తోబుట్టువు 3 76

విజ్జీ నా టెన్షన్ చూసి ముచ్చటపడిపోతూ, నన్ను కూల్ చెయ్యడానికి మా చిన్నప్పటి కబుర్లు ఎత్తుకుంది! అది ఎప్పుడూ నాన్న దగ్గర నన్ను ఇరికించి, మళ్లీ నా రక్షకురాలిలా బిల్డప్ ఇస్తూ నాన్న నుంచి నన్ను కాపాడిన కబుర్లు వింటూ, ఎక్కడా ఆగకుండా డ్రైవ్ చేస్తూ పదిగంటలు అవుతుండగా, మేము దూధ్ సాగర్ ట్రెక్కింగ్ పాయింట్ చేరుకున్నాము! చూస్తే లంబా చౌడా లైనులు ఉన్నాయి! నేను పర్స్ తీసి ఒక 500 నోటు పట్టుకుని, ఒక దగ్గర పూలమ్ముతున్న అమ్మాయి దగ్గరకి వెళ్లి, “మేమిట్లా పెళ్లి చేసుకోవాలి! దానికి కళ్యాణమాలలూ, తాళిబొట్టూ, కావలసిన సామాగ్రీ, అట్లానే అడవిలోని గుడి దగ్గరకి తీసుకెళ్లే డ్రైవరూ ఏర్పాటు చెయ్యగలవా?” అని అడిగా! తానో క్షణం ఆలోచించి, నేను దిగిన బీయండబ్ల్యూ కార్ చూసి మేము బా బలిసిన పార్టీ అని అర్థం చేసుకుని, “ఒక్క నిముషం!” అనంటూ కొట్టు దగ్గర్నుంచి లేచి, కొంచెం దూరంలో లైనులో ఉన్న జీపుల దగ్గరకి వెళ్లి, ఒకతనితో ఏదో మాట్లాడసాగింది! ఇంతలో విజ్జీ కార్లోంచి నా వైపు కొంటెగా చూస్తూ, అరచేతిని చేతిని గుండ్రంగా చుట్టి, రెండో చేతి మిడిల్ ఫింగర్ దాన్లో దూర్చి ఆడిస్తూ ఎప్పుడూ అని సైగ చేస్తూంటే దాని కుళ్లు కామెడీకి నెత్తి కొట్టుకోసాగాను! ఈలోపు అది డాష్బోర్డులోంచి సిగరెట్ ప్యాకెట్ తీసి వెలిగించేసరికి, అక్కడ లైనుల్లో నుంచున్న ఆడవాళ్లు ముక్కున వేలేసుకుంటూ గుసగుసలాడుకోసాగారు! “నీ యమ్మ! నువ్వో పెద్ద ఎటెన్షన్ సీకర్ వి” అని నేను విజ్జీని తిట్టుకుంటూండగానే, పూలమ్మాయి ఆ డ్రైవర్తో మాట్లాడి తనని ఒప్పించి మా దగ్గరకి తీసుకొచ్చి, “ఇతను మా అన్న! అన్నీ వీడు చూసుకుంటాడు! మీరు కారులో కాసేపు కూర్చోండి! అన్నీ సిద్ధమయ్యాక పిలుస్తాడు మిమ్మల్ని! అడవి గుళ్లో పంతులు గారు ఉండరు! ఇక్కడినుంచే తీసుకెళ్లాలి! దానికీ ఖర్చవ్వుతుంది! ఖర్చులకి ముందరో రెండు వేలు ఇవ్వండి ఇతనికి!” అనంటూ నా చేతిలోని 500 నోటుని లాఘవంగా లాక్కుని జాకెట్లో పెట్టుకుని వెళ్లి కార్లో కూర్చున్న విజ్జీతో ఏదో గుసగుసలాడి, నవ్వుతూ తన తన అంగడిదగ్గరకి పోయి పెళ్లిదండలు కట్టసాగింది!

