రియా – End 102

అభి నేను లేకుండా బతకలేడని తెల్సు…నేను లేకపోయినా తను నన్ను తల్చుకోకుండా వుండాలి అని ఆలోచించాను…..ఒకవేళ నేను తనకి దూరమయినా నా ఙపకాలతో తను బతికేస్తాడని నాకు తెల్సు అలా జరగకూడదని నీకు దగ్గరయ్యాను…కాని నేనలా వుండలేకపోయాను….అందుకే ఆ రోజు బస్ లో నీకు ప్రపోస్ చేసినా ఆ టాపిక్ మళ్లి మనమధ్య తీసుకు రాలేదు….ఆ తర్వాత నువ్వొచ్చి ప్రపోస్ చేసినప్పుడు నో చెబుదామనుకుంటుండగా అభి రావడం కనిపించింది…ఇక నో చెప్పలేకపోయాను…ఆ తర్వాత అయినా నీతో మాట్లాడదాం అనుకున్నా కాని నువ్వు ప్రాజెక్ట్ పని మీద వెళ్ళిపోయావ్….ఈ మధ్యలో…..నేను అభి నుంచి దూరంగా వుండలేనన్న నిజం నాకర్థం అయ్యింది……నా జబ్బు విషయం తెల్సినప్పుడు నేను దానికి తగిన మందులెప్పుడు వేసుకోలేదు…సో దట్ తను వచ్చేలోపు చనిపోతే బెటర్ అని…కాని అలా జరగలేదు.,….మీన్ వైల్ నా చివరి రోజులు అభి తో వుండాలనిపించింది….అందుకే మెడిసిన్ తెచ్చుకోవడానికి వెళ్తే….తెల్సింది ఏమనగా నాకెలాంటి జబ్బు లేదని…అనవసరంగా నేనే చేజేతులారా ఇదంతా చేసుకున్నాని…..ఇదంతా నాకివాళె తెల్సింది…ఐ హోప్ యూ అండర్ స్టాండ్…”అంది రియా తను చెప్పడం పూర్తి చేస్తూ

“అభి కి చెప్పావా…?”అడిగాడు విజయ్

“లేదు….నీ దగ్గరికి వచ్చేముందు ఐ హ్యాడ్ ఏ బ్యాద్ డ్రీం….సో”అంది రియా

“నీకేమైనా పిచ్చా…..?ఇప్పుడే చెప్పు….”అని అభి కి ఫోన్ కలపబోతుండగా….

“నో…విజయ్…చెబుతాను కాని ఇవాళ కాదు…..లెట్ మీ ప్రిపేర్…తను ఎలా మాట్లాడినా నేను తట్టుకోగలగాలి…సొ గివ్ మి సం టైం…యండ్ థ్యాంక్యూ ఫర్ అండర్ స్టాండింగ్ మి….”అని లేచింది రియా….

తనకి బై చెప్పి…..ఒంటరి గా నడవసాగాడు విజయ్

“నేను చేసింది కరెక్ట్ ఆ తప్పా…?”ఆలోచించసాగాడు విజయ్…..

తనలో ఒక భాగం రియా ని వదులుకోవడానికి అస్సలు సిద్ధంగా లేదు …మరొక భాగం తనని ప్రేమించని అమ్మాయి తనెలా ఆనందంగా వుండగలడు అని వాదిస్తుంది….

రియా ని వదులుకోవడానికి ఇష్టపడని భాగం….ఒకవేళ రియా ని అభి నుంచి దూరం చేస్తే అప్పుడు తను కచ్చితంగా ప్రేమిస్తుంది కదా అన్న ఆలోచనని రేకెత్తిచింది…నిజమే కదా అనుకుంది రెండవ భాగం…..

*********

Updated: August 22, 2021 — 3:53 pm

5 Comments

  1. Continue cheyi bro

  2. వాళ్ళు ఇద్దరు కలవకుండా end చెప్పటం అస్సలు బాలేదు.కంటిన్యూ చేయండి.

  3. Anna ramulu autograph continue cheyandinplz ,raamu jareena affair ramu manasa anjali deepikalato sex encounters ,ramu Anitha tho jareena to dengudu plz continue plz plz plz

  4. Hey bro next emaindi

  5. ray kojja na kodaka storie rasthe english vasthe english use chai lekunte telugu use chai edhi yendhi ara kojja laga unnav nuvvu

Comments are closed.