పెద్దమ్మ Part 12

దేవత : ముద్దుల శ్రీవారూ …….. కానివ్వండి .
ముందు ఎవరా అని ……….
దేవతలు : ఆహా ఓహో ……… అతిలోక సుందరి మా చెల్లిని ఒకవైపు కొరుక్కుని తినేసేలా చూస్తూనే మరొకవైపు ఎలా అడుగుతున్నారో అని ప్రేమతో కొట్టి , కొత్తగా మన జీవితంలోకి ఎవరు వచ్చినా తనే మొదట కదా శ్రీవారూ …….. , మా ముద్దుల చెల్లి ఒంటి వైబ్రేషన్స్ చెబుతున్నాయి ఒక్క క్షణం కూడా ఆగలేను అని , చెల్లీ ……. అంతులేని ప్రేమలతో ప్రాణంలా స్వర్గసుఖాలను పంచుతారు మన దేవుడు All The Best
ఇటువంటి అందాల రాశి – పెద్దమ్మ , మీ ప్రాణం – పెద్దమ్మ పోలికలు గల నా దేవతతో రతీ సంగమం , ఆఅహ్హ్ ……. ఈ తలంపుకే వొళ్ళంతా తియ్యదనం కమ్మేస్తోంది దేవతలూ ……… , కానీ అంతకంటే ముందు గతకొన్నిరోజులుగా మన జీవిత ప్రయాణం గురించి మీ ప్రియమైన చెల్లికి చెప్పాల్సిన అవసరం ………
చిన్న దేవత మహి : మై గాడ్ ……. మీ మొదటి దేవత కావ్య అక్కయ్యను – బుజ్జాయిలిద్దరినీ కలిసిన క్షణం నుండీ ఎలా స్వర్గసుఖాలలో విహరించి , గోవాలో మీ రెండవ దేవత మా ముద్దుల మెహ్రీన్ అక్కయ్యను కలిసాక స్వర్గసుఖాలు రెండింతలు అవ్వడం – మీకు నన్ను కలవడం ఇష్టం లేకపోయినా అమ్మ – బుజ్జాయిలు – ఆక్కయ్యలు ……. ఎమోషనల్ ప్లాన్ వేసి నా దేవుడిని వైజాగ్ లో ల్యాండ్ అయ్యేలా చెయ్యడం వరకూ మినిట్ టు మినిట్ అమ్మ అప్డేట్ ఇస్తూనే ఉంది అని షాక్ లో ఉన్న దేవతల బుగ్గలపై ముద్దులుపెట్టి నవ్వుకున్నారు .
ఏంజెల్ మహీ ……… అదేకాదు ……..
మహి : ok ok , అమ్మ గురించి కదా …….. , మా దేవుడిలో మొదట ఐక్యం అయినదే అమ్మ అని తెలుసు మై గాడ్ అంటూ నా నడుమును ఏకమయ్యేలా చుట్టేసింది .
మహీ ……….
మహి : నా దేవుడు ఏమి అడగబోతున్నారో నాకు తెలుసు – నాకు 18 ఏళ్ళు అంటే పుష్పవతి అయ్యి అంటే నా దేవుడు నా హృదయాన్ని ఆక్రమించి ఐదారేళ్లు అయి ఉంటుంది – ఈ కొన్ని సంవత్సరాలకే నేను ……. నా దేవుడి కౌగిలిలోకి చేరకుండా ఉండలేకపోయాను – పాపం అమ్మ యుగాలుగా దేవుడిలాంటి మీకోసం ఆశతో ఎదురుచూస్తూనే ఎట్టకేలకు ఆ సంతోషం సుఖం పొందితే అడ్డుపడటం భావ్యమా ……… , అమ్మ దేవత అయినా ఆడదే కదా మాలానే ఊహలు కోరికలు ఉంటాయి – వాటిని తీర్చినది మా దేవుడు అయినందుకు , ఆ దేవుడిలో అక్కయ్యలతోపాటు నేనూ ఐక్యమయ్యి , హృదయంలో స్థానం సంపాదించుకోవడం కంటే అదృష్టం ఏముంటుంది .
