రియా – End 102

“సరే ఇలానే ఎక్స్పోస్ చెయ్యి నాకేమి ప్రాబలం లేదు….నాకు హ్యాపి గానే వుంది నిన్నిలా హాఫ్ నేక్డ్ గా చూడడం…”అంది రియా సిగ్గు పడుతూ

“ఒకే ఫైన్ కళ్ళు మూస్కో…తెరిచావో యూ విల్ బి అవుట్ ఆఫ్ మై రూం”అన్నాడు అభి

“హా ఓకే “అంది రియా…కానిమధ్య మధ్య లో చూడ్డానికి ట్రై చేసింది…….కాని కుదరలేదు…..

ఒకసారి డ్రస్ అప్ అయ్యాక…అభి ఒక బుక్ తీసుకుని బెడ్ మీద కూర్చిని చదువుకోసాగాడు……రియా కి చాలా కోపం వచ్చింది..,…కాని తను చేసిన పనికి అభి కి చిరాకొచ్చింది….!!!

28.ఐ డోంట్ కేర్
అభి తనని పట్టించుకోపోవడం తో రియా కి చాల కోపం వచ్చింది కాని రియా…..ఆ కోపాన్ని తన పైనా చూపించకుండా బయటకి వెళ్ళింది….తను వెళ్ళిన వైపే అనుమానంగా చూస్తున్న అభి…తన అడుగుల సడి వినిపించడం తో……తిరిగి బుక్ పై కాంస్న ట్రేట్ చేసినట్తు నటించాడు …..తిరిగి వచ్చిన రియా చేతి నిండా చిప్స్ ప్యాకెట్లు…కూల్ డ్రింక్….బాటిల్స్ వున్నాయి…

అవన్ని టేబుల్ మీద పెట్టి……అతన్ని చూస్తూ ఒక్కో ప్యాకెట్ ఓపెన్ చేసి తినసాగింది…సౌండ్ చేస్తు……ఆ సౌండ్ కి చిరాకొచ్చినా రియా చూపులు అంతకు మించి ఇబ్బందికి గురిచేస్తున్నాయి….చూసి చూసి విసుగొచ్చిన అభి….తన వైపు చూసి…..”ఆ కళ్లు దించు…అలా చూస్తావేంటి…?అయినా?”అన్నాడు

“థ్యాంక్ గాడ్….ఫైనల్లి…”అంది రియా

“రియా రేపు ఆఫీస్ లో మాట్లాడుకుందాం…ఐ యాం రియల్లి ఫీలింగ్ స్లీపి నౌ….ప్లీస్ “అన్నాడు అభి

“నో వె……నువ్వస్సలు నన్ను పట్టించుకుంటున్నావా….?నేను నిన్ను నమ్మాను…ఇవాళ నాకు నువ్వు ఆంసర్ చెయ్యాల్సిందే….”అంది రియా

“నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయినప్పుడు నేను ఆంసర్ కావాలని.,….అరిచాను నాకెవరు సమాధానం ఇవ్వలేదు…అఖరికి నువ్వు కూడా మొహం తిప్పేసుకున్నావ్…ఇప్పుడు నీకు నేనెందుకు ఇవ్వాలి….?”అన్నాడు అభి

“అప్పుడు నేను వున్న పరిస్థిలు అవి అభి…ఇప్పుడు అడుగు ఐ విల్ డెఫినెట్లి ఆంసర్ యూ”అంది రియా

“నేను ఏమి అడగను ఏమి చెప్పను…ఐ రియల్లి హేట్ యూ నౌ…సో ప్లీస్ లీవ్”అన్నాడు అభి

“ఏది ఆ మాట నా ముఖం చూసి చెప్పు అభి…డు యూ రియల్లి హేట్ మీ….”అంది రియా

రియా ముఖం లోకి చూడలేని అభి….”హా కాదు ఇప్పుడేంటి…యూ ఆల్రెడి హావ్ మూవ్డ్ ఆన్ కదా….వాట్ ద బిగ్ డీల్?”అన్నాడు అభి

Updated: August 22, 2021 — 3:53 pm

5 Comments

  1. Continue cheyi bro

  2. వాళ్ళు ఇద్దరు కలవకుండా end చెప్పటం అస్సలు బాలేదు.కంటిన్యూ చేయండి.

  3. Anna ramulu autograph continue cheyandinplz ,raamu jareena affair ramu manasa anjali deepikalato sex encounters ,ramu Anitha tho jareena to dengudu plz continue plz plz plz

  4. Hey bro next emaindi

  5. ray kojja na kodaka storie rasthe english vasthe english use chai lekunte telugu use chai edhi yendhi ara kojja laga unnav nuvvu

Comments are closed.