulu autograph continue cheyandinplz ,raamu jareena affair ramu manasa anjali deepikalato sex encounters ,ramu Anitha tho jareena to dengudu plz continue plz plz plz

  4. Hey bro next emaindi

  5. ray kojja na kodaka storie rasthe english vasthe english use chai lekunte telugu use chai edhi yendhi ara kojja laga unnav nuvvu

Comments are closed.