పదిన్నర అవుతుండగా నా దగ్గర డబ్బులు తీసుకెళ్లిన అతను ఒక సుమోలో పెళ్లి సరంజామాతో వచ్చాడు! ఈలోపు ఆ అమ్మాయి పూలదండలు కట్టేసింది! రెండు మల్లెపూలదండలూ రెండు కనకాంబరం మాలలూ కట్టి వాటిని పొందికగా ప్యాక్ చేసి తీసుకొచ్చి సుమోలోపెడుతూ నాతో, “సారూ! అడవిలో మీ ఫారిన్ కారు పడకేస్తది! ఈ జీపులో వెళ్లండి!” అనంటూ నాకో ఉచిత సలహా పడేసి చెయ్యి చాపింది! నేను తన భావం అర్థం చేసుకుని “దండలకి ఎంత?” అని అడిగా! తను జవాబిచ్చేలోపు విజ్జీ కార్ దిగి నా దగ్గరకి వచ్చి, నా పర్సు లాక్కుని ఓ రెండువేల నోటు తీసి ఆ అమ్మాయికి ఇస్తూ, “కొట్టు కట్టేసి నువ్వూ రా ప్లీజ్! ఇన్నేళ్లకి పెళ్లి చేసుకుంటున్నా! ఒక్క ఆడతోడూ లేకపోతే ఏదో గాభరాగా ఉంది!” అనంటూ ఆ పూలమ్మాయి ఇంకో మాట మాట్లాడకుండా ఇంకో 2000 నోటు తీసి ఇచ్చేసింది! ఆ అమ్మాయి “రోజంతా కష్టపడి మాలలు కట్టినా ఇంత రాదు!” అని ఆనందపడిపోతూ, తన కొట్టు కట్టేసి, మాతోపాటు వచ్చి సుమోలో ఎక్కి కూర్చోగానే, డ్రైవర్ అడవి దారి పట్టించాడు! ఓ నలభై నిముషాలు కచ్చా రోడ్డులో వెళ్లిన తరువాత నేను చెప్పిన గుడి కనిపించింది! అదో రెండు చిన్న కొండల మధ్యన ఉంది! దూధ్ సాగర్ వాగు నదిగా మారే ప్రదేశం అది! ఇంకో బుడ్డ వాగు వచ్చి కలుస్తోంది అక్కడ! ఒక రకంగా నదీసంగమ క్షేత్రం అని పిలవచ్చు! టిప్పూ సుల్తాన్ కన్నా పాతది ఆ గుడి! బండిలోంచి దిగిన డ్రైవరూ, అమ్మాయీ పంతులుగారూ మమ్మల్ని ఇంకాసేపు బండిలోనే కూర్చోమని చెప్పి, చక చకా పెళ్లి ఏర్పాట్లు చేశాక మమ్మల్ని పిలిచారు! లక్కీ, బుజ్జిగాడూ మా పెళ్లి ఫొటోలేవీ? అని తాటతీస్తారూ అని ముందరే నా ఫోన్లో కెమెరా ఆన్ చేసి, మొత్తం వీడియో తియ్యమని ఆ డ్రైవర్ కి ఇచ్చా! అట్లానే విజ్జీ కూడా దాని మొబైల్ పూలమ్మాయికి ఇచ్చి ఫోటోస్ తియ్యమంది! శాస్త్రోక్తంగా 11:29 నిముషాలకి నేను విజ్జీ మెడలో పసుపు కొమ్ము మూడు ముళ్లూ వేసి నేను పూర్తిగా దాని వాడిని అయిపోయాను!

నేను దాని మెళ్లో తాళి కట్టగానే విజ్జీ చేసిన మొదటి పని నా కాళ్లకి దణ్ణం పెట్టడం! రెండో పని పీటల మీదనుంచి ఒక్క ఉదుటన లేచి వంగున్న నన్ను వెనక్కి తోస్తూ నా మీద పడి నన్ను వాటేసుకుని వెర్రిగా ముద్దు పెట్టడం! అది చూస్తూనే పంతులుగారూ, డ్రైవరూ పూలమ్మాయి ముగ్గురూ సిగ్గుపడిపోతూ తలలు తిప్పేసుకున్నారు! నా మొహాన్ని ఓ రెండు నిముషాలు ముద్దులతో ముంచెత్తి, దాని రాక్షస రొమాన్స్ ఇంకో ముగ్గురు లైవ్ చూస్తున్నారని గుర్తుకొచ్చి సిగ్గుపడుతూ వచ్చి పీటలమీద కూర్చోగానే, పంతులుగారు తలంబ్రాల కార్యక్రమం మొదలెట్టారు! ఎంజాయ్మెంట్ అంతా దానిదే! చిన్న పిల్లలా అల్లరి చేస్తూ నాకు తలంబ్రాలు పోసాక, నేను దానిమెడలో కట్టిన పసుపుకొమ్ముని అపురూపంగా పట్టుకుని పిచ్చిపట్టిన దానిలా గెంతులేస్తూ ఆ ఏరియా మొత్తం రెండు రౌండ్లు కొట్టింది! పెళ్లి తతంగం ముగిసి మళ్లీ స్టార్టింగ్ పాయింట్ దగ్గరకి వచ్చేసరికి ఒంటిగంట అవ్వసాగింది! విజ్జీ నా పర్సులోంచి ముగ్గురికీ మూడు రెండు వేల నోట్లు ఇచ్చి, గోవాలో మా ఇంటి ఎడ్రస్ చెప్పి ఎప్పుడు ఏ అవసరం పడినా వెంటనే అక్కడకి వచ్చెయ్యమని చెప్పి వాళ్లందరితోనూ ఓ రెండు సెల్ఫీలు దిగాక, వాళ్లకి థాంక్స్ అండ్ బాయ్ చెప్పి, మా కారెక్కి మళ్లీ గోవా దారి పట్టాం! పెళ్లికొడుకూ-పెళ్లికూతురిలా మేము జిగెల్ జిగేలంటున్నాము! కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే అందరి కళ్లూ మా మీదే! మరి ఉండవా? బాగా లేటు వయసులో అదీ-నేనూ పెళ్లి బట్టల్లో అట్లా కొత్త కారులో ఝాంఝామ్మంటూ వెళ్తూంటే, ఏవడైనా ఆగి ఒక్కసారి మా వైపు చూస్తాడు కదా? నేను ఫాస్టుగా డ్రైవ్ చేస్తూ, మొబైల్ సిగ్నల్ రాగానే, ఇంటికి కాల్ కనెక్ట్ చేసి, మేము మూడింటికల్లా ఇంటికి వచ్చేస్తాము! లంచ్ ప్రిపేర్ చెయ్యమని శాంతకి చెప్పి, అట్లానే మా ఇద్దరికీ దిష్టి తియ్యడానికి ఏర్పాట్లు చెయ్యమని చెప్పి దార్లో ఓ టీ షాప్ దగ్గర ఆపి ఇద్దరమూ చెరో టీ తాగి కరెక్టుగా మూడింటికి ఇంటికి చేరుకున్నాము!

పోర్టికోలో కారు ఆపగానే, శాంత వాళ్లమ్మ ఎర్రనీళ్లూ, గుమ్మడికాయా, కొబ్బరికాయా అంటూ ఓ అయిదు రకాల దిష్టులు రెడీ చేసి మా ఇద్దరికీ దిష్టి తీసి, మా ఇద్దరి బుగ్గల మీదా తన కంట్లో కాటికని దిష్టి చుక్కల్లా పెట్టగానే విజ్జీ ఆవిడ కాళ్లకి నమస్కరించి నా పర్సులోంచి చేతికి అందినన్ని నోట్లు తీసి ఆవిడ పళ్లెంలో పెడుతూ, నా చెయ్యి పట్టుకుని కుడికాలు ముందర పెట్టి గడప దాటుతూ ఇంట్లోకి రాగానే మళ్లీ చిన్నపిల్లలా గెంతులెయ్యడం మొదలెట్టింది! నేనీలోపు లోపలకి వెళ్లి పంచె కుర్తా విప్పేసి ప్రశాంతంగా ఓ కట్ స్లీవ్స్ టీషర్టూ బాక్సర్ తొడుక్కుని కిందకి వచ్చా! అదింకా చిన్న పిల్లలా గెంతుతూ బుజ్జిగాడితో ఫోన్ మాట్లాడుకుంటోంది! నేను తాళి కట్టగానే అది గుడీ అని కూడా చూడకుండ నన్ను నేలమీద పడేసి నా మొహాన్ని ఎట్లా ముద్దులతో నింపేసిందీ సిగ్గుపడుతూ చెబుతూ ఉంటే, నేను “ఇంక చాలు మీ తల్లీకొడుకుల కబుర్లు!” అని దాన్ని అదిలిస్తూ లెగ్గొట్టి భోజనానికి లాక్కెళ్ళా! మేము ఫోన్ చేసి చెప్పీ చెప్పంగానే శాంతా వాళ్లమ్మ పులిహోర, ఒక వేపుడూ, పప్పూ, చారూ పెట్టేసింది అనుకుంటా! అన్నీ పొగలు కక్కుతూ ఉన్నాయి! నేను తన వైపు కృతజ్ఞతగా చూస్తూ, “మీరు తిన్నారా?” అని అడిగా! లేదన్నట్టు చెప్పగానే, “నాలుగైపోతోంది! తినేసి రెస్టు తీసుకోండి! ఈ పూట పనేం లేదు! సాయంత్రం అందరమూ బయటకు పోయి పార్టీ చేసుకుందాం!” అని విజ్జీ వాళ్లకి ఆర్డర్ వేసి, అది ప్లేటులో అన్నీ కొంచెం కొంచెం వడ్డించి గబ గబా కలిపి నాకు గోరుముద్దలు పెడుతూ అదీ తినసాగింది! ఈ గోరుముద్దల కాన్సెప్ట్ ఇప్పటిది కాదు! మేమిద్దరమూ కలిసి కూర్చుని ఉంటే అది చిన్నప్పటినుంచీ నన్ను తిననిచ్చేది కాదు! అదే గోరుముద్దలు కలిపి పెట్టేది! స్టిల్ ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతోంది! ఇన్ఫాక్ట్ లక్కీ, బుజ్జిగాడూ కూడా ఉంటే, వాళ్లకీ ఇదే కలిపి పెడుతుంది! మా వింత వింత అలవాట్లకి నవ్వుకుంటూ శాంతమ్మా వాళ్లు లోపలకి వెళ్లి పోయి వాళ్ల లంచ్ వాళ్లు చేసుకోసాగారు!