పెద్దమ్మ Part 12

వార్డెన్ : బుజ్జాయిలూ …….. మీరు ఖచ్చితంగా వస్తారని తెలిసి , పిల్లలు ఒక్కరుకూడా టిఫిన్ చెయ్యకుండా ఎదురుచూస్తున్నారు .
బుజ్జాయిలు : లవ్ యు ఫ్రెండ్స్ ……… , మన అమ్మల వల్లనే కాస్త ఆలస్యం అయ్యింది లేకపోతే ఇంకా త్వరగా వచ్చేవాళ్ళము .
దేవతలు : ఇంతకంటే త్వరగానా ……. , ఇప్పటికే మా శ్రీవారి పొందును మిస్ అయ్యాము అని బాధపడుతున్నాము – ఇంకా త్వరగా వచ్చి ఉంటే మీ డాడీ ( అమృతం ) కూడా మిస్ అయ్యేవారు అని ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .
బుజ్జిపిల్లలు : అమ్మలూ – డాడీ ……… అంటూ పరుగునవచ్చి మా గుండెలపై చేరి ముద్దులు కురిపించారు .
బుజ్జితల్లి : డాడీ – అమ్మలూ …….. ముద్దులు తరువాత ముందు బ్రేక్ఫాస్ట్ – ఆపై హెలికాఫ్టర్ లో అందరమూ జాలీ రైడ్ – పెద్దమ్మా ……. ఎంతమంది ఉన్నామో చూసుకుని సరిపోయే హెలికాఫ్టర్లు ల్యాండ్ చెయ్యండి .
పెద్దమ్మ : ఆజ్ఞ బుజ్జిదేవతలూ ……….
వార్డెన్ : సంతోషించి , వంట వాళ్లకు వేడివేడిగా చెయ్యమని ఆర్డర్ వేశారు .
పిండి రెడీ చేసుకున్నట్లు వేడి వేడి పూరి – వడ – ఇడ్లీలు …….. పెద్ద పెద్ద పాత్రలలో అలా రావడం అలా పూర్తవ్వడం చూసి ఎంజాయ్ చేస్తూ తృప్తిగా తిన్నారు .

బుజ్జాయిలు – బుజ్జితల్లులు ………. మా బుగ్గలపై ముద్దులుపెట్టి తమ ఫ్రెండ్స్ తోపాటు అక్వేరియం దగ్గరికి చేరుకున్నారు . మై డియర్ ఫిష్ ఫ్రెండ్స్ ……… మేమంతా హెలికాఫ్టర్ లో ఆకాశంలోకి జాలీగా ఎగరబోతున్నాము .
అంతే చేపలు ఎగిరి బుజ్జాయిల చేతుల్లోకి చేరాయి .
బుజ్జాయిలు : ఓహో ……… మీరూ జాలీ రైడ్ కు వస్తారా ? . మిమ్మల్ని తీసుకెళ్లడం లేదని కోపం ………. , లవ్ యు లవ్ యు ……… అని బుజ్జి అక్వేరియం లో వేసి ఎత్తుకుని బయటకువచ్చి చూస్తే కాంపౌండ్ మొత్తం హెలికాఫ్టర్లు లోపల రోబో పైలెట్స్ , లవ్ యు soooooo మచ్ పెద్దమ్మా ఉమ్మా ఉమ్మా …….. , అక్కయ్యలూ – అన్నయ్యలూ ………. కమాన్ ఎక్కండి మీరు ఎక్కడకు తీసుకువెల్లమంటే అక్కడికి ఎంతసేపు అంటే అంతసేపు ………..వార్డెన్ అంకుల్ – కుక్స్ మీరుకూడా ……….
పిల్లలు : wow ……. లవ్ యు బుజ్జిచెల్లెళ్ళూ – బుజ్జితమ్ముళ్లూ అని అంతులేని ఆనందంతో ఎక్కి కూర్చుని మైమరిచిపోతున్నారు .

బుజ్జాయిలు …….. తమ ఫ్రెండ్స్ తోపాటు పెద్ద హెలికాఫ్టర్ ఎక్కారు .
కీర్తి – నర్గీస్ ………. అందరి హెలికాఫ్టర్లలో డ్రైవర్ ఉన్నాడు మనదానిలో లేడు .
బుజ్జితల్లులు : ఉమ్మా ఉమ్మా …….. మన హెలికాఫ్టర్ కు మనమే డ్రైవర్ ……. నో నో నో డ్రైవర్ అనకూడదు పైలట్ అనాలి .
మనం ఎలా …….. ?
బుజ్జితల్లులు : ఇలా అని వాళ్ళ ఫ్రెండ్స్ తోనే స్టార్ట్ చేయించారు .
అందరూ సంతోషంతో చప్పట్లుకొట్టి బుజ్జితల్లులు – బుజ్జాయిలకు ముద్దులతో ముంచెత్తారు .
బుజ్జితల్లులు : 3 2 1 ……… అని అన్నీ హెలికాఫ్టర్లు ఒకేసారి ఆకాశంలోకి ఎగిరి బుజ్జాయిలను ఫాలో అవ్వడం చూసి ముచ్చటేసింది . చేతులను చుట్టేసి మురిసిపోతున్న దేవతల కురులపై ముద్దులుపెట్టి , దేవత ప్రక్కన నిలబడి చిరునవ్వులు చిందిస్తున్న పెద్దమ్మకు లవ్ యు చెబుతూనే పిర్రను కాస్త గట్టిగానే గిల్లేసాను .
పెద్దమ్మ అధిరిపడ్డారు . ఇంజక్షన్ వేసినట్లు స్స్స్ స్స్స్ ………. అంటూ పిర్రపై రుద్దుకుంటూ వచ్చి నా గుండెలపై చేరడం చూసి నవ్వు ఆపడం లేదు దేవతలు .
పెద్దమ్మా ……… నొప్పివేస్తోందా మందు రాయమంటారా ….. ? .
పెద్దమ్మ : అవునవును అన్నట్లు తలఊపి , ఇక్కడా అంటూ అందమైన సిగ్గుతో నా గుండెలపై తియ్యని లవ్ బైట్ ……….
స్స్స్ …….. ఆఅహ్హ్ , లవ్ యు పెద్దమ్మా ……. , ఇంటికివెళ్లగానే రోజుల తరబడి మందు రాయడమే పని – బెడ్రూం నుండి బయటకు అడుగుపెట్టేదే లేదు . ఎలానో బుజ్జాయిలను చూసుకోవడానికి మీ అమ్మలు ఉండనే ఉన్నారు .
దేవతలు : అందుకే కదా అమ్మలను ఇంటికి షిఫ్ట్ చేసినది అని తియ్యనైన కోపాలతో బుగ్గలపై ప్రేమతో కొరికేశారు .
పెద్దమ్మ : నిజమే తల్లులూ …….. శ్రీవారి కన్నింగ్ మైండ్ ఆలోచనలు నాకూ తెలియలేదు సుమా ………..
అందుకోసం కాకపోయినా ఇదేదో బాగుంది అని ఇలానే కంటిన్యూ అయిపోదాము అని సిగ్గుపడ్డాను .
పెద్దమ్మ : తల్లులూ – శ్రీవారూ ……… సిగ్గుపడకండి , మీ చిలిపి కోరికలన్నీ తీరబోయేది మన అపార్ట్మెంట్ ఇంటిలోకాదు ఒక అద్భు ………. నో నో నో సర్ప్రైజ్ ……… అని నా పెదాలపై ముద్దుపెట్టి ఏకమయ్యేలా గుండెలపై అల్లుకుపోయి పులకించిపోతున్నారు .
దేవతలు : మీ కాదు పెద్దమ్మా మన కోరికలు అని చెప్పండి అని పెద్దమ్మ భుజాలపై ప్రేమతో గాట్లు పెట్టారు .
పెద్దమ్మ : స్స్స్ స్స్స్ …….. మీరుకూడానా ? , అంతేలే యథా శ్రీవారు తథా శ్రీమతులు – నేనేమైనా తక్కువా అని నా గుండెలపై గాట్లు పెట్టారు .
స్స్స్ ………. మీ తల్లులు కొరికితే నన్ను కొరకడం ఏమైనా సమ్మతమా పెద్దమ్మా ………..
పెద్దమ్మ : భూమి గుండ్రంగా ఉన్నట్లు ముద్దులు – లవ్ బైట్స్ కూడా మన చుట్టూనే తిరుగుతాయేమో అని ముగ్గురూ తియ్యదనంతో నవ్వుతున్నారు .
ఆఅహ్హ్ ……… నా దేవతల ఈ సంతోషాలను చూస్తూ ఉండిపోతాను లవ్ యు లవ్ యు sooooooo మచ్ పెద్దమ్మా – దేవతలూ అని ఆనందబాస్పాలతో నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులుపెట్టి పరవశించిపోతున్నాను .
నా బాస్పాలను చూసి దేవతలు ఆరాధనతో నా భుజాలపై పెదాలను తాకించి మాటల్లో వర్ణించదగని ఫీల్ చెందుతున్నట్లు కళ్ళల్లో తెలుస్తోంది .

పెద్దమ్మ : తల్లులూ …….. ఈరాత్రికి మీ శ్రీవారితోపాటు స్వర్గసుఖాలను ఆస్వాదించబోయేది మీరు మాత్రమే …….. ఈరోజుతో నేను మన శ్రీవారి హృదయంలో స్థానం సంపాదించుకున్న తియ్యనైన కారణానికి తెరపడబోతోంది . ఆ ఆనందాలను పైనుండి చూస్తూ పులకిస్తానులే ……….