దేవతలు : నాతోపాటు ఆనందబాస్పాలతో , లవ్ యు లవ్ యు soooooo మచ్ చెల్లీ ……… , పెద్దమ్మ మనసు కంటే గొప్పదైన దేవకన్యను చెల్లిగా పొందడం మా అదృష్టం అని బుగ్గలపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులుపెట్టారు .
మహీ ……… మీ అక్కయ్యలుగా వీళ్ళు – నీ ప్రియుడిగా నేనూ ……. నీ జీవితంలోకి రావడం నువ్వు రోజూ పూజించే అమ్మలగన్నఅమ్మకు సమ్మతమో లేదో దేవాలయం లోకి వెళ్లి కనుక్కో , ఒకవేళ ఇష్టం లేకపోతే భస్మం అయినా అయిపోతాము .
మహి : అమ్మ చెప్పారంటే ……….
అంటే లోపలున్న అమ్మ అభిప్రాయం తెలుసుకోలేదన్నమాట వెళ్లు వెళ్లు మెమెక్కడికీ వెళ్ళము కదా అని నా కౌగిలిని విడిపించి మరీ పంపించాను .
దేవతలు : శ్రీవారూ ……… చెల్లి చెప్పింది కదా అని పట్టుకున్నారు .
ష్ ష్ ……..
మహి …….వదల్లేక వదల్లేక వదిలి , ఆ కొద్ది దూరానికే కళ్ళల్లో కన్నీళ్ళతో వెనక్కు తిరిగి తిరిగి చూస్తూ దేవాలయం లోపలికివెళ్లింది .
దేవతలు : చెల్లి కన్నీళ్లను చూసి , శ్రీవారూ …….. అంటూ భద్రకాళీల్లా కొట్టేంతలో చెవులలో గుసగుసలాడాను . అంతే పెదాలపై అంతులేని ఆనందాలతో ఏకంగా నాకు చెరొకవైపున జంప్ చేసి ముద్దులవర్షం కురిపించారు తనివితీరనట్లు బుగ్గలను కొరికేశారు .
స్స్స్ స్స్స్ ……. కోపం తెప్పిస్తే దెబ్బలు – గుడ్ న్యూస్ చెబితే కొరికేస్తారు అని పెదాలపై స్వీట్ లవ్ బైట్స్ పెట్టి , కమాన్ కమాన్ మనకు ఉన్న సమయం నిమిషం మాత్రమే ………..

మెసేజ్ రావడంతో మొబైల్ తీసి చూస్తే ” నేనూ హెల్ప్ చెయ్యనా మై గాడ్ ” అని పెద్దమ్మ నుండి .
దేవతలూ …….. చూసారా ? , చెప్పకుండా వెళ్లిపోయారు – కూతురి సెలెబ్రేషన్స్ అనగానే మెసేజ్ పెట్టారు మేడం పెద్దమ్మ గారు .
దేవతలు : తియ్యదనంతో నవ్వుకున్నారు . శ్రీవారూ ……… ఫస్ట్ లో పెద్దమ్మతో సంభాషణలు ఇలానే జరిగేవి కదా ……..
అవునవును , హెల్ప్ అవసరం లేదని మెసేజ్ చేస్తాను .
మెసేజ్ : లవ్ యు లవ్ యు లవ్ యు …….. కోటి లవ్ యు లు మై గాడ్ , మీ సెలెబ్రేషన్స్ లో ఎలాగోలా నన్నూ వాడుకోండి please please please ……… , నేను వెళ్లిపోతాను అని చెబితే నా దేవుడు , బుజ్జాయిలు తట్టుకోగలరా – ఆ బాధను చూసి నేను తట్టుకోగలనా ……… అమ్మో నావల్ల కాదు – నేను లేకపోతేనేమి నా ప్రాణాన్నే మీ గుండెలపైకి చేర్చాను కదా ……… – మీరు …… మా తల్లి మెడలో పూల హారం వెయ్యగానే ఎంత పరవసించిపోయానో మాటల్లో చెప్పలేను – నాపై గల ప్రేమనంతటినీ నా ముగ్గురు తల్లులు మాత్రమే ఆస్వాదించాలనే వెళ్ళిపోయాను కానీ మిమ్మల్ని బాధపెట్టాలని కాదు – నేను ఎంత మన్నించమని కోరినా మీరు పడిన బాధను తగ్గించలేను లవ్ యు లవ్ యు …….
లవ్ యు soooooo మచ్ పెద్దమ్మా ………. , the best లవ్లీ బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ఇచ్చారు – జీవితంలో మరిచిపోలేనంతలా ……… కిక్కే కిక్కు , ఊహకందనిదానిని నా గుండెలపైకి చేర్చారు – మీ స్థానాన్ని ఆ క్షణమే నా మహితో పూర్తిగా నింపేసుకున్నాను .
మెసేజ్ : హ హ హ ……… , నా తల్లి అదృష్టవంతురాలు …….. , ఇక నా తల్లి గురించి ఆలోచనే అవసరం లేదు – నా దేవుడి చెంత సంతోషాలలో మునిగితేలుతుంది . తన గురించి ఆలోచించడం సమయం వృధా ……… please please please మై గాడ్ సమయం లేదు నన్ను సహాయం చెయ్యనివ్వండి .
నో నో నో పెద్దమ్మా ……… , మంత్రాలు మాయలతో కాదు సమయం తక్కువ ఉన్నా మేమే ఇష్టంగా సెలెబ్రేషన్స్ ఏర్పాట్లు చేసి నా ఏంజెల్ కు సర్ప్రైజ్ ఇవ్వాలన్నది ………..
మెసేజ్ : wow …….. ఇందుకు కాదు నా తల్లి అదృష్టవంతురాలు అన్నది , అక్కడ నేను లేకపోతున్నానని – చిరు సహాయం అయినా చెయ్యలేకపోతున్నానని బాధగా ఉంది మై గాడ్ ………
అంతలా ఫీల్ అవుతున్నారు కాబట్టి ok , ఫస్ట్ …….. సెలెబ్రేషన్స్ లో బుజ్జాయిలు ఉండాలి .
అంతే బుజ్జాయిలు – బుజ్జితల్లులు ప్రత్యక్షమయ్యారు . డాడీ డాడీ ……. మేము అసలు ప్చ్ ప్చ్ …….. అక్కడకు వెళ్ళాక గుర్తుకువచ్చింది – మా డాడీ బంగారం ఉమ్మా ఉమ్మా ………
మా బుజ్జాయిలు లేకుండా వాళ్ళ బుజ్జిఅమ్మ సెలెబ్రేషన్స్ ఎలా జరుగుతాయి ఉమ్మా ఉమ్మా …….. అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలాను . పెద్దమ్మా …… సెకండ్ వచ్చేసి అందరికీ ఫ్లాష్ వేగం వరం ప్రాసాధించండి అంతే ఇక ఏ సహాయం వద్దు . బుజ్జితల్లులూ …….. మీ అమ్మలతో కలిసి నిమిషాలలో కొలనులో ………..
దేవతలు : wow …….. మొత్తం చెప్పాల్సిన అవసరం లేదు శ్రీవారూ , బుజ్జాయిలూ ……… క్షణాలలో ఇక్కడ ఉన్న పూలు తీసుకురావాలి – మేము …….
బుజ్జాయిలు : ఫ్లాష్ వేగంతో దూసుకుపోయారు .
దేవతలతోపాటు నవ్వుకుని పెద్దమ్మకు లవ్ యు చెప్పి , ఫ్లాష్ వేగంతో అక్కడున్న ఫ్రూట్స్ రకానికి చొప్పున కోసుకువచ్చి అందంగా ఆర్రేంజ్ చేసాను . దేవతలతోపాటు వెళ్లి గుహమార్గంలో ధగధగా వెలిగిపోతున్న వజ్ర మణి మాణిక్యాలను తీసుకువచ్చి , కాగడాలన్నింటినీ ఆర్పివేసి , కేవలం స్వచ్ఛమైన చందమామ వెన్నెలతోపాటు మరింత వెలుగులు ఆ ప్రదేశమంతా ప్రకాశించేలా చుట్టూ ఏర్పాట్లుచేసాను .
బుజ్జాయిలు : ఫ్లాష్ వేగంతో అలంకరణ పూర్తిచేస్తూనే బ్యూటిఫుల్ డాడీ డాడీ లవ్ యు అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి మురిసిపోతున్నారు .
బుజ్జాయిలూ …….. నేనేమైనా హెల్ప్ ……..
బుజ్జాయిలు : నో నో నో డాడీ , అయిపోవచ్చింది . మా బుజ్జిఅమ్మకోసం ప్రేమతో మమ్మల్నే చెయ్యనివ్వండి .
దేవతలు : మొత్తం మీ డాడీ నే ఆర్రేంజ్ చేసి , మా చెల్లి ప్రేమ మొత్తం మీ డాడీ నే దోచుకోవాలని అత్యాశపడుతున్నారు అని తియ్యనికోపంతో లవ్ యు చెప్పి క్షణాలలో పూర్తిచేసారు – ఫ్లాష్ వేగంతో వచ్చి నా చేతులను చుట్టేసి , ఎలా ఉంది డాడీ – శ్రీవారూ ……….
బ్యూటిఫుల్ బుజ్జితల్లులూ – దేవతలూ ……… పూలతో అలంకరణ అంటే మీ ఆడవాళ్లే సాటి అందులోనూ చెల్లికోసం అంటే ఇక దేవతల్లాంటి ఆక్కయ్యలు ప్రాణం పెట్టేసారు .
దేవతలు : మీరేమైనా తక్కువనా …….. , మీ ఏంజెల్ కోసం ఫ్రూట్స్ తోనే ……. , మా చెల్లి వచ్చేన్తవరకూ కూడా ఆగలేకపోతున్నాము అని నా బుగ్గలను కొరికేసారు.
స్స్స్ స్స్స్ ……….
బుజ్జితల్లులు : నవ్వుకుని , డాడీ డాడీ …….. బుజ్జిఅమ్మ ఎక్కడ ? .
దేవతలు : తల్లులూ …….. ఈ సర్ప్రైజ్ కోసం , మీ బుజ్జిఅమ్మ కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించి దేవాలయంలోకి పంపించారు .
బుజ్జితల్లులు : అనుకున్నాము , డాడీ ని – మిమ్మల్ని వదిలి మా బుజ్జిఅమ్మ వెల్లదు – డాడీ ………..? .
లవ్ యు లవ్ యు బుజ్జితల్లులూ ……… తప్పలేదు , మీ బుజ్జిఅమ్మ వచ్చాక బోలెడన్ని లవ్ యు లతో గుంజీలు తీస్తాను కదా పెదాలపై చిరునవ్వులు పరిమళించేదాక ………
బుజ్జితల్లులు : మా డాడీ బెస్ట్ , డాడీ – అమ్మలూ …….. మేము పిలుచుకునివస్తాము రెడీగా ఉండండి అని నా బుగ్గలపై ముద్దులుపెట్టి దేవాలయంలోకి వెళ్లారు .

నిమిషం తరువాత డాడీ డాడీ …….. మా బుజ్జిఅమ్మను ఇప్పుడు చూశారంటే అంటూ మహి చేతులను అందుకుని బయటకుపిలుచుకునివచ్చారు .
ముగ్గరమూ పెదాలపై మాధుర్యాలతో అలా కన్నార్పకుండా ఆరాధనాలతో చూస్తూ ఉండిపోయాము .
బుజ్జితల్లుల ముసిముసినవ్వులకు గానీ తెరుకోలేదు . అప్పటివరకూ గూడెం సాంప్రదాయ వస్త్రాలలో ఉన్న మహి – ఇప్పుడు దేవతల్లా రెడ్ కలర్ పట్టుచీరలో దివినుండి దిగివచ్చిన దేవకన్యలా ……. తన అందాన్ని వర్ణించడానికి మాటలు – కవిత్వం కూడా సరిపోదేమో ……., పాలరంగులో పోతపోసినట్లు ఉన్న మహి ముఖారవిందం – గులాబీ రంగులో తేనెలూరుతున్న పెదాలు – మరింత సొందర్యాన్ని పెంచుతున్న ముక్కుపుడక …….. ఇక వయ్యారానికే వయ్యారమైన నడుము ఒంపులు చూస్తుంటే ఆఅహ్హ్ …….. దేవతలూ అంటూ ఇద్దరి బుగ్గలను కొరికేసి తియ్యదనంతో జలదరిస్తున్నాను .
స్స్స్ స్స్స్ ……… అంటూ అంతే మహదానందానికి లోనౌతున్నారు దేవతలు .
మనం సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటే మీ చెల్లి జీవితాంతం గుర్తుండేలా తొలి భావనను అందించింది – ఇంకా చూస్తున్నారే కానివ్వండి .

బుజ్జాయిలు : Happy birthday అమ్మా అమ్మా అమ్మా అమ్మా ………. ముద్దులతో చిటిక వేశారు – అంతే ఆ ప్రదేశమంతా చంద్రుడి వెన్నెల , ఆ వెన్నెల వజ్రాలు మణిమాణిక్యాలపై పడి మరింత అద్భుతమైన వెలుగులను పంచాయి .
మహి : చుట్టూ చూసి పులకించిపోయి లవ్ యు లవ్ యు బుజ్జాయిలూ అంటూ మోకాళ్లపై కూర్చుని ముద్దులవర్షం కురిపించింది .
దేవతలు : మా ప్రియాతిప్రియమైన చెల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఉమ్మా ఉమ్మా ……….. అని చిటిక వేశారు – కొలనునీటి ఉపరితలంపై రంగురంగుల పూలతో , వజ్రాలతో విషెస్ ప్రత్యక్షం అయ్యాయి .
మహి : ” దివినుండి దిగివచ్చిన దేవకన్య కు పుట్టినరోజు శుభాకాంక్షలు ” అని పూలతో నీటిపై అలంకరించి ఉండటం చూసి కళ్ళల్లో ఆనందబాస్పాలతో బుజ్జితల్లుల బుజ్జిచేతులను పట్టుకునివచ్చి దేవతల గుండెలపై వాలి ముద్దులతో థాంక్స్ చెప్పి పులకించిపోతోంది .
దివి నుండి దిగివచ్చిన దేవకన్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని చిటిక వేసాను – ఫ్రూట్స్ కేక్ పై చంద్రుడి వెన్నెల ప్రకాశించడం చూసి ,
అంతులేని ఆనందంతో లవ్ యు soooooo మచ్ మై గాడ్ అంటూ నామీదకు జంప్ చేసేసి బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టేసింది .
మహీ ……… నువ్వూ సేమ్ టు సేమ్ మీ అక్కయ్యలూ – మీ అమ్మ పెద్దమ్మ లానే సంతోషం వస్తే ముందూ వెనుకా చూడకుండా నామీదకు జంప్ చేసేస్తారు . ఒక్కటే తేడా ముద్దుకు బదులు కొరికేస్తారు .
మహి : అందమైన నవ్వులతో , మొదటిసారి కదా మై గాడ్ తరువాత తరువాత మా అక్కయ్యల లానే కొరుక్కుని తినేస్తాను అని బుగ్గను కొరికేశారు .
స్స్స్ …….. ఊరికే చెప్పానా …….. ? .
దేవతలూ – బుజ్జాయిలతోపాటు మహికూడా తియ్యదనంతో నవ్వుకుని కొరికిన చోట తియ్యని ముద్దులుపెట్టింది .

బుజ్జితల్లులు : డాడీ ……. మా బ్యూటిఫుల్ బుజ్జిఅమ్మను కిందకుదించితే బర్త్డే విషెస్ చెబుతూ ఫ్రూట్ కేక్ తినిపిస్తాము .
లవ్ టు లవ్ యు బుజ్జితల్లులూ , కిందకు దించి మహీ ……. please అంటూ నుదటిపై ముద్దుపెట్టాను .
ఆ ముద్దుకే ప్రాణంలా కౌగిలించుకుని వదిలి లవ్ యుఐ గాడ్ ……… , బుజ్జితల్లులను కేక్ దగ్గరికి తీసుకెల్లింది – దేవతలు క్యాండిల్ వెలిగించారు – మహి ……… బుజ్జాయిల బుజ్జిచేతులను అందుకుని ఫ్రూట్స్ కేక్ కట్ చేశారు .
బుజ్జాయిలు బర్త్డే సాంగ్ పాడి చప్పట్లు కొట్టారు – అదేసమయానికి చంద్రుడి వెన్నెల మరింత ప్రకాశవంతమయ్యింది – స్టార్స్ స్పార్కిల్స్ విరజిమ్మాయి సంతోషంలో – పెద్దమ్మ దేవలోకం నుండి చూస్తూ ఆనందబాస్పాలతో పూలవర్షం కురిపించారు – wow ……. లవ్ యు పెద్దమ్మా అని పూలను దోసిల్లలో అందుకుని మహిపై కురిపించాము .
మహి : లవ్ యు soooooo మచ్ బుజ్జాయిలూ – బుజ్జితల్లులూ , అక్కయ్యలూ , మై హార్ట్ మై గాడ్ అంటూ ఫ్రూట్స్ అందుకుని బుజ్జాయిలకు తినిపించి ముద్దులుపెట్టింది .
బుజ్జితల్లులు : బుజ్జిఅమ్మా ……… మీ మొదటి ప్రాణం డాడీ – అక్కయ్యలు కదా ……….
మహి : ఎవరు చెప్పారు , మీ పెద్దమ్మ – డాడీ – మమ్మీల మొదటి ప్రాణం నా బుజ్జాయిలు , ఆ మమ్మీలలో నేనూ ఉన్నాననే కదా అర్థం ……….
బుజ్జితల్లులు : అమ్మా …….. అంటూ బుజ్జిబుజ్జి బాస్పాలతో గుండెలపైకి చేరి , మాకు మాత్రం ఈ క్షణం నుండీ అందరికంటే మా బుజ్జిఅమ్మ అంటేనే ఎక్కువ ఇష్టం అని ఫ్రూట్స్ తినిపించి ముద్దులవర్షం కురిపించారు .
ముగ్గురం : తియ్యని కోపాలతో చూస్తున్నాము . అంతలోనే ” ధగా ……. ధగా …….. మోసం మోసం ” అని అద్భుతమైన ఉద్యానవనం మొత్తం ప్రతిధ్వనించింది .
బుజ్జాయిల – బుజ్జితల్లుల నవ్వులు ఆగడం లేదు .
మహి : బుజ్జాయిలూ …….. ఇదేకదా ok ok , అమ్మ ప్రతీరోజూ చెప్పి నవ్వడం ఆపేవారే కాదు అని ముద్దులుపెట్టి నా గుండెలపైకి చేరిపోయి , దేవతలకు ఫ్రూట్స్ తినిపించింది .
దేవతలు : happy birthday చెల్లీ చెల్లీ ……… అని సంతోషంతో ఫ్రూట్స్ తినిపించారు .
మహి : చివరగా మనందరి ప్రాణం కంటే ఎక్కువైన దేవుడికి అంటూ చేతితో తినిపించబోయింది .
పెదాలను బిగిపెట్టి ఊహూ ఊహూ ……….
మహి : అక్కయ్యలూ ……….
దేవతలు : పెద్దమ్మ చెప్పే ఉంటారే , బాగా ఆలోచించు చెల్లీ ………
మహి : యాహూ ……… లవ్ యు soooooo మచ్ అక్కయ్యలూ అని దేవతల బుగ్గలపై ముద్దులుపెట్టి , మొదట నా బుగ్గలను కొరికేసి ద్రాక్షపండును పెదాలతో నా నోటికి అందించింది .
తియ్యదనంతో నవ్వుకుని పెదాలను ఏమాత్రం తాకకుండా అందుకున్నాను .
మహి : ప్చ్ …….. అంటూ గుండెలపై ప్రేమతో కొట్టింది .
దేవతలు : చెల్లీ …….. అమాయకుడు అనుకునేవు ఒక్కసారి రంగంలోకి దిగితే తరువాత వదలమన్నా వదలడు .
అందమైన సిగ్గులోలికిపోతున్న మహి నుదుటిపై ముద్దుపెట్టి హ్యాపీ బర్త్డే మహీ …….. ఇలానే జీవితాంతం నవ్వుతూ ఉండాలి అని కౌగిలించుకున్నాను .
మహి : ఇలా నాదేవుడి కౌగిలిలో ఆ కోరిక తప్పకుండా తీరినట్లే ………..
దేవతలూ – బుజ్జాయిలు : తథాస్తు అంటూ మాపై పూలవర్షం కురిపించారు .

అందరమూ ……… పచ్చని గడ్డిపై కూర్చున్నాము .
మహి : బుజ్జితల్లులను ఒడిలో – బుజ్జాయిలను ముందర కూర్చోబెట్టుకుని నన్నే ఆరాధనతో చూస్తూ ఫ్రూట్స్ తినిపించింది మాకూ అందించి – ఆ సంతోషాలలో ఫ్రూట్స్ మొత్తం ఖాళీ అయిపోయాయి .

మహి నావైపే కైపుగా చూస్తూ …….. , నా సెక్సీ బుజ్జితల్లులూ ……. వెళ్లకుండా రాత్రంతా నాతోనే ఉండచ్చు కదా ………..
బుజ్జితల్లులు : మహి చూపులను పసిగట్టి , అమ్మా …….. మేము ఇక వెళతామని చెప్పనేలేదు కదే , వెళ్లిపోండి అని స్ట్రెయిట్ గా చెబుతున్నారన్నమాట – సెక్సీ అన్నది కూడా మమ్మల్ని ఉద్దేశించి కాదన్నమాట ……… ” ధగా ……. ధగా……. మోసం మోసం ” అని ప్రతిధ్వనించడంతో పైకిలేచారు . మొదట పెద్దమ్మ – తరువాత కావ్యమ్మ – ఆ తరువాత mehreen అమ్మ ఇప్పుడు మీరుకూడా ……., చీకటిపడితే చాలు మేము అవసరమే లేదు – వెళతాము లేమ్మా వెళ్లిపోతాములే ……. ఉదయం వరకూ డాడీ ప్రేమను మీరు – మీ ఆక్కయ్యలు మాత్రమే షేర్ చేసుకోండి . పెద్దమ్మా …….. ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకూడదని ఆర్డర్ వేశారు , కొద్దిసేపు ఇక్కడే ఉంటే బయటకు తోసేలా ఉన్నారు , గూడెం లో ఉన్న మా బుజ్జి ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకెళ్లండి జాతర సూపర్ గా జరుగుతోంది అక్కడ ఎంజాయ్ చేస్తాము – అమ్మా ……. ఉదయం కలుద్దాము ఎంజాయ్ అని మహి బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెట్టి మాయమైపోయారు .
మహి : బుజ్జాయిలూ – బుజ్జితల్లులూ …….. అని నా గుండెలపై దెబ్బల వర్షం కురుస్తోంది . మీ వల్లనే ……… ఒక అమ్మాయిపై ఇంత ప్రేమ కురిపిస్తే ఇలానే ఉంటుంది అని నా గుండెలపైకి చేరిపోయింది లవ్ యు లవ్ యూమై గాడ్ అంటూ ………
దేవతలు : నవ్వుకుని , చెల్లీ చెల్లీ ……. బుజ్జాయిలే కానీ పిడుగులు – వాళ్లకు అన్నీ తెలుసులే అని మహి బుగ్గలపై ముద్దులుపెట్టి నవ్వించారు . శ్రీవారూ …….. ఇక ఏమాత్రo ఆలస్యం చేసినా మా చెల్లి తట్టుకునేలా లేదు , మొదలెట్టండి – పెద్దమ్మతో మొదలెట్టి పెద్దమ్మ ప్రాణంతో ఐక్యమవుతున్నారు మాలా కాకుండా కాస్త సున్నితంగా ……… , మా చెల్లి నుండి ఒక్క కన్నీటి చుక్క కారినా మా విశ్వరూపం చూస్తారు .
మహి : తియ్యదనంతో నవ్వుకుని , మై గాడ్ ……… మా అక్కయ్యలకు ఎలా చేశారో నాకూ అలాంటి తొలి అనుభవమే కావాలి , ఇప్పుడూ మా అక్కయ్యలను ఇన్వాల్వ్ చేస్తూ ……. – జీవితాంతం గుర్తుండిపోవాలి అని నా వొళ్ళంతా జలదరించేలా గుండెలపై వెచ్చనైన ముద్దుపెట్టి ఏకమయ్యేలా అల్లుకుపోయింది .
దేవతలు : చెల్లీ ……… నీ దేవుడి ప్యాంటు లోపల మీ అమ్మ వరప్రసాదంతో …… వద్దులే నువ్వే స్వయంగా చూడాలి – ఆ దృశ్యాన్ని మేము చూసి తరించాలి .
మహి : భయపడతానా అక్కయ్యలూ అని గుటకలు మింగడం చూసి ……
దేవతలతోపాటు నవ్వుకున్నాను .
దేవతలు : నవ్వడం కాదు కాస్త జాగ్రత్త శ్రీవారూ ……… లేత పరువాల అమాయకపు దేవకన్య అని కళ్ళల్లో చెమ్మతో నా చేతులను చుట్టేశారు – అయినా మా దేవుడి గురించి తెలియదా …….. , మమ్మల్నే సుకుమారంగా టాకిల్ చేశారు – శ్రీవారూ you are the best కానివ్వండి అని సైగలు చేశారు .
మహి : అక్కయ్యలూ …….. నాప్రక్కనే ఉండాలి సరేనా అని చిరుభయంతో చేతులను చుట్టేసింది , తప్పంతా అమ్మదే ………
దేవతలు : అవును పెద్దమ్మదే అని నవ్వుకుని మహి బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెట్టారు , మేము ప్రక్కనే ఉంటామని ధైర్యాన్ని ఇస్తూ……..
మహి : లవ్ యు అక్కయ్యలూ ……… , మై గాడ్ ఇక భయమే లేదు – అమ్మ అక్కయ్యల పెదాలపై గల సుఖమైన చిరునవ్వు నాకూ కావాలి అని కొంటె సిగ్గుతో నా గుండెలపై తియ్యనైన లవ్ బైట్ పెట్టి చిలిపినవ్వులు నవ్వుతోంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *