హుఁ! నిశ్శబ్దం!! భయంకరమైన నిశ్శబ్దం!!! వారం రోజుల నుంచీ ఇంట్లో నిశ్శబ్దం తాండవిస్తోంది! సిట్యువేషన్ కి తగ్గట్టుగా పక్కింట్లోని టీవీలోంచి అతడు సినిమా డైలాగ్ వినపడుతోంది! బ్రహ్మాజీతో పొలంలో తనికెళ్ల భరణి “హుఁ! నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటాదో చూశావా? అందుకే! మీరెంత సైలెంటుగా ఉంటే మర్డరంత వైయొలెంటుగా ఉంటది!” అనే సీన్ వస్తోంది! ఆ డైలాగ్ వింటూనే నేను, వారం రోజులనుంచీ నేనున్న పరిస్థితికి చాలా దగ్గరగా ఉంది అనుకుంటూ, ఇంకోసారి “లక్కీ బేబీ! సారీనే! నా తప్పు ఒప్పుకుంటున్నానుగా! పొరబాటయ్యిపోయిందే! ఈసారికి మన్నించెయ్యవే!” అంటూ సోఫాలో కోపంగా అటు తిరిగి పడుకున్న మా ఆవిడ కాళ్లు పిసుకుతూ తనని బ్రతిమాలుకోవడం కంటిన్యూ చేశాను! వారం దాటిపోయింది మా ఆవిడ నాతో మాట్లాడి! నాకు వారం రోజుల నుంచీ ఆదివారం మధ్యాహ్నం మూగ వార్తలే! ఏ మూహుర్తాన గోవా నుంచి తిరిగి వచ్చానో, ఆ క్షణం నుంచే నా మీద ఈ సైలెంట్ వార్ మొదలెయ్యిపోయింది! ఢిల్లీ టూ గోవా టూ హైద్రాబాద్! గత పదిహేను రోజులుగా నాకు ఎదురైన సంఘటనల సమాహారమే మీకిప్పుడు చెప్పబోతున్నా! గోవా నుంచి తిరిగి వచ్చిన క్షణమే నా భార్యా, నా కొడుకూ నాతో మాట్లాడడం మానేశారు! నా కొడుకైతే నన్ను పచ్చి బూతులు తిట్టి, బట్టలు సర్దుకుని ఫ్రెండ్ రూంకి వెళ్లిపోయాడు! అన్నట్టు నేనెవరో చెప్పలేదు కదా? నా పేరు విజ్జూ! వీడీ! Vijay D! అంటే విజయ్ దేవరకొండ అనుకునేరు! నాట్ దట్ డీ! విజయ్ దెంగుల! దెంగుల మా ఇంటి పేరు కాదండోయ్! మా బాబు వేసిన వేషాలు విని మా ఆవిడ నాకు పెట్టిన నిక్ నేం! నా పెళ్లే ఓ పెద్ద ప్రకృతి వైపరీత్యం లెండి! అదెలా జరిగిందో M – Marriage చాప్టర్లో చెబుతా! ప్రస్తుతానికి S – Sibling/Sister చాప్టర్ చదవండి!
నన్ను, ఇంట్లో విజ్జూ అనీ, ఆఫీసులో వీడీ అని పిలుస్తారు! అసలు పేరు విజయ్! ఇంటి పేరు లేదులెండి! మా అమ్మ నా చిన్నప్పుడే పైకెళ్లిపోయింది! ఇంకో పెళ్లి చేసుకుంటే చిలక్కొట్టుడులకి ఇబ్బందీ అని, నన్ను వచ్చేవాళ్లు సరిగ్గా చూసుకోరూ అన్న వంక పెట్టి, మా బాబు ఇంకో పెళ్లి చేసుకోకుండా, రోజుకో ఆంటీని గోకేవాడు! మామూలు ప్లే బాయ్ కాదు! మహానుభావుడు! ఆయన కూడా పైకెళ్లిపోయి ఇరవై ఏడేళ్లు లెండి! అయినా మా అయ్య పేరు ప్రఖ్యాతల వల్ల, నన్ను చూస్తేనే కాలేజీలో 144 సెక్షన్ పెట్టినట్టు లేడీస్ మాయం అయిపోయేవారు! మా అయ్య దయవలన, రోడ్డు మీద వెళ్తుంటే, అన్నా/ భయ్యా అంటూ చాలా మందే నన్ను వరస పెట్టి పలకరించేవారు! అంటే ఏదో మర్యాదపూర్వకంగా పిలిచేవారూ అనుకునేరు! కానే కాదు! అంతా మా బాబు ఘనకార్యమే లెండి! మా అయ్యకి అఫీషియల్ కొడుకుని నేను మాత్రమే! కానీ మా అయ్య పోయినప్పుడు కనీసం 11 మంది నాతోపాటు 11 రోజుల మైల పాటించారు! అందులో ఏడుగురు అమ్మాయిలే! ఏంట్రా? వీడు వీళ్ళయ్యని ఇంత ప్లే బాయ్ గా వర్ణిస్తున్నాడూ.. వీడేమో చూస్తే పెళ్లాం కాళ్లు పట్టుకుని బ్రతిమాలుతున్నాడూ అనుకుంటున్నారా? మరదే! నా గురించి పూర్తిగా చెబుతా! అంతా చదివాక మీరే ఓ నిర్ణయానికి రండి! చెప్పా కదా! నా పేరు విజయ్! Vijay D! అన్నట్టు నా వయసు 46 ఏళ్ళు! అంటే ముసలోడూ అనుకోకండి! నా కన్నా కొంచెం ముందు పుట్టిన మహేష్ బాబూ, కొంచెం వెనక పుట్టిన విజయ్ అదేనండీ ఇళయదళపతి విజయ్ ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ రెండిటినీ దున్నేస్తున్నారు కదా! అట్లానే, నేనూ నా ఫీల్డులో కింగుని లెండి! ఏంటీ నా ఫీల్డు అంటారా? సాఫ్ట్వేర్! నేనో పేరు మోసిన మల్టీనేషనల్ కంపెనీలో సీనియర్ సిస్టం ఆర్కిటెక్టుని! నా పని సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ అర్థం చేసుకుని, సాఫ్ట్వేర్ ఎట్లా తయారు చెయ్యాలో బ్రాడ్ డిజైన్ చేసి, డెవలప్మెంట్ టీంకి ఇచ్చి, వాళ్ళు ఆ డిజైన్ ని స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారా? లేదా డీవియేట్ అవుతున్నారా? అని టైం-టూ-టైం చెక్ చేసుకుంటూ ఉండాలి!
ఎక్కడైనా డీవియేషన్ ఉంటే దాన్ని బ్రాడ్ డిజైన్లోకి అప్ప్లై చేసి, క్రిటికల్ రివ్యూ మీటింగ్సులో మళ్ళా బ్రాడ్ డిజైన్ అప్ప్రూవ్ చేయించుకోవాలి! ఎటు చూసిన గట్టిగా నెలకు 10 రోజులే పని ఉంటుంది! మిగిలిన 12 రోజులూ బేవార్స్! అయితే లీవ్ పెట్టి దేశం మొత్తం పెళ్ళాన్నేసుకుని జాలీగా తిరగడం, లేదంటే పక్కోళ్ళ ప్రాజెక్టులు రివ్యూ చేస్తూ ఇట్లా చేస్తే బావుంటుంది కదా? అట్లా చేస్తే బావుంటుంది కదా? అంటూ ఉచిత సలహాలు ఇస్తూ, వాళ్ళ గుద్దల్లో వేలు పెట్టి వాసన చూడడమే నాకుండే పని! నేను వేలు పెట్టి కెలుకుతున్నా కదా అని, ఎవడైనా నాకు ఉచిత సలహాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే మాత్రం నేను మనిషిని కానండోయ్! రుద్ర తాండవం చేసేస్తాను! అంటే నేనేదో తప్పులు చేస్తానూ అని కాదు! నేనో పెర్ఫెక్షనిస్టుని! అన్నీ తరచి తరచి చూసుకున్నాకే నా డిజైన్స్ రివీల్ చేసే బాపతు! అయినా అప్పుడప్పుడూ కొందరు కుళ్ళుబోతుగాళ్ళు కావాలని నన్ను ఉంగిలీ చెయ్యడానికి చూస్తూంటారు! వాళ్ళని మాత్రం తాట తీసి నరకం స్పెల్లింగ్ రాయించేస్తా! నా ఈ సెల్ఫ్-ఈగోయిస్టిక్ యాటిట్యూడ్ వలన నాకూ కంపెనీలో పెద్దగా ఫ్రెండ్స్ లేరు! అందరూ దూరం దూరంగానే ఉంటారు! కానీ టాప్ మేనేజ్మెంటుకి మాత్రం నేనో కోహినూర్ డైమండుని! ఎందుకంటే నేను ఫూల్ ప్రూఫ్ డిజైనింగ్ చెయ్యడం మాత్రమే కాదు, దాన్ని క్లైంటులకి అతి సులువుగా అర్థమయ్యేలా చెప్పి వాళ్లనుంచి కావల్సిన అప్రూవల్స్ కూడా అతి సులువుగా సంపాదించగలను! డిజైన్ డిబేటులో నన్నింతవరకూ కొట్టే క్లైంట్ నాకు ఎదురు పడకపోవడం ఒక కారణమైతే, నా ఫిజికల్ ఎపీరియన్స్ ఇంకో కారణం! అన్నట్టు నేను పీకే పదిరోజుల పనికీ, నెలకో ఓ ఆరంకెల జీతం కూడా ఇస్తున్నారు లెండి! కటింగులూ, షటింగులూ, ఉన్న లోనులూ పోను ప్రతీ నెలా ఓ మూడు లకారాల దాకా మా ఆవిడ చేతిలో పెడుతున్నా!
నేను తెచ్చి పెట్టే మూడు లకారాలూ కాక, నా కొడుకు ఆల్రెడీ వాడి ఉజ్జోగం వాడు చేసుకుంటూ వాడి సంపాదన వాడు సంపాదించుకుంటున్నాడు! వాడి ఖర్చులు పోను, మా ఆవిడ చేతిలో వాడో యాభై వేలు పెడతాడు ప్రతీ నెలా! అంటే ఆర్థికంగా బాగా సెటిలయ్యిపోయిన కుటుంబం మాది! ఊరు చివర బాగా బలిసినోళ్లు ఉండే కాలనీలో ఒక డ్యూప్లెక్స్ ఇల్లూ, హైటెక్ సిటీలో మాంఛి బిజీ జంక్షన్లోని ఓ పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లో ఓ మూడు షట్టర్లూ నేను సంపాదించుకున్న స్థిరాస్తులు! ఒక బీయండబ్ల్యూ, ఒక టొయోటా, ఒక సఫారీ, ఒక సిల్వర్ క్లాసిక్ బుల్లెట్టూ, ఒక యాక్టివా నేను కొనుక్కున్న చరాస్తులు! ఇవి కాక నాకూ, నా దెయ్యానికీ మా పెద్దలు ఉమ్మడిగా వదిలిపోయిన ఓ 80 ఎకరాల పొలమూ, హైద్రాబాద్-బెజవాడ హైవేకి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక 30 ఎకరాల ఫార్మ్ హౌసూ, ఒక 15 కోట్ల ఫిక్సెడ్ డిపాజిట్లూ, ఏవిధంగా చూసినా ఉజ్జోగం సజ్జోగం లేకుండా నేనూ, నా రాబోయే రెండు తరాలూ కూడా కాలు మీద కాలేసుకుని బ్రతికెయ్యగలం! ఇందాక ఫిజికల్ అన్నాను కదా! చెప్పడం మర్చిపోయా! నేనో ఆరూ రెండు హైట్ ఉంటాను! హైటుకి తగ్గ బాడీ! పెళ్ళికి ముందర సిక్స్ ప్యాక్స్ మెయింటెయిన్ చేసేవాడిని! రాను రాను ఆ సిక్స్ ప్యాక్స్ కాస్తా ఫ్యామిలీ ప్యాక్ అయ్యి, బొజ్జ వచ్చేసింది! మరి రాదా? సుమారు 25 ఏళ్ళ నుంచీ ఒకే చోట కూర్చుని చేసే ఉజ్జోగం చేస్తున్నానాయే! చూడడానికి పగిడీ లేని సర్దార్జీలాగా విశాలమైన నుదురుతో ఫెయిర్ కాంప్లెక్షన్లో ఉంటానేమో, నన్ను చూసినవారికి నేనో పెద్ద జ్ఞాని అన్న ఫస్ట్ ఇంప్రెషన్ ఆటోమాటిక్కుగా పడిపోద్ది! అంతేకాదు! నాకున్న మరో ప్లస్ పాయింట్ జీకే! నేనో వాకింగ్ ఎన్సైక్లోపీడియాని! గుండు సూది దగ్గర్నుంచీ, యూరేషియా టెక్టానిక్ ప్లేట్స్ దాకా సర్వం కరతలామలం నాకు! కనుక ఎవడైనా క్లయింట్ పొరబాటున నాకు వ్యతిరేకంగా నోరు తెరిచినా, నాకున్న పరిజ్ఞానం వల్ల ఈజీగా వాళ్ళ గొంతు నొక్కెయ్యగలను! అందుకే కంపెనీకి నేనో బ్లూ బాయ్ ని! ఏంట్రా వీడు? ఓ పక్క 46 ఏళ్ళంటాడు! ఇంకో పక్కన బాయ్! అంటాడు ఏంటీ వీడు తేడాగా ఉన్నాడేంటబ్బా అనుకుంటున్నారా?
ఆ! నేను తేడానే! ఇంతవరకూ ఒక్క వెంట్రుక ముక్క కూడా నాకు తెల్లబడలేదు! ఇప్పుడే ఇలా ఉన్నా అంటే, కాలేజ్ రోజుల్లో ఎలా ఉండే వాడినో ఊహించుకోండి! చిక్నా చిక్నా ఉండేవాడిని! అయినా నన్ను కన్నెత్తి చూసిన అమ్మాయీ లేదు! దానికి రెండు కారణాలు! ఒకటి మా అయ్య అని ముందరే చెప్పుకున్నాం కదా! రెండు నాకో మమ్మీ ఉండేది! మళ్లీ ఏంట్రా వీడు! వీళ్లమ్మగారు చిన్నప్పుడే చనిపోయారూ అని ఇప్పుడే చెప్పాడు కదా అనుకుంటున్నారా! మమ్మీ అంటే ఆ మమ్మీ కాదండీ! అదుర్స్ సినిమాలో మమ్మీ అన్నమాట! మా అమ్మది సహజ మరణం కాదు! యాక్సిడెంట్! మా మామయ్య కుటుంబమూ, మా కుటుంబమూ శ్రీశైలం వెళ్లి తిరిగి వస్తుండగా మా మావయ్య నిద్ర మత్తులో డ్రైవ్ చేస్తూ, ఘాట్ రోడ్లో యాక్సిడెంట్ చేసేసరికి, మా అమ్మా, అత్తయ్యా, మావయ్యా ముగ్గురూ స్పాట్లోనే చనిపోయారు! మామ కూతురూ, నేనూ, నాన్నా ఓ పది రోజులు వై.డీ రాజుగారితో పోరాడి బ్రతికి బట్ట కట్టాం అన్నమాట! వైడీరాజుగారితో జరిపిన పోరాటానికి గుర్తుగా నా ఎడమ చేతి మిడిల్ ఫింగర్! అదే! అదే!! మధ్య వేలు పోయింది! మామ కూతురుకు లెఫ్ట్ ఫూట్ పోయింది! జైపూర్ పాదం! మా బాబు మాత్రం జస్ట్ మూడు పక్కటెముకలు విరగ్గొట్టుకున్నాడంతే! ఈ విషయం ఎందుకు చెబుతున్నా అంటే, నేను చెప్పిన మమ్మీ మరెవరో కాదు! మామ కూతురే! నా మమ్మీ నాకన్నా మూడు నెలలు పెద్దది! ఇప్పుడు నేను మీకు చెప్పబోయే కథ కూడా దానిదే! అన్నట్టు చెప్పలేదు కదా! మా నాన్నో ఆర్ఫన్! అనాధ!! అందుకే నాకు ఇంటిపేరు లేదు! మా అమ్మా- నాన్నలది లవ్ మేరేజ్! మావయ్యే దగ్గరుండి చేయించాడు! మావయ్యకి నాన్న చిన్నప్పటినుంచీ ఫ్రెండ్! తన చిన్నప్పుడు ఒక బర్త్ డే నాడు మావయ్యని తాత అనాధ ఆశ్రమానికి తీసుకెళ్తే అక్కడ ఫ్రెండయ్యాడు నాన్న! ఆ తర్వాత ఇద్దరూ థిక్ ఫ్రెండ్స్ అయిపోయారు! ఎంతలా అంటే ఒకళ్లని విడిచి ఇంకొకళ్లు ఉండేవాళ్లు కాదు! మావయ్యకి ఏ చిన్న ప్రాబ్లెం వచ్చినా నాన్న రంగంలోకి దూకి సాల్వ్ చేసేసేవాడు!
ఒక రకంగా నాన్న మావయ్యకి ఫిక్సర్! ఎటువంటి గొడవ అయినా, మావయ్య కోసం నాన్న సాల్వ్ చేసేసేవాడు! మావయ్య కోసం రోజూ వాళ్లింటికి తిరిగీ తిరిగీ అమ్మ బుట్టలో పడిపోయాడు నాన్న! మావయ్యా నాన్న ఎంత ఫ్రెండ్స్ అంటే, నువ్వు చెల్లిని వాడికి ఇచ్చి పెళ్లి చెయ్యకపోతే నేను బలవంతాన చచ్చిపోతా అని తాతని బ్లాక్మెయిల్ చేసి, తాతని ఒప్పించి మరీ, నాన్నకి అమ్మనిచ్చి పెళ్లి చేశాడు! విధివశాత్తూ, అమ్మా-నాన్నా పెళ్లి అయిన రెండో ఏడే తాత చనిపోయాడు! అప్పుడు నాన్నే, తనతోపాటు అనాధశరణాలయంలో పెరిగి పెద్దయ్యిన ఓ అమ్మాయిని ఇచ్చి మావయ్య పెళ్లి చేశాడు! వాళ్లిద్దరికీ పుట్టినదే నా దెయ్యం కం రాక్షసి కం మమ్మీ! అమ్మకీ-మావయ్యకీ తాత తప్ప వేరే చుట్టాలెవ్వరూ మిగల్లేదు! అత్తయ్యా-నాన్న ముందరే ఆర్ఫన్స్! సో, నన్నూ-నా దెయ్యాన్నీ చూసుకోవడానికి ఇంకెవ్వరూ మిగల్లేదు! కార్ యాక్సిడెంటులో అందరూ చనిపోయేసరికి, ఇంకో పెళ్లి ఆలోచన చెయ్యకుండా, నాన్నే మా ఇద్దరినీ పెంచాడు! అమ్మ బ్రతికున్నప్పుడు నాన్న ఏకపత్నీవ్రతుడిలానే బుద్ధిగా ఉండేవాడు! కాదాంటే వయసులో ఉన్నవాడేమో! అమ్మ ఎడబాటు తట్టుకోలేకపోయాడు పాపం! అందుకే అందరు ఆడవాళ్లలోనూ అమ్మని చూసుకుంటూ, ఎక్కడ పడితే అక్కడ విత్తనాలు నాటుకుంటూ పోయాడు! ఆ విత్తనాలు మొలిచి పెద్దవి అయ్యి అన్నా-ఒదినా అంటూ నన్నూ-నా దెయ్యాన్నీ ప్రేమగా పిలిచేవి! సో! అట్లా వాళ్ల దెబ్బకీ, నా దెయ్యం దెబ్బకీ ఆడ గాలి సోకకుండానే బీటెక్ కంప్లీట్ చేసేశానన్నమాట! అదేంటీ మీ నాన్న పోయాక, అంత ప్రేమగా పిలిచేవాళ్లయితే మీరూ వెళ్లి వాళ్లతోనే ఉండొచ్చుగా అని మాత్రం అడగకండే! అన్నా వొదినా అని పిలిచినా, ప్రపంచానికి మాత్రం వాళ్ల డాడీలు వేరేవాళ్లు లెండి! ఎందుకంటే, మా నాన్న పెళ్లయ్యిన ఆంటీలని మాత్రమే గోకేవాడు, తను విత్తనాలు జల్లుకుంటూ పోయినా అవి వేరేవాళ్ల ఖాతాలోకి పోతాయీ అని! పొరబాటున కూడా పెళ్లి కాని అమ్మాయి వంక తలెత్తి చూసేవాడు కాదు! ఏదైనా తేడా జరిగితే వెంటనే ఆ అమ్మయితో పెళ్లి చేసేస్తారూ అన్న భయమే మెయిన్ రీజన్!