దేవతల కళ్ళల్లో కన్నీళ్లు ………..
పెద్దమ్మ : అమ్మో …….. నా తల్లుల కన్నీటి చుక్క భూదేవిని తాకినా పైన నాకు పెద్ద పెద్ద శిక్షలు పడతాయి మీఇష్టం .
దేవతలు : లేదు లేదు పెద్దమ్మా …….. అని కన్నీళ్లను తుడుచుకుని నాతోపాటు పెద్దమ్మనూ చుట్టేశారు .
పెద్దమ్మ : హమ్మయ్యా ……… ఎంత పెద్ద శిక్షలు పడేవో తెలుసా అని తియ్యనైన నవ్వులతో దేవతల నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టారు . మై గాడ్ ……… నా తల్లులకు శృంగారోపదేశం చెయ్యాలి కాస్త దూరం వెళ్ళండి అని నాపెదాలపై ముద్దులుపెట్టారు .
ఊహూ ……… నేనూ వింటాను అని ముగ్గురినీ ఘాడంగా కౌగిలించుకున్నాను .
పెద్దమ్మ : please please మై గాడ్ మా బుజ్జికదూ మా బంగారం కదూ ……… , ఈ శృంగారోపదేశం మీకోసమే ……….
నాకు తెలియదా మీరు మాట్లాడుకునేది ఏమిటో నాకు నా ముగ్గురు దేవతలు చాలంటే చాలు .
పెద్దమ్మ – దేవతలు : మై గాడ్ – శ్రీవారూ ……….. వెళతారా లేదా అని భద్రకాళీల్లా చూడటంతో ముగ్గురి పిర్రలను కోపంతో గిల్లేసి రెండు అడుగుల దూరం వెళ్ళాను .
ముగ్గురూనవ్వుకుని దూరం అంటే అల్లంత దూరం – మా మాటలు వినపడనంత దూరం అని అర్థం అదిగో అక్కడికి అని చూయించి నవ్వుకున్నారు .
పెద్దమ్మా – దేవతలూ …………
ముగ్గురూ ………. పరుగునవచ్చి నా కౌగిలిలోకి వాలిపోయారు . మై గాడ్ – శ్రీవారూ ……… అంత ప్రేమతో పిలవకండి ఒక్క క్షణం కూడా మీ కౌగిలి వదిలి ఉండలేము ఒక్క రెండు నిమిషాలు రెండే రెండు నిమిషాలు please please please అని పెదాలపై తియ్యని ముద్దులు కురిపించారు .
ప్చ్ ……… తప్పుతుందా లేకపోతే బుజ్జగాడి ఆకలి తీరడానికి – అలక తీర్చడానికి సమయం పడుతుంది అని వదల్లేక వదల్లేక దూరం వెళ్లి బుజ్జాయిలకోసం ఆకాశం వైపు చూస్తున్నాను .
పెద్దమ్మ – దేవతలు నవ్వుకుని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు లవ్ యు లవ్ యు అంటూ …………

పెద్దమ్మా ………. మీ మాటల ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు అని చెరొకవైపు గట్టిగా హత్తుకున్నారు కంగారుపడుతూ ………..
పెద్దమ్మ : తల్లులూ ……… నేను దేవలోకాలకు – భూలోకానికి మధ్యవర్తిని మాత్రమే , వారు ఆదేశించినట్లుగా పని పూర్తిచేయ్యడం నా బాధ్యత ………. , నేను వచ్చినది భూలోకంలో బాధలుపడుతున్న నా ముగ్గురు దేవతల పెదాలపై చిరునవ్వులు పరిమలింపచెయ్యడం కోసం – ఈరోజుతో నా ఇద్దరు ముద్దుల తల్లులతోపాటు మరొక తల్లిని మన దేవుడి హృదయంలో స్థానం సంపాదించేలా చేస్తే పూర్తయినట్లే ………. – మీ చెల్లి గురించి ఎంతచెప్పినా తక్కువే , మీ ప్రియాతిప్రియమైన శ్రీవారి దర్శనభాగ్యం కోసం స్వచ్ఛమైన మనసుతో – పరమపవిత్రంగా ఊహ తెలిసినప్పటి నుండీ మన అమ్మలగన్నఅమ్మలను పూజిస్తూనే ఉంది . ఎంత పవిత్రం అంటే ఇప్పటివరకూ మగ స్పర్శ తెలియదంటే నమ్మండి – తన జీవితాన్ని మన అమ్మ పాదసేవకే అంకితం ఇచ్చిన మహా దేవకన్య ……… – అలాంటి దేవకన్య సంతోషమే మన అమ్మల సంతోషం , మీకు చెల్లిని – ఆ తల్లికి ప్రాణంలా చూసుకునే దేవలోకపు అక్కయ్యలను , జీవితంలో ఆస్వాదించని మాధుర్యాలను – సుఖాలను పంచడానికి మన దేవుడిని , ఇలా ఒకరినొకరిని దగ్గర చెయ్యడమే నా భూలోక ప్రయాణపు ఏకైక ఆంతర్యం . తల్లులూ ……… మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా సేవించుకుంటుంది .
దేవతలు : అర్థమైంది అర్థమైంది పెద్దమ్మా ……… , మమ్మల్ని సేవించుకోవడం ఏమిటి , అంతటి భక్తురాలైన చెల్లిని మా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాము సేవించుకుంటాము – తన సంతోషమే మా సంతోషం – మీరే ప్రక్కన ఉండి చూస్తారుకదా ……….
పెద్దమ్మ : తల్లులూ ………. పైన దేవతలకు మీ ముగ్గురూ సమానమే , మీ సంతోషం చూడటం కోసమే ఆశతో ఎదురుచూస్తున్నారు – ఈరోజుతో దేవలోకంలో సంబరాలు వెల్లువెత్తుతాయి . తల్లులూ ………. నాకు కూడా అక్కడి నుండే అందరి దేవతలతోపాటు చూసి తరించాలని ఉంది .
దేవతలు : కోపాలతో పెద్దమ్మ భుజాలపై సున్నితంగా కొడుతున్నారు . పెద్దమ్మా ……. మీ మాటలలోని ఆంతర్యం ఏమిటో బుజ్జాయిలకే అర్థమైపోతుంది అని కన్నీళ్ళతో వదలకుండా చుట్టేశారు – మమ్మల్ని వదిలి ఎక్కడికీ వెళ్ళకండి వెళ్ళకండి వెళ్ళకండి …….. దేవతలు చూస్తే చూడనివ్వండి మీరు మన దేవుడి కౌగిలిలో ఉండే చూడాలి అంతే …………
పెద్దమ్మ : తల్లులూ …….. మన శ్రీవారి ప్రేమ మొత్తం ప్రస్తుతానికి మీ ముగ్గురికి మాత్రమే చెందాలన్నది విధి – ఆ విధికి నేను ఎదురు వెళ్లకూడదు , అయినా నేనెక్కడికి వెళతాను ……… మరొక పని అప్పగించగానే మళ్లీ భువిపైకివస్తాను కదా……… , నా శ్రీవారు – నా ముగ్గురు తల్లులు – బుజ్జాయిలు బుజ్జితల్లుల సంతోషాలలో ఉంటాను . నా తల్లుల కోరికలను చిటికెలో తీర్చేస్తాను కదా ……….. – ఈ విషయం మాత్రం శ్రీవారికి – బుజ్జాయిలకు తెలియనివ్వకండి please please వారు బాధపడటం చూసి నేను తట్టుకోలేను ……… అదిగో వచ్చేస్తున్నారు please please తల్లులూ కన్నీళ్లను తుడుచుకోండి – ఈ విషయం ఇక్కడితో మరిచిపోతాము అని మాటివ్వండి ………… మాటిచ్చేశారు అంతే అంతే ……
దేవతలు : వెంటనే కన్నీళ్లను తుడుచుకున్నారు . మాకొస్తున్న కోపానికి అని పెద్దమ్మను కొడుతున్నారు .
పెద్దమ్మ : లవ్ యు లవ్ యు ……… , నా ప్రియాతిప్రియమైన తల్లులు ఎంత కొడితే నాపై అంతప్రేమ ఉన్నట్లు ………..
దేవతలు : అంటే మాకు ……… మీరంటే ఎంతప్రేమనో ప్రాణమో మీకు తెలియదన్నమాట అని పెద్దమ్మ బుగ్గలపై కొరికేసి పరుగునవచ్చి కన్నీళ్ళతో నా గుండెలపైకి చేరిపోయారు .
పెద్దమ్మ : ఆ మాట అనేశానా ? , అయితే అయిపోయాను ……… బుద్ధి బుద్ధిలేదు నాకు అని లెంపలేసుకుంటూ వచ్చి లవ్ యు తల్లులూ లవ్ యు ఆ మాట అనకూడదు ……. శ్రీవారు వచ్చేస్తున్నారన్న కంగారులో ఇదిగో గుంజీలు తీస్తున్నాను .
దేవతలు : పెద్దమ్మా …….. లవ్ యు మీరు గుంజీలు అంటూ వారి మధ్యలోకి చేర్చుకుని , మీరు వెళ్లేంతవరకూ మీ శ్రీవారి గుండెలపైననే ఉండండి అని బాధపడుతూ చెప్పి నా చేతులను చుట్టేశారు .
పెద్దమ్మ కళ్ళల్లో చెమ్మతో ఏకమయ్యేలా చుట్టేశారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *